Song: Mandaram Buggalloki
Movie: Daddy
Music: SA Rajkumar
Singers: Udit Narayana, Kavita
Lyricist: Srinivas
Cast: Chiranjeevi, Simran
Label: Aditya Music
Year: 2002
4oqV9TEHwpUతరరం తారరం, తరరం తారరం మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే సీక్రెట్టు చెవిలో చెప్పమ్మా తరరం తారరం, తరరం తారరం
మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే సీక్రెట్టు చెవిలో చెప్పమ్మా మాదాపూర్ గుట్టల్లోకి వాకింకొస్తుంటే గోరింకా గిచ్చేసిందమ్మా
నీ టెక్కేమొ హైటేక్కంతుందే బుల్లెమ్మా నీ పట్టేమో నా పైట పాకిందెట్టమ్మా నీ యవ్వారం ఎందాక వచ్చెరో
తరరం తారరం, తరరం తారరం మ్మ మ్మ మ్మ మ్మ మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే సీక్రెట్టు చెవిలో చెప్పమ్మా ఓ మాదాపూర్ గుట్టల్లోకి వాకింకొస్తుంటే గోరింకా గిచ్చేసిందమ్మా
ఎల్లారెడ్డి తోట కాడ నారింజుందమ్మో రంగు తీపి పులుపు చూస్తే నీ రేంజుందమ్మో సింగం లాంటి చూపులు పెట్టి చురకలు వేస్తాడే చీరా రైక కలవని చోట సర్వే చేస్తాడే
చిలిపిగ చినుకై చెంతకొస్తా గడుసుగ తాకి వణుకులిస్తా నీ చూపే సోకిందంటే పచ్చ గడ్డే బగ్గేరో నీ చెయ్యి తాకిందంటే ఏమైపోతారో
తరరం తారరం, తరరం తారరం మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే సీక్రెట్టు చెవిలో చెప్పమ్మా మాదాపూర్ గుట్టల్లోకి వాకింకొస్తుంటే గోరింకా గిచ్చేసిందమ్మా
సిమ్లా పండు సిమ్రానంటూ బిరుదిస్తాడమ్మో ఓ దొంగాపండూ దొంగని అంటూ కొరికేస్తాడమ్మో నడుమే చూస్తే నర్సాపూరు ట్రైనంతుందమ్మో జడనే వేస్తే నల్ల త్రాచు గుర్తొస్తుందమ్మో అమ్మో
బిగి కౌగిలిలో బిడియమంతా బిత్తర చూపులు చూస్తు ఉంటే తెల్లారి పోయే దాకా పేచీ పెట్టి చంపొద్దే చల్లారి రాతిరిదంతా వేస్టైపోతుందే
తరరం తారరం, తరరం తారరం మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే సీక్రెట్టు చెవిలో చెప్పమ్మా మాదాపూర్ గుట్టల్లోకి వాకింకొస్తుంటే గోరింకా గిచ్చేసిందమ్మా
నీ టెక్కేమొ హైటేక్కంతుందే బుల్లెమ్మా నీ పట్టేమో నా పైట పాకిందెట్టమ్మా నీ యవ్వారం ఎందాక వచ్చెరో తరరం తారరం, తరరం తారరం తరరం తారరం, తరరం తారరం
Thara Ram, Thaara Ram Thara Ram, Thaara Ram Mandaram Buggalloki Machetochinde Secret-u Chevilo Cheppamma Thara Ram, Thaara Ram Thara Ram, Thaara Ram
Mandaram Buggalloki Machetochinde Secret-u Chevilo Cheppamma Madhapur Guttalloki Walkingkosthunte Gorinka Gichchesindamma
Nee Tekkemo Hitech Antunde Bullemma Nee Pattemo Naa Paita Pakindantamma Nee Evvaram Endaka Vachero Thara Ram, Thaara Ram Thara Ram, Thaara Ram
Hmm Ma Ma Ma Mandaram Buggalloki Machetochinde Secret-u Chevilo Cheppamma Ho Madhapur Guttalloki Walkingkosthunte Gorinka Gichchesindamma
Yella Reddy Thota Kaada Naarinjundammo Rangu Theepi Pulupu Chusthe Nee Range Undammo Singam Laanti Chupulu Petti Churakalu Vesthade Cheera Raika Kalavani Chota Sarve Chesthade
Chilipiga Chinukai Chanthakostha Gadusuga Thaaki Valupulistha Nee Chupe Sokindante Pachchagaddi Boggero Nee Cheyyi Thakindante Yemaipotharo Thara Ram, Thaara Ram Thara Ram, Thaara Ram
Mandaram Buggalloki Machetochinde Secret-u Chevilo Cheppamma Madhapur Guttalloki Walkingkosthunte Gorinka Gichchesindamma
Simla Pandu Simran Antu Birudisthadammo Aa Donga Pandu Donganu Antu Korikesthadammo
Nadume Chusthe Narasapuru Trainanthundammo Jadane Vesthey Nallatrachu Kanipisthundammo Ammo
Bigi Kaugililo Bidiyamantha Bitthara Chupoolu Choosthu Unte Thellari Poyedaaka Pechi Petti Champodde Challari Raatiridanta Tastey Pothunde Thara Ram, Thaara Ram Thara Ram, Thaara Ram
Mandaram Buggalloki Machetochinde Secret-u Chevilo Cheppamma Madhapur Guttalloki Walkingkosthunte Gorinka Gichchesindamma
Nee Tekkemo Hitech Antunde Bullemma Nee Pattemo Naa Paita Pakindantamma Nee Evvaram Endaka Vachero Thara Ram, Thaara Ram Thara Ram, Thaara Ram Thara Ram, Thaara Ram Thara Ram, Thaara Ram
