Run Song Lyrics Telugu & English - Brucelee The Fighter

Run Song Lyrics Telugu & English - Brucelee The Fighter - 2017 - Ram Charan
Run Brucelee The Fighter Thaman SS Nivas,Sai Charan Shree Mani Ram Charan, Rakul Preet Singh Zee Music South 2015 OpjbJXciXwU

రన్ లైఫ్ అంటే రేస్ రా రన్
ని కళల చేస్ రా రన్
గెలిచేంతవరకు రన్ రన్

ఎహె రన్
నిల్లబడకు ఎక్కడ రన్
తడబడకు ఎచ్చట రన్
సాధించే వరకు రన్ రన్

అరే లైఫ్ లేదిరా వెంటపడే
చిరుత లాగా నువ్వు రన్ రన్
ఏ ఒడ్డు కోసమై ఎగసిపడే
కెరటమల్లె నువ్వు రన్ రన్
శిఖరాలకన్నా ఎత్తుగా
మేఘం గా ఇవ్వాలె రన్

రన్ లైఫ్ అంటే రేస్ రా రన్
ని కళల చేస్ రా రన్
గెలిచేంతవరకు రన్ రన్

ఎహె రన్
నిల్లబడకు ఎక్కడ రన్
తడబడకు ఎచ్చట రన్
సాధించే వరకు రన్ రన్

గిరా గిరా తిరగలేదంటే
భూమికే ముసలి తనమంటాం
బీర బీర మాయ మవకుంటే
చలాకి మెరుపె చులకనరా

ఒక్క రోజు అడ్డి రాకుంటే
గ్రహణమే పట్టెననుకుంటాం
తెగువ మరచి పోతే కత్తికి
బతుకు తెగని బాదే
బరువు మరచిపోతే
మనిషికి ఊపిరి ఆగినట్టే
ఈక్షణమే చలో చలో

రన్ లైఫ్ అంటే రేస్ రా రన్
ని కళల చేస్ రా రన్
గెలిచేంతవరకు రన్ రన్

ఎహె రన్
నిల్లబడకు ఎక్కడ రన్
తడబడకు ఎచ్చట రన్
సాధించే వరకు రన్ రన్

కత్తి పట్టిన శరమల్లే
తొక్కిపెట్టిన బంతల్లే
ఒత్తిడే తట్టుకోవాలోయ్
ఎవోటమైన వొనికేలా

ఎక్కడం మొదలు పెట్టక
ఆగడం మరచి పోవాలోయ్
కొలిమిలోన మండే
చుర చుర ఇనుప చువ్వ లగే
ఎంత రగులుతుంటే లైఫ్ కి
అంత పసిడి రంగే
ఈ పాఠం సున్నో చలో

రన్ లైఫ్ అంటే రేస్ రా రన్
ని కళల చేస్ రా రన్
గెలిచేంతవరకు రన్ రన్

ఎహె రన్
నిల్లబడకు ఎక్కడ రన్
తడబడకు ఎచ్చట రన్
సాధించే వరకు రన్ రన్
( రన్ )


Run Life Ante Race Ra Run
Ni Kalala Chase Ra Run
Gelichenthavaraku Run Run

Ye he Run
Nillabadaku Yekada Run
Thadabadaku Yechhata Run
Sadinche Varaku Run Run

Arey Life Lediraa Ventapade
Chirutha Laga Nuvvu Run Run
Ye Voddu Kosamai Yegasipade
Keratamalle Nuvvu Run Run
Shikaralakanna Yethuga
Megham Ga Evvale Run

Run Life Ante Race Ra Run
Ni Kalala Chase Ra Run
Gelichenthavaraku Run Run

Ye he Run
Nillabadaku Yekada Run
Thadabadaku Yechhata Run
Sadinche Varaku Run Run

Gira Gira Thiragaledante
Bhoomike Moosali Thanamantam
Bhira Bhira Maaya Mavakunte
Chalaki Merupe Chullakana Ra

Okka Roju Addi Rakunte
Grahanam Pattenanukuntam
Theguva Marachi Pothe Kathiki
Bathuku Tegani Bhadey
Baruvu Marachipothe
Manishiki Oopiraginatte
Ee Kshaname Chalo Chalo

Run Life Ante Race Ra Run
Ni Kalala Chase Ra Run
Gelichenthavaraku Run Run

Ye he Run
Nillabadaku Yekada Run
Thadabadaku Yechhata Run
Sadinche Varaku Run Run

Kathi Patina Sharamalley
Thokkipettina Banthalle
Othide Thattukovaloi
Ye Votamaina Vonnikela

Yekkadam Modalu Pettaka
Aagadam Marachi Povaloi
Kolimilona Mande
Chura Chura Inupa Chuvva Lage
Yentha Ragulutunte Life Ki
Antha Pasidi Range
Ee Patam Sunno Chalo

Run Life Ante Race Ra Run
Ni Kalala Chase Ra Run
Gelichenthavaraku Run Run

Ye he Run
Nillabadaku Yekada Run
Thadabadaku Yechhata Run
Sadinche Varaku Run Run
( Run )