Share This Site For Music Lovers

Bullet Song Lyrics - The Warriorr

Bullet Song Lyrics
Song: Bullet
Movie: The Warriorr
Music: Devi Sri Prasad
Singers: Silambarasan TR, Haripriya
Lyricist: Shree Mani
Cast: Ram Pothineni, Krithi Shetty
Label: Aditya Music
Year: 2022
f0T6jFsWMak

డుడుడుడు డుడుడుడు డుడుడుడు డుడుడుడుర్ర్ డుడుడుడు డుడుడుడు డుడుడుడు డుడుడుడుర్ర్ డుడుడుడు డుడుడుడు డుడుడుడు డుడుడుడుర్ర్

నా పక్కకు నువ్వే వస్తే హార్ట్ బీటే స్పీడౌతుంది ఓ టచ్ఛే నువ్వే ఇస్తే నా బ్లడ్డే హీటౌతుంది

నా బైకే ఎక్కావంటే ఇంక బ్రేకే వద్దంటుంది నువ్వు నాతో రైడుకి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీనౌతుంది

కమ్, కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బులెటు ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెటు కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బులెటు ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెటు

హే, ట్వంటీ ట్వంటీలాగ నీ ట్రావెల్ థ్రిల్లింగుంది వరల్డ్ కప్పే కొట్టినట్టు నీ కిస్సే కిక్కిచ్చింది

హే, బస్సు లారీ కారు ఇక వాటిని సైడుకి నెట్టు మన బైకే సూపర్ క్యూటు రెండు చక్రాలున్న ఫ్లైటు

కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్టు ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెటు ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు

డుడుడుడు డుడుడుడుర్ర్

హైవేపైనే వెళ్తూ వెళ్తూ ఐస్క్రీమ్ పార్లర్లో ఆగుదాం ఓ కుల్ఫీతోనే సెల్ఫీ తీసుకుందాం డుడుడుడు డుడుడుడుర్ర్

టుమారో నే లేనట్టుగా టుడే మనం తిరుగుదాం వన్డేలోనే వరల్డే చుట్టేద్దాం డుడుడుడు డుడుడుడుర్ర్

మిడ్నైట్ అయినా కూడా హెడ్ లైట్ ఏసుకుపోదాం అరె హెల్మెట్ నెత్తిన పెట్టి కొత్త హెడ్ వెయిట్ తోనే పోదాం

సీటు మీద జారిపడి చిన్ని చిన్ని ఆశలు తీర్చుకుందాం

కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్టు ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు

కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెటు ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు

ఏ, చెట్టాపట్టాలేసుకొని ఇంస్టా రీలు దింపుదాం నా ఉడ్బీ అంటూ స్టేటస్ పెట్టుకుందాం డుడుడుడు డుడుడుడుర్ర్

హారర్ సినిమా హాలుకు వెళ్ళి కార్నర్ సీట్లో నక్కుదాం భయపెట్టే సీన్లో ఇట్టే హత్తుకుందాం డుడుడుడు డుడుడుడుర్ర్

సైలెన్సర్ హీటు… వేసుకుందాం హామ్లెట్టు మన రొమాంటిక్కు ఆకలికి ఇదో కొత్త రూటు

సుర్రుమంటూ తుర్రుమంటూ ఈ బండి పండగని ఎంజాయ్ చేద్దాం

కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్టు ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు

క క కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెటు ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు, హాయ్

డుడుడుడు డుడుడుడు డుడుడుడు డుడుడుడుర్ర్ర్


DuDuDuDu DuDuDuDu DuDuDuDu DuDuDuDurr DuDuDuDu DuDuDuDu DuDuDuDu DuDuDuDurr DuDuDuDu DuDuDuDu DuDuDuDu DuDuDuDurr

Naa Pakkaku Nuvve Vasthe Heart Beat Ye Speedouthundhi O Touch Ye Nuvve Isthe Naa Blood Ye Heatouthundhi

Naa Bike Ye Ekkaavante Inka Break Ye Vaddhantundhi Nuvvu Naatho Ride Ki Vasthe Red Signal Greenouthundhi

Come On Baby Let’s Go On the Bullet-U On the Way Lo Paadukundhaam Duet-U Come On Baby Let’s Go On the Bullet-U On the Way Lo Paadukundhaam Duet-U

Hey, Twenty Twenty Laaga Nee Travel Thrilling Undi World Cuppe Kottinattu Nee Kisse Kick Ichhindi

Hey, Bus Lorry Car Ika Vaatini Side Ki Nettu Mana Bike Ye Super Cute-U Rendu Chakraalunna Flight-U

Come On Baby Let’s Go On the Bullet-U On the Way Lo Paadukundhaam Duet-U Come On Baby Let’s Go On the Bullet-U On the Way Lo Paadukundhaam Duet-U

DuDuDuDu DuDuDuDurr

Highway Paine Velthu Velthu Icecream Parlour Lo Aagudhaam O Kulfy-thone Selfie Teesukundhaam DuDuDuDu DuDuDuDurr

Tomorrow Ne Lenattugaa Today Manam Thirugudhaam Onedaylone World Ye Chutteddhaam DuDuDuDu DuDuDuDurr

Midnight Ayina Kooda Hed Light Esukupodhaam Are Helmet Netthina Petti

Kottha Head Weight Thone Podaam Seat-U Meeda Jaaripadi Chinni Chinni Aashalu Teerchukundaam

Come On Baby Let’s Go On the Bullet-U On the Way Lo Paadukundhaam Duet-U

Come On Baby Let’s Go On the Bullet-U On the Way Lo Paadukundhaam Duet-U

Ye, Chettaapattalesukoni Insta Reelu Dimpudhaam Naa Would Be Antu Status Pettukundaam DuDuDuDu DuDuDuDurr

Horror Cinema Hall Ku Velli Corner Seatlo Nakkudaam Bhayapette Scene Lo Itte Hatthukundaam DuDuDuDu DuDuDuDurr

Silencer Heatu Vesukundhaam Hamlet-U Mana Romantic Aakaliki Idhi Kotta Route-U

Surrumantu Thurrumantu Ee Bandi Pandagani Enjoy Cheddhaam

Come On Baby Let’s Go On the Bullet-U On the Way Lo Paadukundhaam Duet-U

Ka Ka Come On Baby Let’s Go On the Bullet-U On the Way Lo Paadukundhaam Duet-U

DuDuDuDu DuDuDuDu DuDuDuDu DuDuDuDurr


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.