Share This Site For Music Lovers

Dethadi Dethadi Song Lyrics - Dookudu

Song: Dethadi Dethadi
Movie: Dookudu
Music: Thaman SS
Singers: Bhaskarabatla
Lyricist: Ramajogayya Sastry
Cast: Mahesh Babu, Samantha
Label: Aditya Music
Year: 2011
A-xs_l6Hksg

నీ స్టైలే చ కాస్ నీ స్మైలే ఖల్లాస్ నీ ఎనకే క్లాసు మాసు డ్యాన్సే

ఇటు రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే ఇటు రాయే గొడవ గొడవాయే

ఏయ్ ధడక్ ధడక్ అని దేత్తడి దేత్తడి ధడక్ ధడక్ దిల్ పచ్చడి పచ్చడి చేశావ్ నడుము తడిమేశావ్

ఏయ్ పటక్ పటక్ అని గుప్పెడు గుండెని కొరుక్ కొరుక్కొని నువ్ నమిలేశావ్

ఓ ఓ ఓ ఓ ఓ ఈ ఫ్రెంచి ఫిడేల్ జర దేఖ్‌రే ఓ ఓ ఓ ఓ ఓ దీన్ తళుకు బెళుకు ఎహె సూపరే ఓ ఓ ఓ ఓ ఓ ఓ

ఏయ్ కిక్కులేని లైఫు అంటే ఉప్పులేని పప్పుచారు కిస్సులేని జిందగీని ఒప్పుకోరె కుర్రకారు ఏక్ పప్పీ దే

ఇటు రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే ఇటు రాయే గొడవ గొడవాయే

ఏయ్ ధడక్ ధడక్ అని దేత్తడి దేత్తడి ధడక్ ధడక్ దిల్ పచ్చడి పచ్చడి చేశావ్ నడుము తడిమేశావ్

గుండుసూది ఉన్నది గుచ్చుకోవడానికే గండుచీమ ఉన్నది కుట్టిపోవడానికే మేరే దిల్లు ఉన్నది నీకు ఇవ్వడానికి అది పడిపడి దొర్లెను చూడే

తేలులాంటి పిల్లడే వేలు పెట్టి చూడకే తిమ్మిరాగనందిలే ఓ ఓ ఓ ఓ ఓ ఏం జరగనివ్వు పర్లేదులే ఓ ఓ ఓ ఓ ఓ

నిన్నదాక లొల్లిపెట్టి ఇప్పుడేంటె సుప్పనాతి ఆడపిల్ల బైటపడితె అల్లరల్లదవ్వదేటి ఓసి నా తల్లో నీ స్మైలే ఖల్లాస్

ఇటు రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే ఇటు రాయే గొడవ గొడవాయే

తేనెపట్టు ఉన్నది రేగిపోవడానికే చీరకట్టు ఉన్నది జారిపోవడానికే నువ్వు చూడడానికే చిందులేయ్యడానికే ఈ కిటకిట పరువం నీకే

ఈడు ఎందుకున్నదీ గోల చెయ్యడానికే గోడ దూకడానికే ఓ ఓ ఓ ఓ ఓ విదియ తదియలిక దేనికే ఓ ఓ ఓ ఓ ఓ

ఏయ్ విల్లులాంటి ఒళ్లు నాది భళ్లుమంటు విరుచుకోర ఒంపుసొంపులోన ఉంది పాలధార పంచదార ఏతమేసెయ్‌రో నీ స్టైలే చ కాస్

ఇటు రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే ఇటు రాయే గొడవ గొడవాయే

ఏయ్ ధడక్ ధడక్ అని దేత్తడి దేత్తడి ధడక్ ధడక్ దిల్ పచ్చడి పచ్చడి చేశావ్ నడుము తడిమేశావ్ నీ స్మైలే ఖల్లాస్


Nee Style Chagas Nee Smile Khallas Nee Nadake Classu Massu Dancey

Itu Raaye Itu Raaye Nee Meede Manasaye Itu Raaye Godava Godavaye

Hey Dhadak Dhadak Ani Dethadi Dethadi Dhadak Dhadak Dil Pachadi Pachadi Chesav Nadumu Thadimesav

Hey Battuk Battuk Ani Guppedu Gundeni Korukkokorukkuni Nuv Namilesaav

Ho Oh Oho Oho Ee French Fidel Jara Dekh Re Ho Oh Oho Oho Nee Thaluku Beluku Ehe Supere Ho Oh Oho Oho

Itu Raaye Itu Raaye Nee Meede Manasaye Itu Raaye Godava Godavaye

Hey Dhadak Dhadak Ani Dethadi Dethadi Dhadak Dhadak Dil Pachadi Pachadi Chesav Nadumu Thadimesav

Gundu Sudi Unnadi Guchukovadanike Gandu Cheema Unnadi Kutti Povadanike Mere Dil Unnadi Neeku Ivvadanike Adi Padi Padi Dorlenu Chude

Thene Lanti Pillade Velu Petti Chudake Thimmiraganandile Ohuvahuooo Ho Oh Oho Oho Em Jaraganivvu Parledule Ho Oh Oho Oho

Ninnadaaka Lolli Petti Ippudante Suppanaathi Aada Pilla Baita Padthe Allarallaravvadeti Osi Naa Thallo Nee Smile Khallas

Itu Raaye Itu Raaye Nee Meede Manasaye Itu Raaye Godava Godavaye

Thene Pattu Unnadi Regipovadanike Cheera Kattu Unnadi Jaari Povadanike Nuvvu Choodadanike Chethuleyyadanike Ee Kita Kita Paruvam Neeke

Eedu Endukunnadi Gola Cheyyadanike Goda Dhookadanike Ho Oh Oho Oho Vidhiya Thadiyalika Denike Ho Oh Oho Oho

Villu Laanti Ollu Naadi Bhallumantu Virchuko Ra Vompu Sompulona Undi Paaladhara Panchadhara Yekamai Sye Ro Nee Style Chagas

Itu Raaye Itu Raaye Nee Meede Manasaye Itu Raaye Godava Godavaye

Hey Dhadak Dhadak Ani Dethadi Dethadi Dhadak Dhadak Dil Pachadi Pachadi Chesav Nadumu Thadimesav Nee Smile Khallas


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.