Song: Vanaa Vanaa
Movie: Daddy
Music: SA Rajkumar
Singers: Udit Narayana, KS Chitra
Lyricist: Chandrabose
Cast: Chiranjeevi, Simran
Label: Aditya Music
Year: 2002
f1pDZH7zc7wవానా వానా తేనెల వానా వానా వానా వెన్నెల వానా కురవని కురవని నే నిలువునా కరగనీ
పాప కంటి చూపులలో పాల పంటి నవ్వులలో బాల మేఘ మాలికలో జాలువారు తొలకరిలో
తడిసి తడిసిపోనీ మది మురిసి మురిసిపొనీ తడిసి తడిసిపోనీ ముడి బిగిసి బిగిసిపొనీ
తడిసి తడిసిపోనీ మది మురిసి మురిసిపొనీ వాన వాన తేనెల వానా వాన వాన వెన్నెల వానా
హోయిల హోయిల హోయిలలారె హోయిల హోయిల హోయిలారె హోయిల హోయిల హోయిలలారె హోయిల హోయిల హోయిలారె
ముంగిట్లో మబ్బే వచ్చే మనసులోన మెరుపొచ్చే పన్నీటి చినుకే వచ్చే ప్రాణంలోన చిగురొచ్చే
బుల్లి బుజ్జి వాన దేవతొచ్చె గుండె పైన నీళ్ళు చల్లి లాల పోసే నేడే ఘల్లు ఘల్లు గాలి దేవతొచ్చె జీవితాన ప్రేమ జల్లి లాలి పాట పాడే
ఒహో...శ్రావణాల రాణి వచ్చే ఉన్న చీకు చింత చీకట్లన్నీ కడిగి ఇంకా ఇంకా ఏం కావాలో అడిగే
మధురంగా కధే సాగుతుంటే మన బెంగ ఇలా కరుగుతుంటే వేగంగా కలే తీరుతుంటే ఆ గంగ ఇలకు జారుతుంటే
తడిసి తడిసిపోనీ మది మురిసి మురిసిపొనీ వానా వానా తేనెల వానా వానా వానా వెన్నెల వానా
గరిసనిస గారిసనిస గరిసనిస సగమగప్పా గరిసనిస గారిసనిస గరిసనిస సగమగప్పా
చిన్నతనం ముందరికొచ్చే పెద్దరికం మరుపొచ్చే ఏటిగట్టు ఎదురుగ వచ్చే ఇసుక గుళ్ళు గురుతొచ్చే
కారు మబ్బు నీరు చిందుతుంటే కాగితాల పడవలెన్నో కంటి ముందుకొచ్చే నీటిలోన ఆట్లలాడుతుంటే అమ్మనోటి తీపి తిట్లు జ్ఞ్యాపకనికొచ్చే
ఒహో...పైట కొంగే గొడుగు కాగా ఈ చోటు చోటు ఎంతో ఎంతో ఇరుకు ఏమైందంటే నీకు నాకు ఎరుకే
ఒక్కటిగా ఇలా పక్కనుంటూ ఇద్దరమై సదా సర్దుకుంటూ ముగ్గురిదీ ఒకే పాణమంటూ ముద్దులతో కధే రాసుకుంటూ తడిసి తడిసిపోనీ మది మురిసి మురిసిపొనీ
వానా వానా తేనెల వానా వానా వానా వెన్నెల వానా కురవని కురవని నే నిలువునా కరగనీ
పాప కంటి చూపులలో పాల పంటి నవ్వులలో బాల మేఘ మాలికలో జాలువారు తొలకరిలో
తడిసి తడిసిపోనీ మది మురిసి మురిసిపొనీ తడిసి తడిసిపోనీ ముడి బిగిసి బిగిసిపొనీ
Vanaa Vanaa Tenela Vanaa Vanaa Vanaa Vennela Vanaa Kuravani Kuravani Ne Niluvunaa Karaganii
Papa Kanti Chupulalo Pala Panti Navvulalo Bala Megha Malikalo Jaluvaru Tholakarilo
Thadisi Thadisiponee Madi Murisi Murisiponii Thadisi Thadisiponee Mudi Bigisi Bigisiponee
Chiru Chiru Palukula Chinukulalo Bira Bira Parugula Varadalalo Thadisi Thadisiponee Madi Murisi Murisiponii Vanaa Vanaa Tenela Vanaa Vana Vana Vennela Vanaa
Mungitlo Mabbe Vache Manasulona Merupoche Panneti Chinuke Vache Pranamlona Chiguroche
Bulli Bujji Vana Devathoche Gunde Paina Neellu Challi Lala Pose Nede Ghallu Ghallu Gali Devathoche Jeevithaana Prema Jalli Lali Paata Paade
Ohooo… Sravanala Rani Vache Vunna Cheeku Chintha Cheekatlannii Kadigi Inkaa Inkaa Yem Kavalo Adige
Madhuramga Kadhe Sagutunte Mana Benga Ilaa Karugutunte Veganga Kale Teerutunte Aa Ganga Ilaku Jarutunte Thadisi Thadisiponee Madi Murisi Murisiponee
Vanaa Vanaa Tenela Vanaa Vanaa Vanaa Vennela Vanaa
Garisanisa Gaarisanisa Garisanisa Sagamagappa Garisanisa Gaarisanisa Garisanisa Sagamagappa
Chinnathanam Mundarikoche Peddarikam Marupoche Yetigattu Yeduruga Vache Isuka Gullu Guruthoche
Karu Mabbu Neeru Chindutunte Kagithala Padavalenno Kanti Mundukoche Neetilona Ataladutunte Ammanoti Teepi Thitlu Jnyapakanikoche
Ohoo… Paita Konge Godugu Kagaa Ee Chotu Chotu Chotu Yentho Yentho Iruku Yemaindante Neku Naku Yeruke
Okkatigaa Ila Pakkanuntu Iddaramai Sadaa Sardukuntu Mugguridii Oke Pranamantu Muddulatho Kadhe Rasukuntu Thadisi Thadisiponee Madi Murisi Murisiponee
Vanaa Vanaa Tenela Vanaa Vanaa Vanaa Vennela Vanaa Kuravani Kuravani Ne Niluvunaa Karaganii
Papa Kanti Chupulalo Pala Panti Navvulalo Bala Megha Malikalo Jaluvaru Tholakarilo
Thadisi Thadisiponee Madi Murisi Murisiponii Thadisi Thadisiponee Mudi Bigisi Bigisiponee
