Share This Site For Music Lovers

Jada Thoti Kodithe Song Lyrics - Lakshmi Narasimha

Song: Jada Thoti Kodithe
Movie: Lakshmi Narasimha
Music: Mani Sharma
Singers: SP Balasubramanyam, Sujatha
Lyricist: Chandrabose
Cast: Balakrishna, Aseen
Label: Aditya Music
Year: 2004
H8yBRwKOfpg

జడ తోటి కొడితే జగ్గల్ పేట్లో పడతావ్ ఓ రబ్బి కొట్టేయనా కుడి కన్ను కొడితే కాకినాడ్లో పడతావ్ ఓలమ్మి కొట్టేయనా నువ్వు నన్ను కొట్టినా, నే నిన్ను కొట్టినా ఆ ఉట్టి కొట్టేది మనమే కదా

నువ్వు చిలకలే కొడుతుంటే నారాయణ కన్నె చీరమ్మ బెణికింది నారాయణ నువ్వు జోలాలి కొడుతుంటే నారాయణ ఉన్న నిదరమ్మ బెదిరింది నారాయణ

జడ తోటి కొడితే జగ్గల్ పేట్లో పడతావ్ ఓ రబ్బి కొట్టేయనా కుడి కన్ను కొడితే కాకినాడ్లో పడతావ్ ఓలమ్మి కొట్టేయనా

ప్రేమించి పెళ్ళాడినా... ఓఓఓఓ పెళ్ళాడి ప్రేమించినా... ఓఓఓఓ ముందుకొచ్చినా, పక్కకొచ్చినా మీదికొచ్చినా నేనేగా కొపమోచ్చినా, కోరికొచ్చినా దారికొచ్చినా నేనేగా

చలి తలుపులకొక నిచ్చెన వేస్తావా ఇవ్వాళ ఒడి దుడుకులకొక వంతెన కట్టాలా పూబాలా చలి తలుపులకొక నిచ్చెన వేస్తావా ఇవ్వాళ ఒడి దుడుకులకొక వంతెన కట్టాలా పూబాలా నీ ఆటే కట్టినా, నిన్నే ఆకట్టినా ఆ తాళి కట్టేది నాకే కదా

కొత్త కౌగిళ్ళు కడుతుంటే నారాయణ కొంగు గొంగళ్ళు పరిచింది నారాయణ సోకు పెద్దిల్లు కడతుంటే నారాయణ సిగ్గు చిన్నిల్లు కూలింది నారాయణ

చాపేసి దిండేసినా... ఓఓఓఓ దిండేసి చాపేసినా... ఓఓఓఓ సేవ చేసినా, దాడి చేసినా గొడవ చేసినా నేనేగా తప్పు చేసినా, ఒప్పు చేసినా చెప్పి చేసినా నేనేగా

గిలిగిలి గిలిగింతలు కావాలా గోపాల మరుమరుమరు మరుమల్లెలు పెట్టాలా ప్రియురాలా హోయ్ గిలిగిలి గిలిగింతలు కావాలా గోపాల మరుమరుమరు మరుమల్లెలు పెట్టాలా ప్రియురాలా

మోమాటం పెట్టినా, ఇరకాటం పెట్టినా అడిగింది పెట్టేది నేనే కదా సుముహుర్తాలు పెడుతుంటే నారాయణ సన్న నడువమ్మ నవ్వింది నారాయణ పాలు పళ్ళన్నీ పెడుతుంటే నారాయణ పట్టు పరుపమ్మ ఏడ్చింది నారాయణ

జడ తోటి కొడితే జగ్గల్ పేట్లో పడతావ్ ఓ రబ్బి కొట్టేయనా కుడి కన్ను కొడితే కాకినాడ్లో పడతావ్ ఓలమ్మి కొట్టేయనా

నువ్వు నన్ను కొట్టినా, నే నిన్ను కొట్టినా ఆ ఉట్టి కొట్టేది మనమే కదా నువ్వు చిలకలే కొడుతుంటే నారాయణ కన్నె చీరమ్మ బెణికింది నారాయణ నువ్వు జోలాలి కొడుతుంటే నారాయణ ఉన్న నిదరమ్మ బెదిరింది నారాయణ


Jada Thoti Kodithe Jaggaya Petalo Padathav Orabbi Kotteyana Kudi Kannu Kodithe Kaakinadlo Padathav Olammi Kotteyana

Nuvvu Nannu Kottina Nen Ninnu Kottina Aa Utti Kottedi Maname Kadaa

Nuvvu Chilakalle Kodutunte Narayana Kanne Cheeramma Benikindi Narayana Nuvvu Jo Laali Kodutunte Narayana Unna Nidaramma Bedirindi Narayana

Jada Thoti Kodithe Jaggaya Petalo Padathav Orabbi Kotteyana Kudi Kannu Kodithe Kaakinadlo Padathav Olammi Kotteyana

Preminchi Pelladinaa Oooo Pellaadi Preminchinaa Oooo Mundu Kochina Pakka Kochina Meedikochina Nenega Kopamochina Korikochina Daarikochina Nenega

Cheli Kulukulakoka Nichana Vesthava Ivvala Odidudukulakoka Vanthena Kattala Poobala Cheli Kulukulakoka Nichana Vesthava Ivvala Odidudukulakoka Vanthena Kattala Poobala

Nee Aate Kattina Ninnila Kattina Aa Thaali Kattedi Naake Kadaa Kottha Kougillu Kadutunte Narayana Kongu Gongallu Parichindi Narayana Soku Peddillu Kadutunte Narayana Siggu Chinnillu Koolindi Narayana

Chaapesi Dindesinaa Ooo Dindesi Chapesinaa Ooo Seva Chesina Daadi Chesina Godava Chesina Nenega Tappu Chesina Oppu Chesina Cheppi Chesina Nenega

Gili Gili Gili Ginthalu Kaavala Gopala Maru Maru Maru Mallelu Pettala Priyuraala Gili Gili Gili Ginthalu Kaavala Gopala Maru Maru Maru Mallelu Pettala Priyuraala

Mohamaata Pettina Irakaatam Pettina Adigindi Pettedi Nene Kadaa Sumuhurthalu Peduthunte Narayana Sanna Nadumamma Navvindi Narayana Paalu Pandlanni Pedutunte Narayana Pattu Parupamma Edchindi Narayana

Jada Thoti Kodithe Jaggaya Petalo Padathav Orabbi Kotteyana Kudi Kannu Kodithe Kaakinadlo Padathav Olammi Kotteyana

Nuvvu Nannu Kottina Nen Ninnu Kottina Aa Utti Kottedi Maname Kadaa

Nuvvu Chilakalle Kodutunte Narayana Kanne Cheeramma Benikindi Narayana Nuvvu Jo Laali Kodutunte Narayana Unna Nidaramma Bedirindi Narayana


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.