Share This Site For Music Lovers

Poolalo Tene Premaa Song Lyrics - Gemini

Song: Poolalo Tene Premaa
Movie: Gemini
Music: RP Patnaik
Singers: Rajesh
Lyricist: Veturi Sundararama Murthy
Cast: Venkatesh, Namitha
Label: Aditya Music
Year: 2002
QC3Actu_FLo

పూలలో తేనె ప్రేమ ప్రేమా తేనెలో తీపి ప్రేమ ప్రేమా తీపిలో హాయి ప్రేమ ప్రేమా హాయి నీవంది ప్రేమా ప్రేమా

బహుశా నా ప్రాణమై నిలిచే నీ ప్రేమా మనసో అది ఏమిటో తెలియనిదీ ప్రేమా

కమ్మని కల కౌగిలి కథ ఎర్రని పెదాలలో ప్రేమ వెన్నెల కల వెచ్చని వల నీవు నేనైన ప్రేమ

కాలం చెల్లని ప్రేమ నీ దూరపు చేరువ ప్రేమ సింధూరపు తూరుపు ప్రేమ నీవు సుమా...

పూలలో తేనె ప్రేమ తేనెలో తీపి ప్రేమ తీపిలో హాయి ప్రేమ హాయి నీవంది ప్రేమ

ఆ పరిచయం ఈ పరిమళం పూసిన ఎడారి నా ప్రేమ కోరిన సుఖం చేరిన సగం నాకు నీవైన ప్రేమ

చూపుగ నాటిన ప్రేమ కనుచూపుకు అందని ప్రేమ అందానికి అందం తెచ్చే ప్రేమ సుమా...

పూలలో తేనె ప్రేమ ప్రేమా తేనెలో తీపి ప్రేమ ప్రేమా తీపిలో హాయి ప్రేమ ప్రేమా హాయి నీవంది ప్రేమా ప్రేమా

బహుశా నా ప్రాణమై నిలిచే నీ ప్రేమా మనసో అది ఏమిటో తెలియనిదీ ప్రేమా

పూలలో తేనె ప్రేమ ప్రేమా తేనెలో తీపి ప్రేమ ప్రేమా తీపిలో హాయి ప్రేమ ప్రేమా హాయి నీవంది ప్రేమా ప్రేమా

Poolalo Tene Premaa Tenelo Teepi Premaa Premaa Teepilo Haayi Premaa Premaa Haayi Neevandi Premaa Premaa

Bahusaa Naa Praanamai Niliche Nee Premaa Manaso Adi Emito Teliyanideepremaa

Kammani Kala Kougili Katha Errani Pedaalalo Premaa Vennela Kala Vecchani Vala Neevu Nenaina Premaa

Kaalam Chellani Premaa Doorapu Cheruva Premaa Sindhoorapu Toorupu Premaa Neevu Sumaa...

Poolalo Tene Premaa Tenelo Teepi Premaa Teepilo Haayi Premaa Haayi Neevandi Premaa

Aa Parichayam Ee Parimalam Poosina Edaari Naa Premaa Korina Sukham Cherina Sagam Naaku Neevaina Premaa

Choopuga Naatina Premaa Tanu Choopuku Andani Premaa Andaaniki Andam Tecche Prema Sumaa...

Poolalo Tene Premaa Tenelo Teepi Premaa Premaa Teepilo Haayi Premaa Premaa Haayi Neevandi Premaa Premaa

Bahusaa Naa Praanamai Niliche Nee Premaa Manaso Adi Emito Teliyanideepremaa

Poolalo Tene Premaa Tenelo Teepi Premaa Premaa Teepilo Haayi Premaa Premaa Haayi Neevandi Premaa Premaa

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.