Song: Priyathama Thelusunaa
Movie: Jayam
Music: RP Patnaik
Singers: R P Patnaik, Usha
Lyricist: Kulasekhar
Cast: Nithin, Sada
Label: Aditya Music
Year: 2002
jmnl7sHzt9sప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని హృదయమా తెలుపనా నీకోసమే నేనని కనుపాపలో రూపమే.. నీవనీ.. కనిపించని భావమే.. ప్రేమనీ..
ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని ప్రియతమా తెలుసునా...
చిలిపి వలపు బహుశా హొహో మన కథకు మొదలు తెలుసా హొహో దుడుకు వయసు వరస హొహో అరె ఎగిరిపడకే మనసా హొహో
మనసులో మాట చెవినెయ్యాలి సరసకే చేరవా వయసులో చూసి అడుగెయ్యాలి సరసమే ఆపవా నీకు సందేహమా.. ఆఆ ఆఆ ఆహా
ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని ప్రియతమా తెలుసునా..
తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన
మనసు కనులు తెరిచా హొహో మన కలల జడిలో అలిశా హొహో చిగురు పెదవినడిగా హొహో ప్రతి అణువు అణువు వెతికా హొహో
మాటలే నాకు కరువయ్యాయి కళ్ళలో చూడవా మనసులో భాష మనసుకి తెలుసు నన్నిలా నమ్మవా ప్రేమ సందేశమా.. ఆఆ ఆఆ ఆహా
ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని హృదయమా తెలుపనా నీకోసమే నేనని కనుపాపలో రూపమే.. నీవనీ.. కనిపించని భావమే.. ప్రేమనీ...
Priyathama Thelusunaa Naa Manasu Needenani Hrudayama Thelupanaa Neekosame Nenani Kanupaapalo Roopame Neevanee Kanipinchani Bhaavame Premanee
Priyathama Thelusunaa Naa Manasu Needenani Priyathama Thelusunaa...
Chilipi Valapu Bahusa Hohoo Mana Kadhaku Modalu Telusa Hohoo Duduku Vayasu Varasa Hohoo Are Egiri Padake Manasa Hohoo
Manasulo Maata Chevineyyaali Sarasake Cherava Vayasulo Choosi Adugeyyaali Sarasame Aapava Neeku Sandehamaa AaAa AaAa Aaha
Priyathama Thelusunaa Naa Manasu Needenani Priyathama Thelusunaa...
Takita Tadimi Takita Tadimi Tandaana Hrudaya Layala Jatula Gatula Tillaana
Takita Tadimi Takita Tadimi Tandaana Hrudaya Layala Jatula Gatula Tillaana
Manasu Kanulu Thericha Hohoo Mana Kalala Jadilo Alisa Hohoo Chiguru Pedavinadiga Hohoo Prathi Anuvu Anuvu Vethika Hohoo
Maatale Naaku Karuvayyaayi Kallalo Choodava Manasulo Bhaasha Manasuki Thelusu Nannila Nammava Prema Sandesama AaAa AaAa Aaha
Priyathama Thelusunaa Naa Manasu Needenani Hrudayama Thelupanaa Neekosame Nenani Kanupaapalo Roopame Neevanee Kanipinchani Bhaavame Premanee
