Song: Enno Enno Raagaalunde
Movie: Pelli Chesukundam
Music: Koti
Singers: SP Balasubrahmanyam, KS Chitra
Lyricist: Sirivennela Seetharama Sastry
Cast: Venkatesh, Laila, Soundarya
Label: Aditya Music
Year: 1997
4JzRTPrDOy4హే హే హే...లలల లా ల ల ల ల ల ల ల ల ల ల
ఓ ల ల ల ల ల ల ఓ ల ల ల ల ల ల ల ల ల లల ల ల ల లాలా
ఓ డాడీ డాడీ లవ్ యు ఓ మమ్మీ మమ్మీ లవ్ యు వుయ్ లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్
ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా చలాకి నవ్వుల కేరింత ఎన్నో ఎన్నో రంగులు చిందే సంబరమే రాదా ఇలాగే నిత్యం మన వెంట
సంద్రంలో సందడంతా చంద్రుడిలో వెన్నెలంతా చిన్నారి సంతానంగా చేరె మన ఇంట హోయ్
ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా చలాకి నవ్వుల కేరింత
ఏ పూటైనా హ్యాపీగా ఉందాం మనకొద్దు అంతకు మించి వేరే వేదాంతం ఏ బాటైనా పరవాలేదంట సమయంతో సాగటమే మన సింపుల్ సిద్ధాంతం
చిరుగాలికి పరిమళమిచ్చే సిరి మల్లెల వనమై ఉందాం గగనాన్ని నేలను కలిపే హరివిల్లుల వంతెన అవుదాం
ఆనందం అంటే అర్థం మనమందాం ప్రతి పూట పాటై సాగే హుషారు సరిగమలో అహహ్హ
ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా చలాకి నవ్వుల కేరింత హ హే అహహ్హ
ఓ డాడీ డాడీ లవ్ యు ఓ మమ్మీ మమ్మీ లవ్ యు వుయ్ లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్
మమకారాలే పువ్వుల సంకెళ్ళై గత జన్మల ఋణబంధాలను గుర్తుకు తెస్తాయి అనురాగాలే గుండెల సవ్వల్లై బతుకంటే ఎంతో తీపని చెబుతూ ఉన్నాయి
వరమల్లె దొరికినదేమో అరుదైన ఈ అనుబంధం సిరులున్నా దొరకనిదేమో సరదాలకు ఈ సావాసం
చిరకాలం చిగురులు వేస్తూ ఎదగాలి ఏ చింతా చెంతకు రాని అందాల ఈ సందడి
ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా చలాకి నవ్వుల కేరింత ఎన్నో ఎన్నో రంగులు చిందే సంబరమే రాదా ఇలాగే నిత్యం మన వెంట
హే సంద్రంలో సందడంతా చంద్రుడిలో వెన్నెలంతా చిన్నారి సంతానంగా చేరె మన ఇంట హోయ్
Hey Hey Hey..Lalala Laa La La La La La La
Oh La La La La La La Oh La La La La La La La La La Lala La La La Laala
O Daddy Daddy Love You O Mummy Mummy Love You We Love You Love You Love You So Much
Enno Enno Raagaalunde Sangeetham Kaada Chalaki Navvula Kerintha Enno Enno Rangulu Chinde Sambarame Raada Ilaage Nithyam Mana Venta
Sandramlo Sandadantha Chandrullo Vennelantha Chinnari Santhanga Chere Mana Inta Hoy
Enno Enno Raagaalunde Sangeetham Kaada Chalaki Navvula Kerintha
Ye Pootainaa Happyga Untam Manakoddu Anthaku Minche Vere Vedantham
Ye Baatainaa Paravaaledanta Samayamtho Saagatame Mana Simple Siddhantham
Chirugaaliki Parimalamicche Sirimallela Vanamai Undam Gaganaanni Nelanu Kalipi Harivillula Vanthena Avudam
Aanandam Ante Ardham Manamandam Prathi Poota Paatai Saage Husharu Sarigamalo
Enno Enno Raagaalunde Sangeetham Kaada Chalaki Navvula Kerintha
O Daddy Daddy Love You O Mummy Mummy Love You We Love You Love You Love You So Much
Mamakaaraale Poovula Sankellai Gatha Janmala Runa Bandhalanu Gurthuku Thesthayee.. Anuraagaale Gundela Savvallai Bathukante Entho Theepani Chebuthu Unnayee..
Varamalle Dorikinademo Arudaina Ee Anubandham Sirulunna Dorakanidemo Saradaalatho Ee Saavasam
Chirakaalam Chigurulu Vesthu Edhagaali Ye Chintha Chenthaku Raani Andala Ee Sandadi
Haa Enno Enno Raagaalunde Sangeetham Kaada Chalaki Navvula Kerintha Ha Haa Enno Enno Rangulu Chinde Sambarame Raada Ilaage Nithyam Mana Venta
Hey Sandramlo Sandadantha Chandrullo Vennelantha Chinnari Santhanga Chere Mana Inta Hoy
