Song: Nenu Saitam Prapanchaagniki
Movie: Tagore
Music: Mani Sharma
Singers: S.P. Balasubrahmanyam
Lyricist: Sri Sri, Suddhala Ashok Teja
Cast: Chiranjeevi, Jyothika, Shriya
Label: Aditya Music
Year: 2004
I_jMsc77IE4నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను
నేను సైతం భువనఘోషకు వెర్రిగొంతుకవిచ్చి మ్రోశాను నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
అగ్నినేత్ర మహోగ్రజ్వాలా దాచినా ఓ రుద్రుడా అగ్నిశిఖలను గుండెలోనా అణచినా ఓ సూర్యుడా
పరశ్వధమును చేతబూనిన పరశురాముని అంశవా హింసనణచగ ధ్వంసరచనలు చేసినా ఆచార్యుడా
మన్నెంవీరుడు రామరాజు ధను: శ్శంఖారానివా భగత్ సింగ్ కడసారి పలికిన ఇంక్విలాబ్ శబ్దానివా
అక్రమాలను కాలరాసే ఉక్కుపాదం నీదిరా లంచగొండుల గుండెలో నిదురించు సింహం నీవురా
ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా కనులు గప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా
సత్యమేవ జయతె కే నిలువెత్తు సాక్ష్యం నీవురా లక్షలాది ప్రజల ఆశాజ్యోతివై నిలిచావురా
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను
నేను సైతం భువనఘోషకు వెర్రిగొంతుకవిచ్చి మ్రోశాను నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
Nenu Saitam Prapanchaagniki Samidhanokkati Aahuticchaanu Nenu Saitam Visva Vrushtiki Asruvokkati Dhaaraposaanu
Nenu Saitam Bhuvana Ghoshaku Verri Gonthuka Vicchi Mrosaanu Nenu Saitam Prapanchaagniki Samidhanokkati Aahutichaanu
Agninetrama Ugra Jvaala Daachinaa O Rudrudaa Agni Sikhalanu Gundelona Anachinaa O Sooryudaa
Parasvadhamunu Chetaboonina Parasuraamuni Amsavaa Himsananachaga Dhvamsa Rachanalu Chesina Aachaaryudaa
Manyam Veerudu Raamaraaju Dhanushtamkaaraanivaa Bhagat Singh Kada Saari Palikina Inquilaab Shabdaanivaa
Akramaalanu Kaalaraasina Ukku Paadam Neediraa Lanchagondula Gundelo Nidurinchu Simham Neevuraa
Dharmadevatha Needalo Payaninchu Yaathre Neediraa Kanulu Kappina Nyaayadevata Kanti Choopainaavuraa
Satyameva Jagatiki Niluvettu Saakshyam Neevuraa Lakshlaadi Prajala Aasaa Jyotivai Nilichaavuraa