Song: Nee Chaaredu Kalle
Movie: Swathimuthyam
Music: Mahati Swara Sagar
Singers: Arman Malik ,Sanjana Kalmanje
Lyricist: Krishna Kanth
Cast: Ganesh Bellamkonda, Varsha Bollamma
Label: Aditya Music
Year: 2022
H6o3Kv0R6zwమిలమిలా మెరుపులా మరి మరీ మెరిసెనా మతి చెడే చూపుతో మనసు మబ్బుల్లోకెగిరెనా మిలమిలా మెరుపులా మరి మరీ మెరిసెనా మతి చెడే చూపుతో మనసు మబ్బుల్లోకెగిరెనా
నీతోనే ప్రతి నిమిషం గడపాలనిపిస్తుందే కుదురుండదే నీ వల్లే ఏం చెయ్యను ఏం చెయ్యను ఆ, నీతోనే ప్రతి ఉదయం మొదలైతే బావుండే నిదరుండదే నీ వల్లే ఏం చెయ్యను ఏం చెయ్యను
నీ చారెడు కళ్ళే చదివేస్తూ ఉన్నా నీ మత్తులొ మళ్ళీ పడి లేస్తూ ఉన్నా నీ చారెడు కళ్ళే చదివేస్తూ ఉన్నా, ఆ నీ మత్తులొ మళ్ళీ పడి లేస్తూ ఉన్నా, హా
మిలమిలా మెరుపులా మరి మరీ మెరిసెనా మతి చెడే చూపుతో మనసు మబ్బుల్లోకెగిరెనా మిలమిలా మెరుపులా మరి మరీ మెరిసెనా మతి చెడే చూపుతో మనసు మబ్బుల్లోకెగిరెనా
నిలవనంటోంది ప్రాణం కలవనంటేనే పాపం ఎప్పుడూ చూడనీ వైనం మాటలే రాని మౌనం నిన్ను చూస్తేనే దూరం తెలుసుగా నీదేలే ఈ నేరం
హ్మ్ హ్మ్ హ్మ్ తారల్ని మూటగడతా నీ కాలి ముందు పెడతా అరె చందమామకి నీకు తేడా లేదుగా మబ్బుల్ని తెచ్చి కుడతా రెక్కల్ని చేసి పెడతా మేఘాలు దాటి పదా ఆ ఆకాశం అంచుకే చేరదాం, ఓ ఓ నీ చారెడు కళ్ళే చదివేస్తూ ఉన్నా కనబడితే చాలే వెనకొస్తూ ఉన్నా నీ చారెడు కళ్ళే చదివేస్తూ ఉన్నా, ఆ కనబడితే చాలే వెనకొస్తూ ఉన్నా, హా
హ్మ్ హ్మ్ హ్మ్ తారల్ని మూటగడతా నీ కాలి ముందు పెడతా అరె చందమామకి నీకు తేడా లేదుగా
మబ్బుల్ని తెచ్చి కుడతా రెక్కల్ని చేసి పెడతా మేఘాలు దాటి పదా ఆ ఆకాశం అంచుకే చేరదాం, ఓ ఓ
నీ చారెడు కళ్ళే చదివేస్తూ ఉన్నా కనబడితే చాలే వెనకొస్తూ ఉన్నా నీ చారెడు కళ్ళే చదివేస్తూ ఉన్నా, ఆ కనబడితే చాలే వెనకొస్తూ ఉన్నా, హా
Mila Milaa Merupula Mari Maree Merisena Mathi Chede Chooputho Manasu Mabbullokegirenaa
MilaMilaa Merupula Mari Maree Merisena Mathi Chede Chooputho Manasu Mabbullokegirenaa
Neethone Prathi Nimisham Gadapaalanipisthundhe Kudurundadhe Nee Valle Em Cheyyanu Em Cheyyanu
Aa, Neethone Prathi Udayam Modalaithe Baavunde Nidarundadhe Nee Valle Em Cheyyanu Em Cheyyanu
Nee Chaaredu Kalle Chadivesthu Unna Nee Matthulo Malli Padi Lesthu Unna Nee Chaaredu Kalle Chadivesthu Unna, Aa Nee Matthulo Malli Padi Lesthu Unna, Haa
Mila Milaa Merupula Mari Maree Merisena Mathi Chede Chooputho Manasu Mabbullokegirenaa
MilaMilaa Merupula Mari Maree Merisena Mathi Chede Chooputho Manasu Mabbullokegirenaa
Nilavanantondi Praanam Kalavanantene Paapam Eppudu Choodani Vainam
Maatale Raani Mounam Ninnu Choosthene Dhooram Telusugaa Needhele Ee Neram Hm Hm Hm Taaralni Mootagadatha Nee Kaali Mundhu Pedathaa Are Chandamamaki Neeku Teda Ledugaa
Mabbulni Techhi Kudathaa Rekkalni Chesi Pedathaa Meghaalu Daati Padhaa Aa Aakaasham Anchuke Cheradaam, Oo Oo
Nee Chaaredu Kalle Chadivesthu Unna Kanabadithe Chaale Venakosthu Unna Nee Chaaredu Kalle Chadivesthu Unna, Aa Kanabadithe Chaale Venakosthu Unna, Haa
