Share This Site For Music Lovers

Sura Sura Song Lyrics - Autonagar Surya

Sura Sura Song Lyrics
Song: Sura Sura
Movie: Autonagar Surya
Music: Anup Rubens
Singers: Anoop,Chaitra,Ramky,Santhosh
Lyricist: Ananth Sriram
Cast: Naga Chaitanya, Samantha
Label: Aditya Music
Year: 2014
n96BRI0pZk0

నిన్నే చూసిన నిన్నే చూసిన నిజమేనా నిన్నే చూసిన నీతోనే ఉన్న నీలో దాగున్న వెలుగులనే నేడే చూసిన నాకు నేనే ఎంత చెప్పిన నమ్మలేకపోతున్నా

నమ్మలేనిదేముందే నాలో నైజం నాకుందే గుండెల్లోనా సత్యం సత్యం లాగ మాటల్లోకి మారిందే

సురా సురా... సురా సురా నీ పరాక్రమం జన గానాన్ని నడిపేన నరా నరా నీ మహోత్సవం తర తరాలు నిలిచేనా

నిన్నే చూసిన నిన్నే చూసానా నిజమేనా నిన్నే చూసానా

చలి కాలంలోన పొగమంచై నా మనసు నీ వేసవి లాంటి శ్వాసను తాకి కరిగింది ఈ రోజు శతాగ్ని లాంటి నీ హృదయం గతించి పొద నా బిడియం

తుపాకులైన తలొంచుకోవా హట్టాతుగా నీ తళుక్కు చూస్తే అనువాస్త్రాలే అంతం కావా నీ అందని అద్దంలో చూస్తే

సురా సురా... సురా సురా నీ పరాక్రమం నా తనాన్ని గెలిచేనా నరా నరా నీ మహోత్సవం నర నరాల్లో నిలిచేనా

నిన్నే చూసానా నిన్నే చూసానా నిజమేనా నిన్నే చూసానా

ఆవేశంలోన ఓ లావ ఉందేమో నీ సావాసాన్ని వెన్నెల కూడా కావాలందేమో తపస్సు లాంటి నీ ధ్యాసా మనస్సు నీపై నిలిపేసా

హొ జగత్తు మొత్తం శిరస్సు వంచె మహత్తు ఉన్న సొగసు నీది నీ వయ్యారం చూస్తూ చూస్తూ నాలో వేగం దాసోహం కాదా

సురా సురా... సురా సురా నీ పరాక్రమం పరవశాలు చిలిలికేనా నరా నరా నీ మహోత్సవం తర తరాలు నిలిచేనా


Ninne Choosana Ninne Choosana Nijamena Ninne Choosana Neethone Unna Neelo Daagunna Velugulane Nede Choosana Naaku Nene Entha Cheppina Nammalekapothunna

Nammalenidemundhe Naalo Naijam Naakundhe Gundellona Satyam Satyam Laaga Matalloki Maarindhe

Suraa Suraa... Sura Sura Nee Parakramam Jana Gananni Nadipena Nara Nara Nee Mahotsavam Thara Tharalu Nilichena

Ninne Choosana Ninne Choosana Nijamena Ninne Choosana

Chali Kaalaomlona Pogamanchai Naa Manasu Nee Vesavi Lanti Shwasanu Thaki Karigindhi Ee Roju Shatagni Lanti Nee Hrudayam Gathinchi Podha Naa Bidiyam

Thupakulaina Thalonchukova Hattathuga Nee Thalukku Choosthe Anuvastrale Antham Kaava Nee Andhnni Addamlo Choosthe

Suraa Suraa... Sura Sura Nee Parakramam Naa Thananni Gelichena Nara Nara Nee Mahotsavam Nara Narallo Nilichena

Ninne Choosana Ninne Choosana Nijamena Ninne Choosana

Aaveshamlona O Laava Undhemo Nee Savasanni Vennela Kooda Kaavalandhemo Thapassu Lanti Nee Dhyasaa Manassu Neepai Nilipesaa

Ho Jagatthu Mottham Sirassu Vanche Mahatthu Unna Sogassu Needhi Nee Vayyaram Chusthu Chusthu Naalo Vegam Daasoham Kaadha

Suraa Suraa... Sura Sura Nee Parakramam Pravashalu Chlilikena Nara Nara Nee Mahotsavam Thara Tharalu Nilichena


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.