Bamdhame Mullu Song Lyrics - Gemini - 2002

Bamdhame Mullu Song Lyrics Telugu & English - Gemini - 2002 - Venkatesh
Bamdhame Mullu Gemini RP Patnaik Shankar Mahadevan, Usha Veturi Sundararama Murthy Venkatesh, Namitha Aditya Music 2002 a9C-P2n8Kw0

బంధమే ముల్లు అయినా
బాధలో నవ్వు ప్రేమ
ఏడు జన్మాలకైనా
తోడు నేనన్న ప్రేమ

లైలా మజ్నూలుగా
రాలిన ఆ ప్రేమ
బ్రతుకే ఓ మాయని
చాటిన ఈ ప్రేమ

బంధమే ముల్లు అయినా
బాధలో నవ్వు ప్రేమ
ఏడు జన్మాలకైనా
తోడు నేనన్న ప్రేమ

కమ్మని కల కంటికి అల
వెచ్చని నిషాలదీ ప్రేమ
ప్రేయసి శిల వలపొక వల
నన్ను కాదన్న ప్రేమ

కమ్మని కల కంటికి అల
వెచ్చని నిషాలదీ ప్రేమ
ప్రేయసి శిల వలపొక వల
నన్ను కాదన్న ప్రేమ

కాలం చల్లని ప్రేమ
మన దూరం చెరపని ప్రేమ
ప్రాణానికి ప్రాణం ప్రేమ నీవు సుమా...

బంధమే ముల్లు అయినా
బాధలో నవ్వు ప్రేమ
ఏడు జన్మాలకైనా
తోడు నేనన్న ప్రేమ


Bamdhame Mullu Ayina
Badhalo Nuvvu Prema
Edu Janmalakaina
Thodu Neenanna Prema

Laila Majnuluga
Raalina A Prema
Brathuke O Maayani
Chatina Ee Prema

Bamdhame Mullu Ayina
Badhalo Nuvvu Prema
Edu Janmalakaina
Thodu Neenanna Prema

Kammani Kala Kamtiki Ala
Veccani Nishaladi Prema
Preyasi Sila Valapaka Vala
Nannu Kadanna Prema

Kammani Kala Kamtiki Ala
Veccani Nishaladi Prema
Preyasi Sila Valapaka Vala
Nannu Kadanna Prema

Kaalam Challani Prema
Mana Dooram Cherapani Prema
Prananiki Pranam Prema
Neevu Suma

Bamdhame Mullu Ayina
Badhalo Nuvvu Prema
Edu Janmalakaina
Thodu Neenanna Prema