Share This Site For Music Lovers

Manasuna Manasai Song Lyrics - Pelli Chesukundam

Song: Manasuna Manasai
Movie: Pelli Chesukundam
Music: Koti
Singers: SP Balasubrahmanyam, KS Chitra
Lyricist: Chandrabose
Cast: Venkatesh, Laila, Soundarya
Label: Aditya Music
Year: 1997
TWOMpSpbdfg

మనసున మనసై కన్నుల్లో కలలకు వెలుగై ఊహల్లో ఊగుతోంది నువ్వే

తరగని వరమై ఎదల్లో సరగమ స్వరమై పెదాల్లో పాడుతోంది నువ్వే

నీకు పరిచయమై తొలి ప్రేమ చవిచూశా నేను పరవశమై హృదయాన్ని పరిచేశా నువ్వే నా దైవంలా భావించా

మనసున మనసై కన్నుల్లో కలలకు వెలుగై ఊహల్లో ఊగుతోంది నువ్వే

ప్రియ జతలో సన్నిధిలో తెలిసెను సంక్రాంతి చెలి ఒడిలో మనుగడలో దొరికెను సుఖ శాంతి

అడగక ముందే ఆమనిలా కనుల ముందే మెరిశావు గ్రహణము విడిచే జాబిలిలా తళుకుమంటూ వెలిగావు ప్రాణంలో ప్రాణంగా నిలిచావు

మనసున మనసై కన్నుల్లో కలలకు వెలుగై ఊహల్లో ఊగుతోంది నువ్వే

శిలలాంటి శిథిల వనం చిగురులు తొడిగింది కలయికతో ప్రణయ రథం పరుగులు తీసింది

పిలిచిన పలికే పెన్నిదిలా వలపు నిధులే పంచావు అతిథిగా చేరి హారతిలా చలువ చెలిమే చిలికావు అందించా అర్పించా అణువణువు

మనసున మనసై కన్నుల్లో కలలకు వెలుగై ఊహల్లో ఊగుతోంది నువ్వే

నీకు పరిచయమై తొలి ప్రేమ చవిచూశా నేను పరవశమై హృదయాన్ని పరిచేశా నువ్వే నా దైవంలా భావించా

Manasuna Manasai Kannullo Kalalaku Velugai Oohallo Uguthondi Nuvve

Tharagani Varamai Yedallo Sarigama Swaramai Pedaallo Paaduthondi Nuvve

Neeku Parichayamai Tholi Prema Chavichusa Nenu Paravasamai Hrudayanni Parichesa Nuvve Naa Daivamla Bhavincha

Manasuna Manasai Kannullo Kalalaku Velugai Oohallo Uguthondi Nuvve

Priya Jathalo Sannidhilo Thelisenu Sankranthi Cheli Odilo Manugadalo Dorikenu Sukha Santhi

Adagaka Munde Aamanila Kanula Munde Merisaavu Grahanamu Vidiche Jabililaa Thalukumantu Veligavu Pranamlo Prananga Nilichavu

Manasuna Manasai Kannullo Kalalaku Velugai Oohallo Uguthondi Nuvve

Silalanti Sidhila Vanam Chigurulu Thodigindi Kalayikatho Pranaya Radham Parugulu Theesindi

Pilichina Palike Pennidhilaa Valapu Nidhule Panchavu Athidhiga Cheri Harathilaa Chaluva Chelime Chilikavu Andincha Arpincha Anuvanuvu

Manasuna Manasai Kannullo Kalalaku Velugai Oohallo Uguthondi Nuvve

Neeku Parichayamai Tholi Prema Chavichusa Nenu Paravasamai Hrudayanni Parichesa Nuvve Naa Daivamla Bhavincha

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.