Share This Site For Music Lovers

Pareshanura Song Lyrics - Dhruva

Song: Pareshanura
Movie: Dhruva
Music: Hiphop Tamizha
Singers: Padmalatha
Lyricist: Yadagiri
Cast: Ram Charan, Rakul Preet Singh
Label: Aditya Music
Year: 2016
n42iRfYAkUY

పరేషానురా పరేషానురా ప్రేమన్నదే పరేషానురా పడితే మరీ పడుకోదురా పని పాటనీ పడనీదురా ఆ ఆ ఇక రేయిని పగటీనీ ఒకటి చేసి నిదురను తరుమునురా ఆఆ, పొరపాటున నిదురలో జారుకున్నా కలలై దూకునురా, ఆ ఆఆ

ప్యారులో పడిపోతే పరేషానురా ప్యారులో న్యూసెన్సు షురువాయేరా ప్యారులో ప్రతి మలుపు తీన్ మారురా ప్యారులో దో దిల్ కి ఫైటు౦దిరా

ఒక తికమక మతలబులో మతి అటు ఇటు ఉరుకునురా ఎటు తేలని కిరికిరిలో అది చిటపట వేగునురా, ఆఆ ఔననీ కాదననీ ఆటలో కూరుకునీ

ఆ, నిను విడువను విడువను విడువనంటూ గొడవలు చేయునురా ఆఆ, గొడవలు మోసే గుండె నిండా అరుపులురా కేకలూరా ఆఆ ఆ

ప్యారులో పడిపోతే పరేషానురా ప్యారులో న్యూసెన్సు షురువాయేరా ప్యారులో ప్రతి మలుపు తీన్ మారురా ప్యారులో దో దిల్ కి ఫైటు౦దిరా


Pareshanura Pareshanura Premannadhi Pareshanuraa Padithe Mari Padukodhu Ra Pani Paatani Pada Needhura

Ika Reyini Pagatini Okati Chesi Nidhuranu Tharmunu Ra Porapaatuna Nidhuralo Jaarukunna Kalalai Dhookunu Ra

Pyarulo Padipothe Pareshanu Raa Pyrulo Nusiance Shooru Vaye Raa Pyaraulo Prathi Malupu Theerapru Raa Pyaarulo Dho Dhilku Fight Undhi Raa

Oka Thika Maka Madhalamulo Mathi Atu Itu Urkunu Raa Yetu Thelani Kiri Kirilo Adhi Chita Pata Vegunu Raa

Aa Aunani Kadhanani Aatalo Koorukuni Aa Ninu Viduvanu Viduvanu Viduvanantu Godavalu Cheyunu Raa Godavalu Mosey Gundey Ninda Arupulu Raa Kekalu Raa

Pyarulo Padipothe Pareshanu Raa Pyrulo Nusiance Shooru Vaye Raa Pyaraulo Prathi Malupu Theerapru Raa Pyaarulo Dho Dhilku Fight Undhi Raa


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.