Song: Chinnaga Chinnaga
Movie: Tagore
Music: Mani Sharma
Singers: Hari Haran, Chitra
Lyricist: Rambabu Gosala
Cast: Chiranjeevi, Jyothika, Shriya
Label: Aditya Music
Year: 2004
KZTG5hKbcEsచిన్నగ చిన్నగ చిన్నగ మది కన్నులు విప్పిన కన్నెగా నీ మగసిరికే వేస్తా నా వోటు నా సొగసిరితొ వెస్తా ఆ వోటు
మెల్లగ మెల్లగ మెల్లగ మరు మల్లెలు మబ్బులు జల్లుగా ముని మాపులలో వేసేయ్ నీ వోటు మసి నవ్వులతో వేసేయ్ ఆ వోటు
నా ప్రేమదేశాన్ని ప్రతి రోజు పాలించే నా రాణి వాసాన్ని రేపగలు రక్షించే నీ గుండెలకే వేస్తా నా వోటు గుడి హారతినై వేస్తా ఆ వోటు
చిన్నగ చిన్నగ చిన్నగ మది కన్నులు విప్పిన కన్నెగా నీ మగసిరికే వేస్తా నా వోటు నా సొగసిరితొ వెస్తా ఆ వోటు
అనుకోకుండా వచ్చి తనిఖి చేయాలి అందాలలో నువ్వే మునకే వేయ్యాలి అధికారాన్నే ఇచ్చి కునుకే మారాలి అవకాశాన్నే చూసి ఇరుకై పోవాలి
యెద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి రసమయసభలో చెప్పినవన్ని చేసుకుపోవాలి ప్రతి పక్షం నువ్వై ఉండి హద్దులు పెట్టాలి ఆ రతి పక్షం నేనై ఉండి యుద్దం చేయాలి
నా వలపు కిరీటం తలపైనే ధరించు నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు నీ చినుకులకే వేస్తా నా వోటు నా చెమటలతో వేస్తా ఆ వోటు
చిన్నగ చిన్నగ చిన్నగ మది కన్నులు విప్పిన కన్నెగా నీ మగసిరికే వేస్తా నా వోటు నా సొగసిరితొ వెస్తా ఆ వోటు
నా సుకుమారం నీకో సింహాసనం గా నా కౌగిళ్ళే నీకు కార్యలయం గా నీ నయగారం నాకో ధనాగారం గా ఈ సరసాలే ఇంకో సామ్రాజ్యమవగా
సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది కాముడికే మైకం కమ్మేయాగం జరిగింది ఓ బాలుడికే పాఠం చెప్పే యొగం దక్కింది
ఆ పాల పుంతని వలవేసీ వరించే ఈ పూల పుంతలో పులకింతలు పుట్టించే నీ రసికతకే వేస్తా నా వోటు నా అలసటతో వేస్తా ఆ వోటు
చిన్నగ చిన్నగ చిన్నగ మది కన్నులు విప్పిన కన్నెగా నీ మగసిరికే వేస్తా నా వోటు నా సొగసిరితొ వెస్తా ఆ వోటు
మెల్లగ మెల్లగ మెల్లగ మరు మల్లెలు మబ్బులు జల్లుగా ముని మాపులలో వేసేయ్ నీ వోటు మసి నవ్వులతో వేసేయ్ ఆ వోటు
Chinnaga Chinnaga Chinnaga Madi Kannulu Vippina Kannegaa Nee Magasirike Vestaa Naa Votu Naa Sogasirito Vestaa Aa Votu
Mellaga Mellaga Mellaga Maru Mallela Mabbulu Jallugaa Muni Maapulalo Vesey Nee Votu Musi Navvulato Vesey Aa Votu
Naa Premadesaanni Prati Roju Paalinche Naa Raani Vaasaanni Repagalu Rakshinche Nee Gundelake Vestaa Naa Votu Gudi Haaratinai Vestaa Aa Votu
Chinnaga Chinnaga Chinnaga Madi Kannulu Vippina Kannegaa Nee Magasirike Vestaa Naa Votu Naa Sogasirito Vestaa Aa Votu
Anukokundaa Vacchi Taniki Cheyaali Andaalalo Nuvve Munake Veyaali Adikaaraanne Icchi Kunuke Maaraali Avakaasaanne Choosi Irukai Povaali
Yeda Sabhalo Enno Enno Oosulu Cheppaali Rasamaya Sabhalo Chepinavanni Chesukupovali
Prati Paksham Nuvvai Undi Haddulu Pettaali Aa Rati Paksham Nenai Undi Yuddam Cheyaali
Naa Valapu Kireetam Talapaine Dharinchu Nee Chilipi Prataapam Niluvellaa Choopinchu Nee Chinukulake Vestaa Naa Votu Naa Chematalato Vestaa Aa Votu
Chinnaga Chinnaga Chinnaga Madi Kannulu Vippina Kannegaa Nee Magasirike Vestaa Naa Votu Naa Sogasirito Vestaa Aa Votu
Naa Sukumaaram Neeku Simhaasanam Gaa Naa Kougille Neeku Kaaryalayam Gaa
Nee Nayagaaram Naako Dhanaagaaram Gaa Ee Sarasaale Inko Saamraajyamavagaa
Samayaaniki Kallem Vese Kaalam Vacchindi Aa Swargaaniki Gollem Teese Margam Telisindi
Kaamunike Maikam Kamme Yaagam Jarigindi Gopalunike Paatham Cheppe Yogam Dakkindi
Aa Paala Puntane Valavesi Varinche Ee Poola Puntalo Pulakintalu Puttinche Nee Rasikatake Vestaa Naa Votu Naa Alasatato Vestaa Aa Votu