Song: Sutiga Choodaku
Movie: Ishq
Music: Anoop Rubens, Aravind Shankar
Singers: Hariharan, Saindhavi
Lyricist: Ananth Sriram
Cast: >Nithin, Nithya Menon
Label: Aditya Music
Year: 2012
335lFbaTFMEఆ ఆఆ ఆఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆ ఆఆ ఆఆ ఆఆ ఆ ఆఆ ఆ
సూటిగా చూడకు సూదిలా నవ్వకు
(దిన్ దినకు దిన్న దిన్ దినకు దిన్న) (దిన్ దినకు దిన్న దిన్ దినకు దిన్న)
ఎదురుగ నిలబడుతూ ఎదనే తినకు నడుముని మెలిపెడుతూ ఉసురే తియ్యకు సొగసే సెగలే పెడితే చెదరదా కునుకు (దిన్ దినకు దిన్న దిన్ దినకు దిన్న) సూటిగా చూడకు సూదిలా నవ్వకు (దిన్ దినకు దిన్న దిన్ దినకు దిన్న) ఆ ఆఆ ఆఆ ఆఆ ఆ ఆఆ ఆ
నింగిలో మెరుపల్లె తాకినది నీ కలా నేలపై మహరాణి చేసినది నన్నిలా
అంతఃపురం సంతోషమై వెలిగిందిగా అందాలనే మించే అందం మరుగేయగా
అంతా నీవల్లే నిముషంలో మారిందంటా బంతి పూవల్లే నా చూపే విచ్చిందంటా సూటిగా చూడకూ సూదిలా నవ్వకూ
( సీతా కళ్యాణ వైభోగమే ) ( రామ కళ్యాణ వైభోగమే ) ( గౌరీ కళ్యాణ వైభోగమే ) ( లక్ష్మీ కళ్యాణ వైభోగమే )
గంటలో మొదలైంది కాదు ఈ భావనా గత జన్మలో కదిలిందో ఏమో మన మధ్యనా
ఉండుండి నా గుండెల్లో ఈ ఎదురేమిటో.. ఓ ఓ ఇందాకిలా ఉందా మరి ఎపుడెందుకో...
నీలో ఈ ఆశే కలకాలం జీవించాలి నీతో జన్మంతా ఈ రోజల్లే ఉండాలి
సూటిగా చూడకూ సూదిలా నవ్వకూ.. ఎదురుగ నిలబడుతూ ఎదనే తినకు నడుముని మెలిపెడుతూ ఉసురే తియ్యకు సొగసే సెగలే పెడితే చెదరదా కునుకు
( దిన్ దినకు దిన్న దిన్ దినకు దిన్న ) ( హుమ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ ) ( దిన్ దినకు దిన్న దిన్ దినకు దిన్ న) ( హుమ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ ) (దిన్ దినకు దిన్న దిన్ దినకు దిన్న) ( హుమ్ మ్ మ్ హుమ్ మ్ మ్ )
Aa Aaa Aaa Aaa Aa Aaa Aa Aa Aaa Aaa Aaa Aa Aaa Aa
Sutiga... Choodaku Sudila... Navvaku
( Din Dinakau Dinna ) ( Din Dinakau Dinna ) ( Din Dinakau Dinna ) ( Din Dinakau Dinna )
Yeduruga Nilabaduthu Yedhane Thinaku Nadumuni Melipeduthu Usure Thiyyaku Sogase Segale Pedithe Chedaradha Kunuku
( Din Dinakau Dinna ) ( Din Dinakau Dinna )
Sutiga... Choodaku Sudila... Navvaku
( Din Dinakau Dinna ) ( Din Dinakau Dinna ) Aa Aaa Aaa Aaa Aa Aaa Aa
Ningilo Merupalle Thaakinadhi Nee Kalaa... Nelapai Maharani Chesinadi Nannilaa...
Anthahpuram Santhoshamai Veligindhigaa... Andhaalane Minche Andham Marugeyaga...
Antha Neevalle Nimishamlo Maarindhanta Banthipoovalle Naa Choope Vichhindhanta
Sutiga... Choodaku Sudila... Navvaku
Seetha Kalyana Vaibhogame Rama Kalyana Vaibhogame Gouri Kalyana Vaibhogame Lakshmi Kalyana Vaibhogame Vaibhogame
Gantalo Modalaindi Kaadu Ee Bhaavana... Gatha Janmalo Kadilindho Emo Mana Madhyana
Undundi Naa Gundello Ee Yeduremito.. Oo Indaakilaa Undaa Mari Ipudendhuko...
Neelo Ee Aasha Kalakaalam Jeevinchaali Neetho Janmantha Ee Rojalle Undaali
Sutiga... Choodaku Sudila... Navvaku
Yeduruga Nilabaduthu Yedhane Thinaku Nadumuni Melipeduthu Usure Thiyyaku Sogase Segale Pedithe Chedaradha Kunuku
Din Dinakau Dinna Din Dinakau Dinna Hmmm Hmm Hmm Hmm Hmm Hmm Hmm Din Dinakau Dinna Din Dinakau Dinna Hmmm Hmm Hmm Hmm Hmm Hmm Hmm Din Dinakau Dinna Din Dinakau Dinna Hmmm Hmm Hmm Hmmm Hmm Hmm
