Song: Guruvaram
Movie: Dookudu
Music: Thaman SS
Singers: Rahul Nambiar
Lyricist: Ramajogayya Sastry
Cast: Mahesh Babu, Samantha
Label: Aditya Music
Year: 2011
Ugt1LKOhsbEగురువారం మార్చి ఒకటి సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్నూ ఊ చూస్తూనే ప్రేమ పుట్టి నీపైనే లెన్సు పెట్టి నిదరే పోనందే నా కన్నూ ఊ
గురువారం మార్చి ఒకటి సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్నూ
రోజంతా నీ మాటే ధ్యాసంతా నీ మీదే అనుకుంటే కనిపిస్తావు నువ్వే మొత్తంగా నా ఫోకస్ నీ వైపే మారేలా ఏం మాయో చేసావేఓయే ఒఏ ఓం శాంతి శాంతి అనిపించావే
జర జర సున్ తో జర జానే జానా దిల్ సే తుజ్ కో ప్యార్ కియా ఏ దీవానా నీ పై చాలా ప్రేమ వుంది గుండెల్లోన సోచో జరా ప్యార్ సే దిల్ కో సంఝానా ఐ లవ్ యూ బోలోనా హసీనా
నువ్ వాడే పెర్ఫ్యూమ్ గుర్తొస్తే చాలే మనసంతా ఏదో గిలిగింతే కలిగిందే పెరిగిందే నా చుట్టూ లోకం నీతో నిండిందే ఓ నిమిషం నీ రూపం నన్నొదిలి పోనందే
క్లైమెట్ అంతా నాలాగే లవ్ లో పడిపోయిందేమో అన్నట్టుందే క్రేజీగా ఉందే నింగీ నేల తలకిందై కనిపించే జాదూ ఏదో చేసేశావేఓయే ఒఏ ఓం శాంతి శాంతి అనిపించావే
జర జర సున్ తో జర జానే జానా దిల్ సే తుజ్ కో ప్యార్ కియా ఏ దీవానా నీ పై చాలా ప్రేమ వుంది గుండెల్లోన సోచో జరా ప్యార్ సే దిల్ కో సంఝానా ఐ లవ్ యూ బోలోనా హసీనా
గడియారం ముళ్ళై తిరిగేస్తున్నానే ఏ నిమిషం నువ్వు ఐ లవ్ యూ అంటావో అనుకుంటూ క్యాలెండర్ కన్నా ముందే ఉన్నానే నువ్వు నాతో కలిసుండే ఆ రోజే ఎపుడుంటూ
డైలీ రొటీన్ టోటల్ గా నీ వల్లే చేంజ్ అయ్యింది చూస్తూ చూస్తూ నిన్ను ఫాలో చేస్తూ అంతో ఇంతో డీసెంటు కుర్రాణ్ణి అవారా లా మార్చేసావేఓయే ఒఏ ఓం శాంతి శాంతి అనిపించావే
జర జర ప్రేమలోకి అడుగేస్తున్నా చెలియలా చేరిపోనా నీలోనా ఏదేమైనా నీకు నేను సొంతం కానా నన్నే నేను నీకు కానుకిస్తున్నా నా ప్రాణం నా సర్వం నీకోసం
Guruvaram March Okatti Sayantram 5.40 Tolisaariga Choosanae Ninnu Choosthune Prema Putti Nee Painae Lens Petti Nidaraeponande Naa Kannu
Guruvaram March Okatti Sayantram 5.40 Tolisaariga Choosanae Ninnu
Rojantha Nee Maatae Dhyaasanthaa Nee Meedae Anukuntae Kaipisthavu Nuvve
Mothamga Naa Focus Nee Maththai Maarelaa Aem Maayo Chesave Oh Ye Om Shanti Shanti Anipinchaave
Zara Zara Sun Tho Zara Jaane Jaana Dilse Tujhko Pyaar Kiya Yeh Deewana Nee Pai Chaalaa Prema Vundi Gundellona Socho Zara Pyar Se Dilko Samjhanaa I Love You Bolo Naa Haseenaa
Nuvvaade Perfume Gurthosthe Chaalae Manasantha Yedo Giliginthe Kaligindae Periginde
Naa Chuttoo Lokam Neetho Nindindae O Nimisham Nee Roopam Nannodili Ponandae
Climate Anthaa Naalaage Love Lo Padi Poyindaemo Annatundae Crazy Gaa Vundae
Ningi Nela Talakindai Kanipinchae Jaadu Yedo Chesesaave Oh Ye Om Shanti Shanti Anipinchaave
Zara Zara Suntho Zara Jaane Jaana Dil Se Tujhko Pyar Kiye Yeh Deewana Nee Pai Chalaa Prema Vundi Gundellona Socho Zara Pyar Se Dilko Samjhaanaa I Love You Bolo Naa Haseenaa
Gadiyaaram Mullai Tirigesthunnaane Ae Nimisham Nuvvu I Love You Antaavo Anukuntoo
Calendar Kanna Munde Vunnaane Nuvvu Naatho Kalisundae Aa Roje Yepudantoo
Daily Routine Nee Vallae Total Ga Change Ayyindae Choosthoo Choosthoo Ninu Follow Chesthoo
Antho Intho Decent Kurradni Awaaraa Laa Maarcchesaave Oh Ye Om Shanti Shanti Anipinchaave
Zara Zara Premaloki Adugesthunna Cheliya Laa Cheri Pona Neelonaa Aedemainaa Neeku Nenu Sontham Kaanaa Nanne Nenu Neeku Kaanukisthunna Naa Praanam Naa Sarvam Neekosam
