Share This Site For Music Lovers

Ye Chilipi Kallalona Song Lyrics - Gharshana

Song: Ye Chilipi Kallalona
Movie: Gharshana
Music: Harris Jayaraj
Singers: Srinivas
Lyricist: Kulasekhar
Cast: Venkatesh, Asin
Label: Aditya Music
Year: 2004
5dQHjDuK-0w

కిసి ఆశీక్ క ఖయాల్ హే దారియా కీ లెహరాది చల్ హే ఏక్ ప్యారాస సవాల్ హే ఎతో బాస్ హీ కమాల్ హే

బిగి బిగి సి ఏ రాత్ హే ఏ తో ప్యార్ కా హీ రంగ్ హే బిగి బిగి సి ఏ రాత్ హే ఏ తో ప్యార్ కా హీ రంగ్ హే

ఏ రంగ్ హే తరంగ్ హే ఏ రంగ్ హే తరంగ్ హే ఏ రంగ్ హే తరంగ్ హే ఏ రంగ్ హే తరంగ్ హే

ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో

నువ్వు అచ్చుల్లోనా హల్లువో.. జడకుచ్చుల్లోనా మల్లెవో..

నువ్వు అచ్చుల్లోనా హల్లువో జడకుచ్చుల్లోనా మల్లెవో కరిమబ్బుల్లోనా విల్లువో మధుమాసం లోనా మంచు పూల జల్లువో మధుమాసం లోనా మంచు పూల జల్లువో

ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో

ఏ రంగ్ హే తరంగ్ హే ఏ రంగ్ హే తరంగ్ హే ఏ రంగ్ హే తరంగ్ హే ఏ రంగ్ హే తరంగ్ హే

బిగి బిగి సి ఏ రాత్ హే ఏ తో ప్యార్ కా హీ రంగ్ హే బిగి బిగి సి ఏ రాత్ హే ఏ తో ప్యార్ కా హీ రంగ్ హే

ఈ పరిమళము నీదేనా నాలో పరవశము నిజమేనా బొండు మల్లిపువ్వు కన్నా తేలికగు నీ సోకు రెండు కళ్ళు మూసుకున్నా లాగు మరి నీ వైపు

సొగసుని చూసి పాడగా ఎలా కనులకు మాట రాదుగా అలా వింతల్లొను కొత్త వింత నువ్వేన ఆ అందం అంటే అచ్చం గాను నువ్వే

ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన హ్మమ్ హ్మమ్

ఆ పరుగులలో పరవళ్ళు తూలే కులుకులలో కొడవళ్ళు నిన్ను చూసి వంగుతుంది ఆశ పడి ఆకాశం ఆ మబ్బు చీర పంపుతోంది మోజు పడి నీకోసం

స్వరముల గీతి కోయిలా ఇలా పరుగులు తీయకే అలా అలా నవ్వుతున్నా నిన్ను చూసి సంతోషం నీ బుగ్గ సొట్టలో నే పాడే సంగీతం

ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో నువ్వు అచ్చుల్లోనా హల్లువో నువ్వు అచ్చుల్లోనా హల్లువో జడకుచ్చుల్లోనా మల్లెవో జడకుచ్చుల్లోనా మల్లెవో

నువ్వు అచ్చుల్లోనా హల్లువో జడకుచ్చుల్లోనా మల్లెవో కరిమబ్బుల్లోనా విల్లువో మధుమాసం లోనా మంచు పూల జల్లువో మధుమాసం లోనా మంచు పూల జల్లువో మధుమాసం లోనా మంచు పూల జల్లువో పూల జల్లువో పూల జల్లువో


Kisi Aashik Kaa Khayaal Hey Dariyaa Ki Lehar Ki Chaal Hey Yek Pyaaraasaa Sawaal Hey Yeto Bas Hi Kamaal Hey Hey Hey Hey Hey Hey

Bheegi Bheegi See Ye Raat Hey Ye To Pyaar Ka Hii Rang Hey Bheegi Bheegi See Ye Raat Hey Ye To Pyaar Ka Hii Rang Hey

Ye Rang He Tarang Hey Ye Rang He Tarang Hey Ye Rang He Tarang Hey Ye Rang He Tarang Hey

Ye Chilipi Kallalona Kalavo Ye Chiguru Gundelona Layavo Ye Chilipi Kallalona Kalavo Ye Chiguru Gundelona Layavo

Nuvacchulona Halluvo.. Jadakucchulona Mallevo..

Nuvacchulona Halluvo Jadakucchulona Mallevo Karimabbulona Villuvo Madhumasamlona Manchupoola Jalluvo Madhumasamlona Manchupoola Jalluvo

Ye Chilipi Kallalona Kalavo Ye Chiguru Gundelona Layavo

Ye Rang He Tarang Hey Ye Rang He Tarang Hey Ye Rang He Tarang Hey Ye Rang He Tarang Hey

Bheegi Bheegi See Ye Raat Hey Ye To Pyaar Ka Hii Rang Hey Bheegi Bheegi See Ye Raat Hey Ye To Pyaar Ka Hii Rang Hey

Ee Parimalamu Needena Nalo Paravasamu Nijamena Gondumalli Puvvukanna Telikagu Nee Soku Rendu Kallu Moosukunna Lagumari Nee Vaipu

Sogasunu Chusi Paadagaa Ela Kanulaku Maata Raduga Hala Vintalona Kotta Vinta Nuvvenaa Aa Andam Ante Acchamgaanu Nuvve

Ye Chilipi Kallalona Kalavo Ye Chiguru Gundelona Layavo Ye Chilipi Kallalona Kalavo Ye Chiguru Gundelona Hmmm Hmmm

A Parugulalo Paravallu Toole Kulukulalo Kodavalu Ninnu Chusi Vangutondi Aasapadi Aakasam Ha Mabbu Cheera Pamputondi Moju Padi Neekosam

Swaramula Geeti Koyila Ila Parugulu Teeyake Ala Ala Navutunna Ninnu Choosi Santosham Nee Bugga Sotta Lone Paade Sangeetam

Ye Chilipi Kallalona Kalavo Ye Chiguru Gundelona Layavo Nuvacchulona Halluvo Nuvacchulona Halluvo Jadakucchulona Mallevo Jadakucchulona Mallevo

Jadakucchulona Mallevo Karimabbulona Villuvo Madhumasamlona Manchupoola Jalluvo Madhumasamlona Manchupoola Jalluvo Madhumasamlona Manchupoola Jalluvo Poola Jalluvo Poola Jalluvo


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.