Yamaho Yamma Song Lyrics Telugu & English - Chirutha

Yamaho Yamma Song Lyrics Telugu & English - Chirutha - 2007 - Ram Charan
Yamaho Yamma Chirutha Mani Sharma Kailashkher, Tippu Sirivennela Sitarama Sastry Ram Charan, Neha Sharma Aditya Music 2007 gQ421edEokw

యమహో యమ్మా ఏం ఫిగరో
తిమురెతుందిరో చూడు గురూ
దమ్ములుంటే కమ్ముకొచ్చి
దుమ్ములేపమందిరో

ఓసోసి రాకాసి చూస్తుంటే నీకేసి
దిల్లంతా తగలడిపోతుందే...ఎఎ
వగలన్నీ పోగేసి చెలరేగే నిను చూసి
గల్లంతై మతి చెడిపోతుందే...ఎఎ

మజునూనై జుట్టంతా పీక్కొందునా
గజినీనై గుట్టంతా లాక్కుందునా
చంపేశావే నన్నీయాలే... ఓ ఓ ఓ...

ఏక్ బార్ ఏక్ బార్ దిల్ కే పాసాజ
మార్ మార్ మార్ మార్ కర్లే మజా
ఏక్ బార్ ఏక్ బార్ పొగరెత్తే పోకిరి
మార్ మార్ మార్ మార్ లవ్ కిర్‌కిరీ

( బరబరబో రబ్బబ్బరబో )
( రబ్బబ్బరబో రబ్బరబరబో )
( బరబరబో రబ్బబ్బరబో )
( రబ్బోరి రబ్బా )

కాలేజీ ఈడంటూ ఎల్‌కేజీ డ్రెస్సేసీ
ఊళ్లోకి వస్తావా ఒళ్లంతా వదిలేసి
తౌబా తౌబా తాపీగా
తాపం పెంచే ఓ తాటకీ
కెపైక్కిపోరా పాపం తల తూగి
తప్పేదో జరిగేట్టుందే నీ ధాటికి
ఉప్పెన్లా ముంచుకు రాకే చెలరేగి ఇ ఇ ఇ

ఏక్ బార్ ఏక్ బార్ దిల్ కే పాసాజ
మార్ మార్ మార్ మార్ కర్లే మజా
ఏక్ బార్ ఏక్ బార్ పొగరెత్తే పోకిరి
మార్ మార్ మార్ మార్ లవ్ కిర్‌కిరీ

కవ్వించి నవ్వాలా రవ్వంటి చింగారి
రంగంలో దించాలా రంగేళి సింగారి

బేబీ బేబీ లావానీ లాలిస్తావా లావణ్యమా
చాల్లే పిల్లాడినీ హంగామ
సంద్రాన్ని ముంచేస్తావా సెలయేరమ్మా
ఏమంత ఎల్లలు దాటే హారమ్మా అ అ అ

ఏక్ బార్ ఏక్ బార్ దిల్ కే పాసాజ
మార్ మార్ మార్ మార్ కర్లే మజా
ఏక్ బార్ ఏక్ బార్ పొగరెత్తే పోకిరి
మార్ మార్ మార్ మార్ లవ్ కిర్‌కిరీ


Yamaho Yamma Em Figaro
Timuretundiro Coodu Guru
Dammulunte Kammukocci
Dummu Lepamandiro

Ososi Rakasi
Custunte Nikesi
Dillanta Tagaladipotunde Ye

Vagalanni Pogesi
Selarege Ninu Chusi
Gallantai Mati Cedipotunde

Majununai Juttamta Pikkomduna
Gajininai Guttamta Lakkumduna
Campesave Nanniyale... O O O...

Ek Bar Ek Bar Dil Ke Pasaaja
Bar Bar Bar Bar Karle Maja
Ek Bar Ek Bar Pogarette Pokiri...
Bar Bar Bar Bar Lav KirKiri…

Kaleji Eedantu
Elkeji Dressesi
Oolloki Vastava
Ollamta Vadilesi

Tauba Tauba Tapiga
Tapam Pemce O Tataki
Kepaikkipora Papam Tala Tugi
Tappedo Jarigettumde
Nee Dhatiki
Uppenla Muncuk Raake Chelaregi E E E

Ek Bar Ek Bar Dil Ke Pasaaja
Bar Bar Bar Bar Karle Maja
Ek Bar Ek Bar Pogarette Pokiri..
Bar Bar Bar Bar Lav KirKiri…

Kavvinci Navvala
Ravvanti Jimgari
Ramgamlo Dincala
Rangeli Singari

Laalistava Laavanyamaa
challe Pilladani Hangaama
Samdranni Mumcestava
Selayeramma
Emanta Ellalu Daate Haaramma

Ek Bar Ek Bar Dil Ke Pasaaja
Bar Bar Bar Bar Karle Maja
Ek Bar Ek Bar Pogarette Pokiri...
Bar Bar Bar Bar Lav KirKiri…