Song: You Are My Heart Beat
Movie: Iddari Lokam Okate
Music: Mickey J Meyer
Singers: Anurag Kulkarni
Lyricist: Balaji
Cast: Raj Tarun, Shalini Pandey
Label: Aditya Music
Year: 2019
6wLQcPCcAj8నువ్వే నువ్వే నువ్వే కదా నా తోడు నువ్వే కదా ఓ ఓ నీకు నాకు ఉందొ కథ ఆపేరు ప్రేమే కదా
నిన్నల్లో ఆశ మొన్నల్లో ధ్యాస గుండెల్లో మోసా అది నీకు తెలుసా మాటల్నే రాసా మౌనంగా చూసా నాలోనే లోలోనే దాచేసా
యు అర్ మై హార్ట్ బీట్ యు అర్ మై హార్ట్ బీట్ యు అర్ మై హార్ట్ బీట్ ఓఓఓ ఓఓఓ
యు అర్ మై హార్ట్ బీట్ యు అర్ మై హార్ట్ బీట్ యు అర్ మై హార్ట్ బీట్ ఓఓఓ ఓఓఓ ఓఓఓ ఓఓఓ
ఎన్ని కళలకు నువ్వు బదులని నేడు పొంగిపోతూ ఉంది యధా నిజమని నువ్వు ఎవరని నన్ను అడిగితే చూపిస్తా నువ్వనీ
ఎంత దూరాలు దూరాన్ని పెంచినా నిన్ను దాచాను నా గుండె లోతునా ఉన్న ప్రణాలె నిన్ను చూసే లా రెప్పల్లో నిన్నుంచి పోయావే
యు అర్ మై హార్ట్ బీట్ యు అర్ మై హార్ట్ బీట్ యు అర్ మై హార్ట్ బీట్ ఓఓఓ
నిను తాకిన చిరు గాలిలా నన్నే చేరుకుంది ఆయువిచ్చే శ్వాసగా నీ పెదవిలో ప్రతి పలుకుని పంచావే ప్రేమలా
నువ్వు లేకుండా జీవించ లేనుగా ఉండిపోతాను నీ ప్రేమ సాక్షిగా నువ్వన్నా లోకం లేదంటే శూన్యం నాకంటూ లేదంట ఏ అర్ధం
యు అర్ మై హార్ట్ బీట్ యు అర్ మై హార్ట్ బీట్ యు అర్ మై హార్ట్ బీట్ ఓఓఓ ఓఓఓ
యు అర్ మై హార్ట్ బీట్ యు అర్ మై హార్ట్ బీట్ యు అర్ మై హార్ట్ బీట్ ఓఓఓ ఓఓఓ ఓఓఓ ఓఓఓ ఓఓఓ
Nuvve Nuvve Nuvve Kada Naa Thodu Nuvve Kadhaa Neeku Naaku Undo Kathaa Aaperu Preme Kadhaa
Ninnallo Aasa Monnallo Dhyasa Gundello Mosaa Adi Neeku Telusaa Maatalne Raasa Mounamgaa Chusa Naalone Lolone Dhachesaa
You Are My Heart Beat You Are My Heart Beat You Are My Heart Beat Ooo Ooo
You Are My Heart Beat You Are My Heart Beat You Are My Heart Beat Ooo Ooo Ooo Ooo
Yenni Kalalako Nuvvu Badhulani Nedu Pongipothu Undhi Yadha Nijamanii Nuvvu Yevarani Nannu Adigithe Choopisthaa Nuvvanee
Yentha Dhooralu Dhooraanni Penchinaa Ninnu Dhaachaanu Naa Gunde Lothuna Unnapraanaale Ninnu Chuse Laa Reppallo Ninnunchi Poyaavey
You Are My Heart Beat You Are My Heart Beat You Are My Heart Beat Ooo
Ninnu Thaakina Chiru Gaalilaa Nanne Cherukundhi Aayuvichhe Swaasagaa Nee Pedhavilo Prathi Palukuni Panchaave Premalaa
Nuvvu Lekunda Jeevincha Lenugaa Undipothaanu Nee Prema Saakshigaa Nuvvanna Lokam Ledante Sunyam Naakantoo Ledhanta Ye Ardham
You Are My Heart Beat You Are My Heart Beat You Are My Heart Beat Ooo Ooo
You Are My Heart Beat You Are My Heart Beat You Are My Heart Beat Ooo Ooo Ooo Ooo Ooo
