Share This Site For Music Lovers

Nanne Nanne Chusthu Song Lyrics - Gharshana

Song: Nanne Nanne Chusthu
Movie: Gharshana
Music: Harris Jayaraj
Singers: Tippu, Shalini Singh
Lyricist: Kulasekhar
Cast: Venkatesh, Asin
Label: Aditya Music
Year: 2004
NZ_zARhxsIM

చెలిమను పరిమళం మనిషికి తొలివరం బ్రతుకున అతిశయం వలపను చినుకులే

ఇరువురి పరిచయం తెలియని పరవశం తొలి తొలి అనుభవం పరువపు పరుగులే

నన్నే నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ నువ్వేదో ఏదో ఏదో చెయ్యోద్దె సోకుల గాలం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ ఓ యమ్మో అమ్మో ప్రాణం తియ్యోద్దె

నీకో నిజమే చెప్పన్నా నీకో నిజమే చెప్పన్నా నా మదిలో మాటే చెప్పనా యదలో ఏదో తుంటరి థిల్లానా

నాలో ఏదో అల్లరి అది నిన్నా మొన్నాలేనిదీ మరి ప్రేమో ఏమో ఒకటే హైరానా హ్హ..

ఒహు ఓహొ.. ఒహు ఓహొ.. ఏమిటంటారు ఈ మాయని.. ఒహు ఓహొ.. ఒహు ఓహొ.. ఎవరినడగాలో ప్రేమేనా అనీ

నన్నే నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ నువ్వేదో ఏదో ఏదో చెయ్యోద్దె సోకుల గాలం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ ఓ యమ్మో అమ్మో ప్రాణం తియ్యోద్దె

ఇదివరకెరగని స్వరములు పలికెను పగడపు జిలుగుల పెదాల వీణా బిడియములేరగని గడసరి సొగసుకు తమకములేగాసేను నరాల లోనా హా లోనా

ఏమైందో ఏమిటో ప్రేమైందో ఏమిటో నా వాటం మొత్తం ఏంతో మారింది ఈ మైకం ఏమిటో ఈ తాపం ఏమిటో నా ప్రాయం మాత్రం నిన్నే కోరింది.. ఒహు వో..ఓ హువా ఒహువా..

నన్నే నన్నే మార్చి నీ మాటలతో ఏమార్చి ప్రేమించే ధైర్యం నాలో పెంచావోయ్ కన్ను కన్ను చేర్చి నా కల్లోకే నువ్వొచ్చి ఏ-కంగా బరిలోకే దించావోయ్

చెలిమను పరిమళం మనిషికి తొలివరం బ్రతుకున అతిశయం వలపను చినుకులే

ఇరువురి పరిచయం తెలియని పరవశం తొలి తొలి అనుభవం పరువపు పరుగులే

మనసున అలజడి వలపని తెలిపిన జిలిబిలి పలుకుల చలాకీ మైనా కళలను నిజముగా ఎదురుగ నిలిపిన వరముగా దొరికిన వయ్యారి జానా ఓ జాణ నా జానా

ఈ లోకం క్రొత్తగా ఉండయ్యో బొత్తిగా భూగోళం కూడా నేడే పుట్టింది నీ వల్లే ఇంతగా మారాలే వింతగా నువ్వంటే నాకు పిచ్చే పట్టింది లా ల లా లా ల లలాల లా ల ల్లా

నన్నే నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ నువ్వేదో ఏదో ఏదో చెయ్యోద్దె సోకుల గాలం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ ఓ యమ్మో అమ్మో ప్రాణం తియ్యోద్దె

నీకో నిజమే చెప్పన్నా నీకో నిజమే చెప్పన్నా నా మదిలో మాటే చెప్పనా యదలో ఏదో తుంటరి థిల్లానా

నాలో ఏదో అల్లరి అది నిన్నా మొన్నాలేనిదీ మరి ప్రేమో ఏమో ఒకటే హైరానా హ్హ..

ఒహు ఓహొ.. ఒహు ఓహొ.. ఏమిటంటారు ఈ మాయని.. ఒహు ఓహొ.. ఒహు ఓహొ.. ఎవరినడగాలో ప్రేమేనా అనీ ప్రేమేనా అనీ ప్రేమేనా అనీ ప్రేమే నా అనీ

Chelimanu Parimalam Manasuki Tholivaram Bathukuna Athisayam Valapanu Chinukule

Iruvuri Parichayam Theliyani Paravasham Tholi Tholi Anubhavam Paruvapu Parugule

Nanne Nanne Chusthu Naa Gundello Guchhesthu Nuvvedo Edo Edo Cheyyodde Sokula Gaalam Vesthu Nee Maatallo Munchestu O Yammo Ammo Praanam Tiyyodde

Neeko Nijame Cheppannaa. Neeko Nijame Cheppannaa Naa Madilo Maate Cheppanaa Yadalo Edo Thuntari Thillaanaa

Naalo Edo Allari Adi Ninnaa Monnaa Lenidi Mari Premo Emo Okate Hairaanaa

Haa..Ohu Vahaa..Ohu Vahaa.. Emitantaaru Ee Maayani.. Ohu Vahaa..Ohu Vahaa.. Evarinadagaalo Premenaa Ani

Nanne Nanne Chusthu Naa Gundello Guchhesthu Nuvvedo Edo Edo Cheyyodde Sokula Gaalam Vesthu Nee Maatallo Munchestu O Yammo Ammo Praanam Tiyyodde

Idivarakeragani Svaramulu Palikenu Pagadapu Jilugula Pedaala Veenaa

Bidiyamuleragani Gadasari Sogasuku Thamakamulegasenu Naraala Lonaa.. Haa Lonaa

Emaindo Emito Premaindo Emito Naa Vaatam Mottam Entho Maarindi

Ee Maikam Emito Ee Thaapam Emito Naa Praayam Maathram Ninne Korindi Ohu Vo..O Huvaa Ohuvaa..Ohuvaa

Nanne Nanne Maarchi Ni Maataltho Emaarchi Preminche Dhairyam Naalo Penchaavoy

Kannu Kannu Cherchi Naa Kalloke Novvochchi Ekangaa Bariloke Dinchaavoy

Chelimanu Parimalam Manasuki Tholivaram Bathukuna Athisayam Valapanu Chinukule

Iruvuri Parichayam Theliyani Paravasham Tholi Tholi Anubhavam Paruvapu Parugule

Manasuna Alajadi Valapani Thelipina Jilibili Palukula Chalaaki Mainaa

Kalalanu Nijamuga Eduruga Nilipina Varamuga Dorikina Vayyaari Jaanaa O Jaana

Ee Lokam Kottagaa Undayyo Bottigaa Bhugolam Kudaa Nede Puttindi Nee Valle Inthagaa Maaraale Vinthagaa Nuvvante Naaku Pichche Pattindi Laa La Laa Laa La Llaala Laa La Llaa

Nanne Nanne Chusthu Naa Gundello Guchhesthu Nuvvedo Edo Edo Cheyyodde Sokula Gaalam Vesthu Nee Maatallo Munchestu O Yammo Ammo Praanam Tiyyodde

Neeko Nijame Cheppannaa Neeko Nijame Cheppannaa Naa Madilo Maate Cheppanaa Yadalo Edo Thuntari Thillaanaa

Naalo Edo Allari Adi Ninnaa Monnaa Lenidi Mari Premo Emo Okate Hairaanaa

Haa..Ohu Vahaa..Ohu Vahaa.. Emitantaaru Ee Maayani.. Ohu Vahaa..Ohu Vahaa.. Evarinadagaalo Premenaa Ani Premenaa Ani Premenaa Ani Premenaa Ani

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.