Song: Chirunavve Dhorikindhe
Movie: Iddari Lokam Okate
Music: Mickey J Meyer
Singers: Ishaq Vali
Lyricist: Balaji
Cast: Raj Tarun, Shalini Pandey
Label: Aditya Music
Year: 2019
wV2ujaASgwUచిరునావ్వే దోరికిందే నిను తాలిచే పెదాలకే నను నేనే మారిచానే నిను చూస్తు నిజానీకీ క్షణ క్షణం నీ నీడగా నన్నే పదే పదే చూసానే ఇలా ఇలా ఈ నేలను విడిచి ఊహై నడిచానే
దిద్దిన కనుబొమ్మే నెలవంకయ్యిందే ఈ రేయి సందెల్లో నా కలకే ముద్దుల అడుగుల్లో జాడలు పువ్వుల్లా ఓ దారై మారాయే నా కథకే
గుండెలో పాత జ్ఞాపకం కొత్త రంగులే పూసేనే రూపనే మనసు నువ్వనే తెలిసి గువ్వలా మారి నింగికి ఎగరానా నీతో...ఓ ఓ నీతో... ఓ ఓ
చిరునావ్వే దోరికిందే నిను తాలిచే పెదాలకే నను నేనే మారిచానే నిను చూస్తు నిజానీకీ క్షణ క్షణం నీ నీడగా నన్నే పదే పదే చూసానే ఇలా ఇలా ఈ నేలను విడిచి ఊహై నడిచానే
Chirunavve Dhorikindhe Ninu Thaliche Pedhaalake Nanu Nene Marichaane Ninu Choosthu Nijaanikee
Kshanam Kshanam Nee Needaga Nanne Padhe Padhe Choosaanee Ila Ilaa Ee Nelanu Vidichi Oohai Nadichaanee
Dhiddina Kanu Bomme Nelavankayyindhe Ee Reyi Sandhellona Kalakee Muddhula Adugullo Jaadalu Puulella Oodhaare Maaraayi Naa Kathakee
Gundeloo Paatha Jnaapakam Kotha Rangulee…Poosenee Roopane Manasu Nuuvane Thelisi Guvvalaa Maari Ningiki Yegaranaa Neetho Oo Oo Neethoo Oo Oo
Chirunavve Dhorikindhe Ninu Thaliche Pedhaalake Nanu Nene Marichaane Ninu Choosthu Nijaanikee
Kshanam Kshanam Nee Needaga Nanne Padhe Padhe Choosaanee Ila Ilaa Ee Nelanu Vidichi Oohai Nadichaanee
