రాక్ ఆన్ బ్రో అంది సెలవు రోజు
గడిపేద్దాం లైఫు కింగు సైజు
ఒకే గదిలో ఉక్కపోత చాలు
గడి దాటాలి కళ్ళు కాళ్లు కలలు
ఏ దిక్కులో ఏమున్నదో
వేటాడి పోగు చేసుకుందాం ఖుషీ
మన్నాటలో చంటోడిలా
ఆహా అనాలి నేడు మనలో మనిషి
ఒ ఒ ఓ...ఓ..ఒఓ
ఒ ఒ ఓ...ఓ..ఒఓ
ఒ ఒ ఓ...ఓ..ఒఓ..ఓఒ ఓఒఓఓఒఓ
ఒ ఒ ఓ...ఓ..ఒఓ
ఒ ఒ ఓ...ఓ..ఒఓ
ఒ ఒ ఓ...ఓ..ఒఓ..ఓఒ ఓఒఓఓఒఓ
మనసిపుడు మబ్బులో విమానం
నేలైనా నింగితో సమానం
మత్తుల్లో ఇదో కొత్త కోణం
కొత్త ఎత్తుల్లో ఎగురుతుంది ప్రాణం ఒ ఓ...
ఆనందమో.. ఆశ్చర్యమో..
ఏదోటి పొందలేని సమయం వృధా..
ఉత్తేజమో ఒ ఒ ఓ...
ఉల్లాసమో ఒ ఒ ఓ...
ఇవాల్టి నవ్వు రంగు వేరే కదా
ఒ ఒ ఓ...ఓ..ఒఓ
ఒ ఒ ఓ...ఓ..ఒఓ
ఒ ఒ ఓ...ఓ..ఒఓ..ఓఒ ఓఒఓఓఒఓ
మనమంతా జీన్సు ప్యాంటు రుషులు
బ్యాక్ ప్యాక్‌లో బరువు లేదు అసలు
వినలేదా మొదటి మనిషి కథలు
అలా బతికేద్దాం ఓ నిండు రేయి పగలు
ఇదీ మనం.. ఇదే మనం..
క్షణాల్ని జీవితంగా మార్చే గుణం..
ఇదే ధనం..ఒ ఒ ఓ...
ఈ ఇంధనం..ఒ ఒ ఓ...
రానున్న రేపు వైపు నడిపే బలం..
ఒ ఒ ఓ...ఓ..ఒఓ
ఒ ఒ ఓ...ఓ..ఒఓ
ఒ ఒ ఓ...ఓ..ఒఓ..ఓఒ ఓఒఓఓఒఓ
Rock On Bro Andhi Selavu Roju
Gadipedhaam Life King Size
Oke Gadilo Ukkapotha Chaalu
Gadi Dhaatali Kallu Kaallu Kalalu
Ye Dikkulo Yemunnado
Vetaadi Poguchesukundam Khushi
Bandaatalo Chantodilaa
Ahaa Anali Nedu Manalo Manishi
O O Oh...Oh..Oho..
O O Oh...Oh..Oho..
O O Oh...Oh..Oho..Oho Ohohoohoho
O O Oh...Oh..Oho..
O O Oh...Oh..Oho..
O O Oh...Oh..Oho..Oho Ohohoohoho
Manasipudu Mabbulo Vimanam
Nelaina Ningitho Samanam
Mathullo Idho Kotha Konam
Kotha Yethullo Yeguruthondi Pranam O Oh...
Aanandamo.. Aascharyamo..
Yedhoti Pondaleni Samayam Vrudhaa..
Uthejamo O O Oh...
Ullasamo O O Oh...
Ivvalti Navvu Rangu Vere Kadhaa
O O Oh...Oh..Oho..
O O Oh...Oh..Oho..
O O Oh...Oh..Oho..Oho Ohohoohoho
Manamantha Jeans Pant Rushulu
Back Pack Lo Baruvu Ledu Asalu
Vinaledha Modhati Manishi Kadhalu
Ala Bathikeddamo Nindu Reyi Pagalu
Idi Manam.. Idhe Manam..
Kshanalni Jeevithamga Marche Gunam
Idhe Dhanam.. O O Oh...
Ee Indhanam.. O O Oh...
Raanunna Repu Vaipu Nadipe Balam..
O O Oh...Oh..Oho..
O O Oh...Oh..Oho..
O O Oh...Oh..Oho..Oho Ohohoohoho