Love You Ra Song Lyrics Telugu & English - Chirutha

Love You Ra Song Lyrics Telugu & English - Chirutha - 2007 - Ram Charan
Please wait 0 seconds...
Scroll Down and click on Go to Link for destination
Congrats! Link is Generated
Love You Ra Chirutha Mani Sharma Deepu, Rita Ramajogayya Sastry Ram Charan, Neha Sharma Aditya Music 2007 MBtBxtKT_yU

లవ్‌యూరా లవ్‌యూరా
నా మనస్సంతా నువ్వేరా
నిన్నేనా ఇన్నాళ్ళూ
కాదనుకున్నా కళ్ళారా

లవ్‌యూరా లవ్‌యూరా
నా మనస్సంతా నువ్వేరా
నిన్నేనా ఇన్నాళ్ళూ
కాదనుకున్నా కళ్ళారా

తెలిసే దాకా అంతేగా
తెలిసిందంటే వింతేగా
కలిసే దాకా కలేగా
కలిసిందంటే కధేగా

ఓల ఓలమ్మో పిచ్చెక్కిపోతాందే
గోల గోలమ్మో గలాటలేస్తాందే
ఓల ఓలమ్మో గంతుల్లో తోస్తాందే
రచ్చ చేస్తాందే…

వలపో వరమో దిగినాకే తెలిసిందంటా
మెరుపే చినుకై నీలాగే కలిసిందంటా

ఓల ఓలమ్మో దూరాలు కూస్తుందే
గోల గోలమ్మో హంగామా చేస్తాందే

ఖర ఖరా నమిలేసావే
గలగల నవ్వేసావే
కసురుతూ గుండెను ముసిరావే
రాయిలా చిటికేసావే
మబ్బులె కరిగించావే

ఓల ఓలమ్మో గిచ్చేసి పోతాందే
గోల గోలమ్మో గి పెట్టి కూస్తాందీ
ఓల ఓలమ్మో గమ్మత్తు చేస్తాందే
గోల గోలమ్మో దిమ్మెత్తి పోతాందే

లవ్‌యూరా లవ్‌యూరా
నా మనస్సంతా నువ్వేరా
నిన్నేనా ఇన్నాళ్ళూ
కాదనుకున్నా కళ్ళారా

ఏదో కొత్త కన్ను
చూస్తూ ఉంది నిన్ను
నిన్న మొన్ననాతో ఉంది
వామ్మో నువ్వే నువ్వా

చెప్పాలంటే నేను నాలా లేనే లేను
ఎంతో కొంత నువ్వే నన్ను
మార్చావనుకొనా

తెలియదే ఏం జరిగిందో...
నిదురలో ఏం కదిలిందో...
నిజమిల నీలా ఎదురుంటే...
రాజులా నువ్వు ఉన్నాకె
ముంతాజ్ ల నే మారాలే

ఓల ఓలమ్మో దూరాల కోస్తుందే
గోల గోలమ్మో దారాలు వేస్తాందే
ఓల ఓలమ్మో వలేసి లాగుతాందే
గోల గోలమ్మో నచ్చేట్టు చేస్తాందే

యో యో అబ్బాయే
ఏం జరిగిందో ఏం మాయో
నమ్మేలా లేనయ్యో
మనస్సున ఉంది నువ్వయ్యో

నిన్నటి దాకా రోమియో
ఇప్పుడు నేను ప్రేమియో
తొలి కళనిజమవుతుందయ్యో
అందుకనే ఈ చిరియో
ఓల ఓలమ్మో


Love You Ra Love You Ra
Naa Manasanta Nuvve Ra
Ninne Na Innallu
Kaadanukunna Kallara

Love You Ra Love You Ra
Naa Manasanta Nuvve Ra
Ninne Na Innallu
Kaadanukunna Kallara

Thelisedaka Anthe Ga
Telisindante Vinthega
Kalisedaka Kalega
Kalisindante Kadhega

Valo Valammo Pichekki Potandhe
Gola Galammo Galatalesthandhe
Vola Volammo Gantullo Thostandhe
Racha Chestandhe Yo

Vaalapo Varamo
Digi Naake Kalisindanta
Merupe Chinukai
Nee Laage Kalisindanta

Vola Valammo Dhuraalu Kustandhe
Gola Golammo Hangama Chesthandhe

Kara Kara Namilesave
Gala Gala Navvesave
Kasurutu Gundenu Kosiraave
Raaila Chitikesave
Mabbule Kariginchave

Vola Volammo Gichesi Pothandhe
Gola Golammo Gi Petti Koosthandhe
Vola Volammo Gammathu Chesthandhe
Gola Gollamo Thimethi Pothandhe

Love U Ra Love U Ra
Naa Manasantha Nuvve Ra
Ninne Na Innalu Kaadanukunna Kallara

Edo Kotha Kannu
Choosthu Undi Ninnu
Ninna Monna Natho Undi
Vammo Nuvve Nuvva

Cheppalante Nenu
Naala Lene Lenu
Entho Kontha
Nuvve Nannu Marchavanukona

Theliyade Em Jarigindo
Niduralo Em Kadilindo
Nijamila Neela Eduruntey
Raajula Nuvu Unnake
Muntaaja Ne Maarane

Vola Volammo Dooralu Kosthande
Gola Golammo Daaralu Vesthande
Vola Volammo Melesi Laagathande
Gola Golammo Rachetti Chesthande

Yo Yo Yoo Abbayo
Emjarigindo Emayo
Nammela Lenayyo
Manasuna Undi Nuvvayyo

Ninnati Daaka Romeo
Ippudu Neno Premiyo
Tholi Kala Nijamavuthundayyo
Andukane Ee Chirio
Vola Volammo


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.