Share This Site For Music Lovers

La La La La Song Lyrics - Iddari Lokam Okate

La La La La Song Lyrics
Song: La La La La
Movie: Iddari Lokam Okate
Music: Mickey J Meyer
Singers: Sameera Bharadwaj
Lyricist: Shree Mani
Cast: Raj Tarun, ‪Shalini Pandey
Label: Aditya Music
Year: 2019
Pl6bQRqq2n0

లా లా లా లా లా నిజంలా నా కలా లా లా లా లా లా నీ వల్లే నేనిలా

కనుపాపకిన్ని కాంతులా చిరునవ్వుకిన్ని చిందులా ఒక నిన్నలోంచి నన్ను కోరి పూసేనేడిలా..

ఓ రెండు ఊహలు ఓ రెండు ఊసులు కలిసాయిలా.. ఓ రెండు మనసులు ఓ రెండు వరసలు ఒక పరుగులా..

ఓ రెండు ఊహలు ఓ రెండు ఊసులు కలిసాయిలా.. ఓ రెండు మనసులు ఓ రెండు వరసలు ఒక పరుగులా..

లా లా లా లా లా నిజంలా నా కలా లా లా లా లా లా నీ వల్లే నేనిలా

చుక్కలందుకున్న రెక్కలా చిక్కు తెంచుకున్న లేక్కలా వెన్నెలడ్డుకున్న రేయిలా ఉన్నానివాలా..

ఒక్కొక్క క్షణమిలా ఒక్కొక్క ఋతువులా మారుతోందిలా నీవెంటే అడుగనీ నీకంటే ఎవరనీ అడుగుతున్న మదిలా

ఓ రెండు ఊహలు ఓ రెండు ఊసులు కలిసాయిలా.. ఓ రెండు మనసులు ఓ రెండు వరసలు ఒక పరుగులా..

ఓ రెండు ఊహలు ఓ రెండు ఊసులు కలిసాయిలా.. ఓ రెండు మనసులు ఓ రెండు వరసలు ఒక పరుగులా..

చెప్పలేని మాటలన్నిలా.. చెప్పమంటూ గొడవే ఎలా.. విప్పమంటు పెదవే ఇలా.. పదాలు చాలా..

నీ నీడ భుజముపై నా నీడ హాయిగా తల వాల్చేలా ఇన్నాల ప్రేమలో ఈ ప్రేమ లేదని తెలుసుకున్న మదిలా

ఓ రెండు ఊహలు ఓ రెండు ఊసులు కలిసాయిలా.. ఓ రెండు మనసులు ఓ రెండు వరసలు ఒక పరుగులా..

ఓ రెండు ఊహలు ఓ రెండు ఊసులు కలిసాయిలా.. ఓ రెండు మనసులు ఓ రెండు వరసలు ఒక పరుగులా..

La La la la la Nijamla Naa Kala La La la la la Nee Valle Nenila

Kanupaapa Kenni Kaantulaa Chirunavvu Kenni Chindulaa Oka Ninnalonchi Nannukori Poose Nedila

O Rendu Oohalu O Rendu Oosulu Kalisaayilaa O Rendu Manasulu O Rendu Varasalu Oka Parugulaa

O Rendu Oohalu O Rendu Oosulu Kalisaayilaa O Rendu Manasulu O Rendu Varasalu Oka Parugulaa

La La la la la Nijamlaa Naa Kala La La la la la Nee Valle Nenila

Chukkalandukunna Rekkalaa Chikkuthenchukunna Lekkalaa Venneladdukunna Reyilaa Unnaanivaalaa..

Okkokka Kshanamilaa Okkokka Rutuvulaa Maaruthondilaa Neevente Aduganee Neekante Evaranee Adugutunna Madilaa...

O Rendu Oohalu O Rendu Oosulu Kalisaayilaa.. O Rendu Manasulu O Rendu Varasalu Oka Parugulaa..

O Rendu Oohalu O Rendu Oosulu Kalisaayilaa.. O Rendu Manasulu O Rendu Varasalu Oka Parugulaa..

Cheppaleni Maatalannilaa.. Cheppamantu Godave Yelaa.. Vippamantu Pedave Ilaa.. Padaalu Chaalaa..

Nee Needa Bhujamupai Naa Needa Haayigaa Talanu Vaalchelaa.. Innaalla Premalo Ee Prema Ledani Telusukunna Madilaa..

O Rendu Oohalu O Rendu Oosulu Kalisaayilaa.. O Rendu Manasulu O Rendu Varasalu Oka Parugulaa..

O Rendu Oohalu O Rendu Oosulu Kalisaayilaa.. O Rendu Manasulu O Rendu Varasalu Oka Parugulaa..

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.