Share This Site For Music Lovers

Rock On Bro Song Lyrics - Janatha Garage

Rock On Bro Song Lyrics
Song: Rock On Bro Song
Movie: Janatha Garage
Music: Devi Sri Prasad
Singers: Raghu Dixit
Lyricist: Ramajogayya Sastry
Cast: Lahari Music, T-Series
Label: Aditya Music
Year: 2016
FzmaAM_eeqI

రాక్‌ ఆన్ బ్రో అంది సెలవు రోజు గడిపేద్దాం లైఫు కింగు సైజు ఒకే గదిలో ఉక్కపోత చాలు గడి దాటాలి కళ్ళు కాళ్లు కలలు

ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషీ మన్నాటలో చంటోడిలా ఆహా అనాలి నేడు మనలో మనిషి

ఒ ఒ ఓ...ఓ..ఒఓ ఒ ఒ ఓ...ఓ..ఒఓ ఒ ఒ ఓ...ఓ..ఒఓ..ఓఒ ఓఒఓఓఒఓ

ఒ ఒ ఓ...ఓ..ఒఓ ఒ ఒ ఓ...ఓ..ఒఓ ఒ ఒ ఓ...ఓ..ఒఓ..ఓఒ ఓఒఓఓఒఓ

మనసిపుడు మబ్బులో విమానం నేలైనా నింగితో సమానం మత్తుల్లో ఇదో కొత్త కోణం కొత్త ఎత్తుల్లో ఎగురుతుంది ప్రాణం ఒ ఓ...

ఆనందమో.. ఆశ్చర్యమో.. ఏదోటి పొందలేని సమయం వృధా.. ఉత్తేజమో ఒ ఒ ఓ... ఉల్లాసమో ఒ ఒ ఓ... ఇవాల్టి నవ్వు రంగు వేరే కదా

ఒ ఒ ఓ...ఓ..ఒఓ ఒ ఒ ఓ...ఓ..ఒఓ ఒ ఒ ఓ...ఓ..ఒఓ..ఓఒ ఓఒఓఓఒఓ

మనమంతా జీన్సు ప్యాంటు రుషులు బ్యాక్‌ ప్యాక్‌లో బరువు లేదు అసలు వినలేదా మొదటి మనిషి కథలు అలా బతికేద్దాం ఓ నిండు రేయి పగలు

ఇదీ మనం.. ఇదే మనం.. క్షణాల్ని జీవితంగా మార్చే గుణం.. ఇదే ధనం..ఒ ఒ ఓ... ఈ ఇంధనం..ఒ ఒ ఓ... రానున్న రేపు వైపు నడిపే బలం..

ఒ ఒ ఓ...ఓ..ఒఓ ఒ ఒ ఓ...ఓ..ఒఓ ఒ ఒ ఓ...ఓ..ఒఓ..ఓఒ ఓఒఓఓఒఓ


Rock On Bro Andhi Selavu Roju Gadipedhaam Life King Size Oke Gadilo Ukkapotha Chaalu Gadi Dhaatali Kallu Kaallu Kalalu

Ye Dikkulo Yemunnado Vetaadi Poguchesukundam Khushi Bandaatalo Chantodilaa Ahaa Anali Nedu Manalo Manishi

O O Oh...Oh..Oho.. O O Oh...Oh..Oho.. O O Oh...Oh..Oho..Oho Ohohoohoho

O O Oh...Oh..Oho.. O O Oh...Oh..Oho.. O O Oh...Oh..Oho..Oho Ohohoohoho

Manasipudu Mabbulo Vimanam Nelaina Ningitho Samanam Mathullo Idho Kotha Konam Kotha Yethullo Yeguruthondi Pranam O Oh...

Aanandamo.. Aascharyamo.. Yedhoti Pondaleni Samayam Vrudhaa.. Uthejamo O O Oh... Ullasamo O O Oh... Ivvalti Navvu Rangu Vere Kadhaa

O O Oh...Oh..Oho.. O O Oh...Oh..Oho.. O O Oh...Oh..Oho..Oho Ohohoohoho

Manamantha Jeans Pant Rushulu Back Pack Lo Baruvu Ledu Asalu Vinaledha Modhati Manishi Kadhalu Ala Bathikeddamo Nindu Reyi Pagalu

Idi Manam.. Idhe Manam.. Kshanalni Jeevithamga Marche Gunam Idhe Dhanam.. O O Oh... Ee Indhanam.. O O Oh... Raanunna Repu Vaipu Nadipe Balam..

O O Oh...Oh..Oho.. O O Oh...Oh..Oho.. O O Oh...Oh..Oho..Oho Ohohoohoho


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.