Share This Site For Music Lovers

Chal Chalo Chalo Song Lyrics - S/o Satyamurthy

Seethakalam Song Lyrics
Song: Chal Chalo Chalo
Movie: S/o Satyamurthy
Music: Devi Sri Prasad
Singers: Raghu Dixit, Sooraj Santhosh, Rita
Lyricist: Ramajogayya Sastry
Cast: Allu Arjun, Samantha, Nithya Menon, Upendra
Label: Aditya Music
Year: 2015
ZhIyyO4JMnA

రాజ్యం గెలిసినోడు రాజౌతాడు రాజ్యం ఇడిసినోడే రామసంద్రుడు యుద్ధం గెలిసేటోడు వీరుడు శూరుడు యుద్ధం ఇడిసేటోడే దేవుడు

చల్ చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చల్ చలో చలో చలించు దారిలో ప్రతీ ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరో

తీపితో పాటుగా ఓ కొంత చేదు అందించడం జిందగీకి అలవాటే కష్టమే రాదనే గ్యారంటీ లేదు పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే అందుకో హత్తుకో ముందరున్న ఈ క్షణాన్ని

చల్ చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చల్ చలో చలో చలించు దారిలో ప్రతీ ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరో

కన్నీళ్ళెందుకు ఉప్పగుంటాయ్ తియ్యగుంటె కడదాక వదలం గనుక కష్టాలెందుకు బరువుగుంటాయ్ తేలికైతె బ్రతుకంతా మోస్తూ దించవ్ గనుక

ఎదురేలేని నీకు గాక ఎవరికి ఎదురుపడతుంది నిప్పుల నడక చూద్దామంటూ నీ తడాఖా వచ్చిందీ ఇబ్బంది నువ్వున్న ఇంటి గడప దాకా

పడ్డవాడే కస్టపడ్డవాడె పైకి లేచే ప్రతోడూ ఒక్కడైనా కానరాడే జీవితాన్ని పోరాడకుండ గెలిచినోడు

చల్ చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చల్ చలో చలో చలించు దారిలో ప్రతీ ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరో

మడతే నలగని షర్టులాగా అల్మారాలో పడి ఉంటే అర్థం లేదు గీతే తగలని కాగితంలా పుట్టి చెదలు పట్టి పోతే ఫలితం లేనే లేదు

పుడుతూనే గుక్క పెట్టినాక కష్టమన్న మాటే నీకు కొత్తేం కాదు కొమ్మల్లో పడి చిక్కుకోక ఆకాశం ఎత్తుల్లో ఏ గాలిపటం ఎగరలేదు

ప్లస్ కాదు మైసన్ కాదు అనుభవాలే ఏమైనా ఓర్చుకుంటూ నేర్చుకుంటూ సాగిపోరా నీదైన గెలుపు దారిలోన

చల్ చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో ఏ, చల్ చలో చలో చలించు దారిలో ప్రతీ ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరో

Rajyam Gelisinodu Rajouthaadu Rajyam Idisinode Ramasandrudu Yuddham Gelisetodu Veerudu Shoorudu Yuddham Idisetode Devudu

Chal Chalo Chalo Life Se Milo Idho Kottha Chapter Just Say Hello Chal Chalo Chalo Chalinchu Daarilo Prathee Okka Challenge Face Cheyyaro

Theepitho Paatugaa O Kontha Chedhu Andhinchadam Zindagi Ki Alavaate Kashtame Raadhane Guarantee Ledhu Padesi Parugu Nerpu Aate Brathukante Anduko Hatthuko Mundarunna Ee Kshanaanni

Chal Chalo Chalo Life Se Milo Idho Kottha Chapter Just Say Hello Chal Chalo Chalo Chalinchu Daarilo Prathee Okka Challenge Face Cheyyaro

Kanneellendhuku Uppaguntaai Thiyyagunte Kadadhaaka Vadalam Ganuka Kashtaalendhuku Baruvuguntaai Thelikaithe Brathukanthaa Mosthu Dinchav Ganuka

Edureleni Neeku Gaaka Evariki Edurupaduthundhi Nippula Nadaka Chooddhaamantu Nee Thadaakhaa Vachhindhi Ibbandhi Nuvvuna Inti Gadapa Daaka

Paddavaade Kashtapaddavaade Paiki Leche Prathodu Okkadainaa Kaanaraade Jeevithaanni Poraadakunda Gelichinodu

Chal Chalo Chalo Life Se Milo Idho Kottha Chapter Just Say Hello Chal Chalo Chalo Chalinchu Daarilo Prathee Okka Challenge Face Cheyyaro

Madathe Nalagani Shirtulaaga Almaaralo Padi Unte Ardham Ledhu Geethe Thagalani Kaagithamlaa Putti Chedhalu Patti Pothe Phalitham Lene Ledhu

Puduthoone Gukka Pettinaaka Kashtamanna Maate Neeku Kotthem Kaadu Kommallo Padi Chikkukoka Aakaasham Etthullo Ye Gaalipatam Egaraledhu

Plus Kaadu Minus Kaadu Anubhavaale Emainaa Orchukuntu Nerchukuntu Saagiporaa Needhaina Gelupu Daarilona

Chal Chalo Chalo Life Se Milo Idho Kottha Chapter Just Say Hello Chal Chalo Chalo Chalinchu Daarilo Prathee Okka Challenge Face Cheyyaro

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.