Song: Edho Edho Undi
Movie: Ishq
Music: Anoop Rubens, Aravind Shankar
Singers: Pradeep Vijay, Kalyani Nair
Lyricist: Ananth Sriram
Cast: >Nithin, Nithya Menon
Label: Aditya Music
Year: 2012
DInyWGu0vqUఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో ఏదీ అర్థం కాదు పైకి చేతల్లో ఇంకా ఏదో దాగే ఉంది మాటల్లో ఏదేమైనా చేయి వేయి చేతుల్లో
ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో ఏదీ అర్థం కాదు పైకి చేతల్లో ఇంకా ఏదో దాగే ఉంది మాటల్లో ఏదేమైనా చేయి వేయి చేతుల్లో
నిన్నకీ.. నేటికీ.. ఎంతగా.. మారెనో నిన్నలో.. ఊహలే.. ఆశలై.. చేరెనూ

అడుగడుగున నిన్ను కంటున్న అణువణువున నిన్ను వింటున్నా క్షణమునకొక జన్మ చూస్తున్న చివరికి నేనే నువ్వు అవుతున్నా
ఎందుకో ఈ తీరుగా మారటం ఏమిటో అన్నింటికీ కారణం బదులు తెలిసుంది ప్రశ్న అడిగేందుకే
ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో ఏదీ అర్థం కాదు పైకి చేతల్లో ఇంకా ఏదో దాగే ఉంది మాటల్లో ఏదేమైనా చేయి వేయి చేతుల్లో
లోలో ఉన్న ఊసు గుండె పైకెళ్ళి గుండెల్లోన ఊహ కళ్ళపై తేలి కళ్ళల్లోన ఆశ నవ్వుపై వాలి నవ్వులోన తల దాచుకుంటుందీ
అక్కడే ఆగింది ఆ భావనా దాటితే ఏమౌనో ఏమో అలా ఎందుకాలస్యమొక్క మాటే కదా...
ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో ఏదీ అర్థం కాదు పైకి చేతల్లో ఇంకా ఏదో దాగే ఉంది మాటల్లో ఏదేమైనా చేయి వేయి చేతుల్లో
నిన్నకీ.. నేటికీ.. ఎంతగా.. మారెనో నిన్నలో.. ఊహలే.. ఆశలై.. చేరెనూ
Edho Edho Undi Gunde Lothullo Edhi Ardham Kaadu Paiki Chethallo Inka Edho Daage Undi Maatallo Edemaina Cheyyi Vey Chethullo

Ninnakee.. Neetikee.. Enthagaa.. Maareno.. Ninnalo.. Oohale.. Aashalai.. Cherenu..
Adugaduguna Ninu Kantunna Anuvanuvuna Ninnu Vintunaa Kshanamunakoka Janma Choosthuna Chivariki Nene Nuvvu Avthunnaa
Enduko Ee Teeruga Maaratam Emito Annintikee Kaaranam Badhulu Telisundi Prashna Adigenduke
Edho Edho Undi Gunde Lothullo Edhi Ardham Kaadu Paiki Chethallo Inka Edho Daage Undi Maatallo Edemaina Cheyyi Vey Chethullo
Lolo Unna Oosu Gunde Paikelli Gundellona Ooha Kallapai Theli Kallalona Aasha Navvupai Vaali Navvulona Thala Daachukuntundee
Akkade Aagindi Aa Bhaavana Daatithe Emouno Emo Alaa Endukaalasyamokka Maate Kadaa