Share This Site For Music Lovers

Kokila Kokila Song Lyrics - Pelli Chesukundam

Song: Kokila Kokila
Movie: Pelli Chesukundam
Music: Koti
Singers: SP Balasubrahmanyam, KS Chitra
Lyricist: Sai Sri Harsha
Cast: Venkatesh, Laila, Soundarya
Label: Aditya Music
Year: 1997
wLLSQv6QHoY

కోకిల కోకిల కూ.. అన్నది వేచిన ఆమని ఓ.. యన్నది

దేవత నీవని మమతల కోవేల తలుపు తెరిచివుంచాను ప్రియ ప్రియ జయీభవ కౌగిళ్ళలో సఖి సఖి సుఖీభవ సందిళ్ళలో

కోకిల కోకిల కూ అన్నది హ హ హ హా హ వేచిన ఆమని ఓ యన్నది హ హ హ హా హ

గుండె గూటిలో నిండిపోవా ప్రేమ గువ్వలాగ ఉండిపోవా ఏడు అడుగుల తోడు రావా జన్మ జన్మ నన్ను నీడకావా

లోకం మన లోగిలిగా కాలం మన కౌగిళిగా వలపే శుభ దీవెనగా బ్రతుకే ప్రియ భావనగా ఆ ఆకాశాలే అందే వేళ ఆశలు తీరెనుగా...

కోకిల కోకిల కూ అన్నది హ హ హ హా హ వేచిన ఆమని ఓ యన్నది హ హ హ హా హ

వాలు కళ్ళతో వీలునామా వీలు చూసి ఇవ్వు చాలు భామ వేళపాలలు ఏలనమ్మా వీలు లేనిదంటూ లేదులేమ్మా

మనమేలే ప్రేమికులం మనదేలే ప్రేమ కులం కాలన్నే ఆపగలం మన ప్రేమను చూపగలం

కల్లలన్నీ తీరే కమ్మని క్షణమే కన్నుల ముందుందమ్మ

కోకిల కోకిల కూ.. అన్నది వేచిన ఆమని ఓ.. యన్నది

దేవత నీవని మమతల కోవేల తలుపు తెరిచివుంచాను ప్రియ ప్రియ జయీభవ కౌగిళ్ళలో సఖి సఖి సుఖీభవ సందిళ్ళలో

Kokila Kokila Koo..Annadi Vechina Aamani O..Yannadi

Devatha Neevani Mamathala Kovela Thalupu Therichi Vunchaanu Priya Priya Jayeebhava Kougillalo Sakhi Sakhi Sukhibhava Sandillalo

Kokila Kokila Koo..Annadi Ha Ha Ha Ha Ha Ha Ha Vechina Aamani O..Yannadi Ha Ha Ha Ha Ha Ha Ha

Gunde Gootilo Nindipova Prema Guvvalaaga Undipova Edu Adugula Thodu Rava Janma Janma Nannu Needakava

Lokam Mana Logiligaa Kaalam Mana Kougiligaa Valape Subha Deevenaga Brathuke Priya Bhaavanagaa

A Aakasaale Ande Vela Aasalu Theerenugaa..

Kokila Kokila Koo..Annadi Ha Ha Ha Ha Ha Ha Ha Vechina Aamani O..Yannadi Ha Ha Ha Ha Ha Ha Ha

Vaalu Kallatho Veelunaama Veelu Choosi Ivvu Chaalu Bhama Velapaalalu Elanamma Veelu Lenidantu Ledulemmaa

Manamele Premikulam Manadele Prema Kulam Kaalanne Aapagalam Mana Premanu Choopagalam

Mana Premanu Choopagalam Kalalanni Theere Kammani Kshaname Kannula Mundundamma

Kokila Kokila Koo..Annadi Vechina Aamani O..Yannadi

Devatha Neevani Mamathala Kovela Thalupu Therichi Vunchaanu Priya Priya Jayeebhava Kougillalo Sakhi Sakhi Sukhibhava Sandillalo

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.