Share This Site For Music Lovers

Chukkallokekkinadu Song Lyrics - Gemini

Song: Chukkallokekkinadu
Movie: Gemini
Music: RP Patnaik
Singers: Vandemataram Srinivas
Lyricist: Veturi Sundararama Murthy
Cast: Venkatesh, Namitha
Label: Aditya Music
Year: 2002
LDjkgD61v54

చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు

తల్లడిల్లి పోతుందీ తల్లి అన్నదీ బొట్టురాల్చుకుంటుందీ కట్టుకున్నదీ పాడె ఎత్తటానికే స్నేహమన్నదీ కొరివి పెట్టడానికే కొడుకు ఉన్నదీ

చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు

సై సై సై స్సా సై సై సై స్సా సై సై సై స్సా సై సై సై

దుదునాకున దుదున దుదునాకున దుదున దుదునాకున దుదునాకున దుదున దుదున దుం

దుదునాకున దుదున దుదునాకున దుదున దుదునాకున దుదునాకున దుదున దుదున దుం

పోయినోడు ఇక రాడు ఎవడికెవడు తోడు ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు

నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నదీ కన్నీళ్లకు కట్టేకూడా ఆరనన్నదీ చావు బ్రతుకులన్నవీ ఆడుకుంటవీ చావులేని స్నేహమే తోడు ఉంటదీ

చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు..


Chukkallokekkinadu Chakkanodu Eppatiki Evvariki Chikkanodu

Chukkallokekkinadu Chakkanodu Eppatiki Evvariki Chikkanodu

Thalladilli Pothundi Thalli Annadi Botturalchukuntundi Kattukunnadi

Paade Etthadaanike Snehamannadi Korivi Pettadaanike Koduku Unnadi

Chukkallokekkinadu Chakkanodu Eppatiki Evvariki Chikkanodu

Say Say Say Ssa Say Say Say Ssa Say Say Say Ssa Say Say Say

Dhuduunaakuna Dhuduna Dhuduunaakuna Dhuduna Dhuduunaakuna Dhuduunaakuna Dhuduna Duduna Dhum

Poyinodu Ika Raadu Evadikevadu Thodu Unnavaadu Poyinodi Guruthu Niluputhaadu

Nuvvu Thinna Manneraa Ninnu Thinnadi Kanneellaku Kattekoodaa Aaranannadi

Chaavu Bathukulannavi Aadukuntavi Chaavuleni Snehame Thodu Untadi

Chukkallokekkinadu Chakkanodu Eppatiki Evvariki Chikkanodu

Chukkallokekkinadu Chakkanodu Eppatiki Evvariki Chikkanodu


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.