Song: Om Shanti Om Shanti
Movie: Anji
Music: Mani Sharma
Singers: Shankar Mahadevan, Ganga
Lyricist: Chandrabose
Cast: Chiranjeevi, Namrata Shirodkar
Label: Aditya Music
Year: 2004
aU4vXtI1wIMఓం శాంతి ఓం శాంతి ఓం ఓం శాంతి ఓం శాంతి ఓం ఓం శాంతి ఓం శాంతి ఓం ఓం శాంతి ఓం శాంతి ఓం ఓం శాంతి ఓం, ఓం శాంతి ఓం ఓం శాంతి ఓం, ఓం శాంతి ఓం ఓం శాంతి ఓం శాంతి ఓం ఓం శాంతి ఓం
ఏడు కోట్ల ఈ ఆంధ్రుల్లో మూడు కోట్ల ముద్దాటల్లో నేడు కోరినది నిన్నే అల్ ఇన్ వన్ ఏడు గంటలకి చీకట్లో వేడి కోరికల బ్రాకెట్లో తోడు కట్టినది నువ్వే బంపర్ క్వీన్
ఓఓఓ, వెనక తిప్పిస్తాన్ ఓఓఓ, వణుకు తెప్పిస్తాన్ ఓఓఓ, వయసు నీపై గుప్పిస్తాన్ ఓఓఓ, మొదలు ఒప్పిస్తాన్ ఓఓఓ, ముడులు విప్పిస్తాన్ ఓఓఓ, పిదప నిన్నే మెప్పిస్తాన్ సోకిస్తాన్ బ్రేకిస్తాన్ నువు లేకపోతే చస్తాన్
ఏడు కోట్ల ఈ ఆంధ్రుల్లో మూడు కోట్ల ముద్దాటల్లో నేడు కోరినది నిన్నే అల్ ఇన్ వన్ ఏడు గంటలకి చీకట్లో వేడి కోరికల బ్రాకెట్లో తోడు కట్టినది నువ్వే బంపర్ క్వీన్
కళ్ళు చూస్తె యమ పవర్ ఫుల్ కండ చూస్తె యమ వండర్ ఫుల్ కులుకులన్ని చేస్తాడే కాకెంగిల్ గిల్ గిల్ గిల్ పిల్ల చూస్తే యమ కలర్ ఫుల్ వళ్ళు చూస్తె యమ వంపుల్ ఫుల్ చూపుతోనే పెడుతుందే చెక్కిల్ గిల్ గిల్ గిల్
మాటతోనె చేసేస్తాడమ్మ మాయ మంత్రజాలాల్ కన్నుతోటి కొట్టేస్తాడమ్మ కాముడి కాలింగ్ బెల్
చిందులేసి లేపి రేపేసిందమ్మ మంత్రం తంత్ర గోళాల్ కునుకు మాని కుసేసిందమ్మ కసి కసి కొక్కర కోల్
ఓం శాంతి ఓం, ఓం శాంతి ఓం ఓం శాంతి ఓం, ఓం శాంతి ఓం
వయసు చూస్తే ఇక ట్వంటీ వన్ బరువు చూస్తే ఇక ఫిఫ్టీ వన్ పనులు మాని నీతో చేస్తా ఫన్ ఫన్ హే ఫన్ స్పీడు చూస్తే ఇక ఫైట్ ఇంజన్ వేడి చూస్తే ఇక ఫైరింజన్ అందువల్ల అయ్యాలే నీకే ఫ్యాన్ ఫ్యాన్ ఫ్యాన్
చెంత కొస్తే ఇక వేసేస్తాలే చాకులాంటి ఫోకాల్ సోకులన్ని తీసేస్తాలే చక చక సిటి స్కాన్ ఓఓఓ
రాతిరైతే ఇక తప్పక నీకే రణివాసమిస్తాన్ రాజులేక ఇక చూపిస్తాలే ఇక గజిబిజి రాజస్థాన్
ఏడు కోట్ల ఈ ఆంధ్రుల్లో మూడు కోట్ల ముద్దాటల్లో నేడు కోరినది నిన్నే అల్ ఇన్ వన్ ఏడు గంటలకి చీకట్లో వేడి కోరికల బ్రాకెట్లో తోడు కట్టినది నువ్వే బంపర్ క్వీన్
ఓఓఓ,, వెనక తిప్పిస్తాన్ ఓఓఓ, వణుకు తెప్పిస్తాన్ ఓఓఓ, వయసు నీపై గుప్పిస్తాన్ ఓఓఓ, మొదలు ఒప్పిస్తాన్ ఓఓఓ, ముడులు విప్పిస్తాన్ ఓఓఓ, పిదప నిన్నే మెప్పిస్తాన్ సోకిస్తాన్ బ్రేకిస్తాన్ నువు లేకపోతే చస్తాన్
ఓం శాంతి ఓం, ఓం శాంతి ఓం ఓం శాంతి ఓం, ఓం శాంతి ఓం
Om Shanti Om Shanti Om Om Shanti Om Shanti Om Om Shanti Om Shanti Om Om Shanti Om Shanti Om Om Shanti Om, Om Shanti Om Om Shanti Om, Om Shanti Om Om Shanti, Om Shanti Om
Edu Kotla Ee Andhrullo Mudu Kotla Muddatels Nedu Korinadi Ninne All In One Edu Gantlaki Chictlo Vedi Korikal Bracketlo Thodu Kattinadi Nuvve Bumber Queen
Ooo, Vanaka Tippistan Ooo, Vanuku Teppistan Ooo, Vayasu Neepai Oppistaan Ooo, Modalu Oppistan Ooo, Mudulu Vippistan Ooo, Pidhapa Ninne Mappistaan Sokistan breakistan Nuvvu Lekapoteh Chasthan
Edu Kotla Ee Andhrullo Mudu Kotla Muddatels Nedu Korinadi Ninne All In One Edu Gantlaki Chictlo Vedi Korikal Bracketlo Thodu Kattinadi Nuvve Bumber Queen
Kallu Chuste Yama Powerful Kanda Chuste Yama Wonderful Kulukulanni Chestade Kakengle Gll Gll Gll
Pilla Chooste Yam Colourful Vallu Chuste Yam Vampulful Chuputhoti Pedutunde Chekkel Gll Gll Gll
Matatone Chessestadammo Maay Mantrajalal Kannuthoti Kottestadammo Kamudi Calling Bell
Chindulesi Lepi Repesindammo Mantra Tantra Golaal Kununk Maani Kusesnidammo Kasi Kasi Kokkara Kol
Om Shanti Om, Om Shanti Om Om Shanti Om, Om Shanti Om
Vayasu Chooste Ika Twentyone Baru Chooste Ika Fiftyone Panulu Maani Neeto Chestha Fun Fun Hey Fun
Speed Chooste Ika Flight Engine Vedi Chooste Ika Fire Engine Anduvalla Ayyale Neeke Fan Fan Fan
Chent Koste Ika Vesestale Chakulanti Phocaal Sokulanni Tisestale Chak Chak CT Scan Ooo
Ratiraite Ika Tappak Neeke Raanivasamistan Rajuleka Ika Chupistale Ika Gajibiji Rajastan