Happy Ga Jolly Ga Song Lyrics - Jayam Manadera

Happy Ga Jolly Ga Song Lyrics Telugu & English - Jayam Manadera - 2000 - Venkatesh
Happy Ga Jolly Ga Jayam Manadera Vandemataram Srinivas Sonu Nigam, Gopika Poornima Veturi Sundararama Murthy Venkatesh, Soundarya Aditya Music 2000 dDL3J1KuKvA

When Things Don’t Go Your Way
You Gotta Be Happy Happy Happy
There’s Nothing More To Say
Just Shout Your Happy Happy Happy

When Things Don’t Go Your Way
You Gotta Be Happy Happy Happy
There’s Nothing More To Say
Just Shout Your Happy Happy Happy

హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చెయ్ రా
సరదాగా జగమంతా చుట్టేసెయ్ రా
హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చెయ్ రా
సరదాగా జగమంతా చుట్టేసెయ్ రా

సిల్లీ జోకులు వేసుకో
గిల్లి కజ్జా పెట్టుకో
లొల్లిగా పేకలు ఆడుకో
బుల్లి రొమాన్సులు చేసుకో
మేరి యార్ మేరి యార్

హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చెయ్ రా
సరదాగా జగమంతా చుట్టేసెయ్ రా

ఓ ఓ కావ్య నాయకి
కెమెరాతో కన్ను కొట్టని
కేరింతల పన్ను కట్టని

ఓ ఓ నేల జాబిలి
గుణపాఠం నీకు నేర్పని
ఇరకాటం నన్ను పెట్టని

పూటకో దేశం బుజ్జి భూగోళం
పిక్నికానందం పిల్ల గోవిందం

నత్త నడకలే ఆగని
కొత్త పరుగులే పెరగని
సత్తువేమిటో తెలుపని
బంతి పూవులై నవ్వని
జోరుకి జోరు ప్రపంచ టూరు
ప్రేమ నైటింగేల్
మేరీ యార్ మేరి యార్

హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చెయ్ రా
సరదాగా జగమంతా చుట్టేసెయ్ రా

ఓ ఓ పొద్దు గోపిక
నీ పద్దతి బేష్ బేసిక
నా హద్దులు స్మాష్ చెయ్యక

ఓ ఓ గైడు సుంధర
హంగామా చాలు చాలు రా
హైడ్రామా చెల్లబోదు రా

పుచ్చుకో మధ్యం పూటకో పధ్యం
దాచుకో స్వర్గం మనసు నీ మార్గం

మట్టురేపు నీ కళ్ళకి
మైకమెందుకే ప్రేయసి
పొత్తు కుదిరితే ప్రేమకి
లోకమెందుకే రోదసీ
రోజుకు రోజు మరింత మోజు
ప్రేమ డింగ్ డాంగ్ బెల్
మేరీ యార్ మేరి యార్

హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చెయ్ రా
సరదాగా జగమంతా చుట్టేసెయ్ రా

సిల్లీ జోకులు వేసుకో
గిల్లి కజ్జా పెట్టుకో
లొల్లిగా పేకలు ఆడుకో
బుల్లి రొమాన్సులు చేసుకో
మేరి యార్ మేరి యార్

హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చెయ్ రా
సరదాగా జగమంతా చుట్టేసెయ్ రా


When Things Don’t Go Your Way
You Gotta Be Happy Happy Happy
There’s Nothing More To Say
Just Shout Your Happy Happy Happy

When Things Don’t Go Your Way
You Gotta Be Happy Happy Happy
There’s Nothing More To Say
Just Shout Your Happy Happy Happy

Happy Ga Jolly Ga
Enjoy Chey Ra
Saradaga Jagamantha
Chuttesey Ra

Happy Ga Jolly Ga
Enjoy Chey Ra
Saradaga Jagamantha
Chuttesey Ra

Silly Jokulu Vesuko
Gilli Kajja Pettuko
Lolli Ga Pekalu Aaduko
Bulli Romance’Lu Chesuko
Meri Yaar Meri Yaar

Happy Ga Jolly Ga
Enjoy Chey Ra
Saradaga Jagamantha
Chuttesey Ra

O O Kavya Nayaki
Camera Tho Kannu Kottani
Kerinthala Pannu Kattani

Oo O Nela Jaabili
Gunapaatam Neeku Nerpani
Irakaatam Nannu Pettani

Pootako Desam
Bujji Bhoogolam
Picnikaanandham
Pilla Govindham

Nattha Nadakale Aaganee
Kottha Parugule Peragani
Satthuvemito Thelanee
Banthi Poovulai Navvanee
Joru Ki Joru Prapancha Tour’U
Prema Nightingale
Meri Yaar Meri Yaar

Happy Ga Jolly Ga
Enjoy Chey Ra
Saradaga Jagamantha
Chuttesey Ra

Oo O Poddhu Gopika
Nee Paddhathi Besh Beshika
Naa Haddhulu Smash Cheyyaka

O O Guide Sundara
Hungama Chaalu Chaalu Ra
High Drama Chella Bodhu Ra

Puchhuko Madhyam
Pootako Padhyam
Daachuko Swargam
Manasu Neemaargam

Matthurepu Ne Kallaki
Maikam Enduke Preyasi
Potthu Kudhirithe Premaki
Lokamenduke Rodhasi
Rojuku Roju Marintha Moju
Prema Ding Dong Bell
Meri Yaar Meri Yaar

Happy Ga Jolly Ga
Enjoy Chey Ra
Saradaga Jagamantha
Chuttesey Ra

Silly Jokulu Vesuko
Gilli Kajja Pettuko
Lolli Ga Pekalu Aaduko
Bulli Romance’Lu Chesuko
Meri Yaar Meri Yaar

Happy Ga Jolly Ga
Enjoy Chey Ra
Saradaga Jagamantha
Chuttesey Ra