Song: Premaa Premaa
Movie: Jayam
Music: RP Patnaik
Singers: K K
Lyricist: Kulasekhar
Cast: Nithin, Sada
Label: Aditya Music
Year: 2002
7sD6T9rFcSgప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా నీకు ఇది న్యాయమా ప్రేమా ప్రేమా ప్రేమించడం నేరమా
కళ్ళలో నీరు నీవే గుండెలో కోత నీవే మౌనగానాలు నీవే పంచప్రాణాలు నీవే కాలం ముళ్ళ ఒడిలో బ్రతుకే పతనమా దైవం కరుణిస్తే మాదే విజయమా
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా నీకు ఇది న్యాయమా ప్రేమా ప్రేమా ప్రేమించడం నేరమా
కనులే కరువైతే అందమెందుకు వనమే ముళ్ళైతే కంచె ఎందుకు కలలే కథలై బ్రతుకే చితులై సాగే పయనం నీదా ప్రేమా
ప్రేమా ప్రేమా నీకు ఇది న్యాయమా ప్రేమా ప్రేమా ప్రేమించడం నేరమా
కళ్ళలో నీరు నీవే గుండెలో కోత నీవే మౌనగానాలు నీవే పంచప్రాణాలు నీవే కాలం ముళ్ళ ఒడిలో బ్రతుకే పతనమా దైవం కరుణిస్తే మాదే విజయమా
చెలియ శిల లేక కోవెలెందుకు జతగా నువు లేక నేను ఎందుకు మమతే కరువై మనసే బరువై లోకం నరకం కాదా ప్రేమా...
Premaa Premaa Premaa Premaa Premaa Neeku Idi Nyaayamaa Premaa Premaa Preminchadam Neramaa
Kallalo Neeru Neeve Gundelo Kota Neeve Mounagaanaalu Neeve Panchapraanaalu Neeve
Kaalam Mulla Odilo Batuke Patanamaa Daivam Karuniste Maade Vijayamaa
Premaa Premaa Premaa Premaa Premaa Neeku Idi Nyaayamaa Premaa Premaa Preminchadam Neramaa
Kanule Karuvaite Andamenduku Vaname Mullaite Kanche Enduku Kalale Kathalai Bratuke Chitulai Saage Payanam Needaa Premaa
Premaa Premaa Neeku Idi Nyaayamaa Premaa Premaa Preminchadam Neramaa
Kallalo Neeru Neeve Gundelo Kota Neeve Mounagaanaalu Neeve Panchapraanaalu Neeve
Kaalam Mulla Odilo Batuke Patanamaa Daivam Karuniste Maade Vijayamaa
Cheliyaa Sila Lekaa Kovelenduku Jatagaa Nuvu Lekaa Nenu Enduku Mamate Karuvai Manase Baruvai Lokam Narakam Kaadaa Premaa...