Song: Bamdhame Mullu
Movie: Gemini
Music: RP Patnaik
Singers: Shankar Mahadevan, Usha
Lyricist: Veturi Sundararama Murthy
Cast: Venkatesh, Namitha
Label: Aditya Music
Year: 2002
a9C-P2n8Kw0బంధమే ముల్లు అయినా బాధలో నవ్వు ప్రేమ ఏడు జన్మాలకైనా తోడు నేనన్న ప్రేమ
లైలా మజ్నూలుగా రాలిన ఆ ప్రేమ బ్రతుకే ఓ మాయని చాటిన ఈ ప్రేమ
బంధమే ముల్లు అయినా బాధలో నవ్వు ప్రేమ ఏడు జన్మాలకైనా తోడు నేనన్న ప్రేమ
కమ్మని కల కంటికి అల వెచ్చని నిషాలదీ ప్రేమ ప్రేయసి శిల వలపొక వల నన్ను కాదన్న ప్రేమ

కాలం చల్లని ప్రేమ మన దూరం చెరపని ప్రేమ ప్రాణానికి ప్రాణం ప్రేమ నీవు సుమా...
బంధమే ముల్లు అయినా బాధలో నవ్వు ప్రేమ ఏడు జన్మాలకైనా తోడు నేనన్న ప్రేమ
Bamdhame Mullu Ayina Badhalo Nuvvu Prema Edu Janmalakaina Thodu Neenanna Prema
Laila Majnuluga Raalina A Prema Brathuke O Maayani Chatina Ee Prema
Bamdhame Mullu Ayina Badhalo Nuvvu Prema Edu Janmalakaina Thodu Neenanna Prema
Kammani Kala Kamtiki Ala Veccani Nishaladi Prema Preyasi Sila Valapaka Vala Nannu Kadanna Prema

Kaalam Challani Prema Mana Dooram Cherapani Prema Prananiki Pranam Prema Neevu Suma