Song: Andhagada Andhagada
Movie: Gharshana
Music: Harris Jayaraj
Singers: Harini
Lyricist: Kulasekhar
Cast: Venkatesh, Asin
Label: Aditya Music
Year: 2004
WDGVdfjna-Uఅందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా
మల్లెమొగ్గా మల్లెమొగ్గా రమ్మంటోందోయ్ అందగాడా పూలపక్కా ఆకువక్కా అందుకోరా సుందరా
గోదారల్లే నాలో పొంగే కోరికమ్మా నీదేలేరా నోరూరించే ఆడబొమ్మా ఆడుకోరా పాడుకోరా రాతిరంతా హాయిగా
అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా
గాలే తాకనీ నాలో సోకునీ ఇన్నాళ్ళుంచానయ్యో నీకోసం నా అందంచందం అంతా నీ కోసం తోడే లేదనీ కాలే కౌగిలీ ఎప్పటి నుంచీ ఉందో నీకోసం నా ప్రాయం ప్రాణం అంతా నీ కోసం
ఎందుకో ఏమిటో ఇంతకాలం ఎంతోదురం ముందరే ఉందిగా సొంతమయ్యే సంతోషం
అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా
జారే పైటకీ తూలే మాటకీ తాపం పెంచిందయ్యో నీరూపం ఏనాడు లేనే లేదు ఈ మైకం
నాలో శ్వాసకీ రేగే ఆశకీ దాహం పెంచిందయ్యో నీ స్నేహం గుర్తంటూ రానేరాదు ఈ లోకం
నీ జతే చేరితే మాయమయ్యే నాలో మౌనం రాగమై సాగెనే అంతులేని ఆనందం
మల్లెమొగ్గా మల్లెమొగ్గా రమ్మంటోందోయ్ అందగాడా పూలపక్కా ఆకువక్కా అందుకోరా సుందరా
గోదారల్లే నాలో పొంగే కోరికమ్మా నీదేలేరా నోరూరించే ఆడబొమ్మా ఆడుకోరా పాడుకోరా రాతిరంతా హాయిగా
Andhagada Andhagada Andalani Andukora Allukora Gillukoraa Andamanta Needira
Mallemogga Mallemogga Ramantondhoi Andhagada Pulapakka Aakuvakka Andukora Sundaraa
Godarale Naloo Pongee Korikama Needelera Norurinche Adaboma Adukora Padukora Ratiranta Hayiga
Andhagada Andhagada Andalani Andukora Allukora Gillukoraa Andamanta Needira
Gaale Takanii Naalo Sokuni Innalunchanayyoo Neekosam Naa Andhamchandam Antha Neekosam Thode Ledhani Kale Kougili Eppatinunchi Undo Neekosam Na Prayam Pranam Antha Neekosam
Endhuko Emitoo Intakalam Entho Dhuram Mundare Undhiga Sonthamayye Santhosham
Andhagada Andhagada Andalani Andukora Allukora Gillukoraa Andamanta Needira
Jaare Paitaki Toole Matakii Tapampenchindgayyo Nee Roopam Yenaadu Leneledhu Ee Maikam
Naalo Swasaki Rege Asakii Dhaham Penchindayya Nee Sneham Gurthantu Raneradhu Ee Lokam
Nee Jate Cherithe Mayamayye Naalo Maunam Raalamai Saagane Anthuleni Anandham
Mallemogga Mallemogga Ramantondhoi Andhagada Pulapakka Aakuvakka Andukora Sundaraa
Godarale Naloo Pongee Korikama Needelera Norurinche Adaboma Adukora Padukora Ratiranta Hayiga