Share This Site For Music Lovers

Oka Laila Kosam Song Lyrics - Oka Laila Kosam

Oka Laila Kosam Song Lyrics
Song: Oka Laila Kosam
Movie: Oka Laila Kosam
Music: Anup Rubens
Singers: SP Charan, Divya
Lyricist: Dasari Narayana Rao
Cast: Naga Chaitanya, Pooja Hegde
Label: Aditya Music
Year: 2014
QDri70xaptM

ఒక లైలా లైలా లైలా ఒక లైలా కోసం తిరిగాను దేశం

ఒక లైలా కోసం తిరిగాను దేశం ప్రతి రోజు ప్రతి రాత్రీ ప్రతి పాటా ఆమె కోసం లైలా లైలా లైలా ఒక లైలా కోసం తిరిగాను దేశం

లైలా లైలా లైలా లైలా ల ల ల ల ల లైలా

అకాశానికి నిచ్చెనవేసి చుక్కల పట్టుకునడిగాను లైలా ఏదనీ నా లైలా ఏదనీ

స్వర్గానికి నే దారులు వెతికీ ఇంద్రుని పట్టుకునడిగానూ లైలా ఏదనీ నా లైలా ఏదనీ

అక్కడ ఇక్కడ ఎక్కడనీ దిక్కులు వెతుకుతు ఉన్నావూ లైలా కోసం మజ్నూలా ఎందుకు తికమక పడతావూ

ప్రతి చూపూ ప్రతి పిలుపూ ప్రతి చోటా నీకోసం ఒక లైలా కోసం తిరిగాను దేశం

పగలూ రేయీ పందెం వేసీ సృష్టిని పట్టుకు బ్రతిమాలాయి మజ్నూ ఏడనీ నా మజ్నూ ఏడనీ

రంభా ఊర్వశి ధైర్యం చేసీ స్వర్గం విడిచీ వచ్చారూ లైలా నేననీ ఆహా లైలా నేననీ

ఇల్లూ వాకిలి వదిలొస్తే రంభా ఊర్వశి అంటావూ నీ కోసం నే పుట్టొస్తే ఎవ్వరి వెంటో పడతావూ

ప్రతి రోజు ప్రతి రాత్రీ ప్రతి పాటా ఆమె కోసం

ఒక లైలా కోసం తిరిగాను దేశం ప్రతి రోజు ప్రతి రాత్రీ ప్రతి పాటా ఆమె కోసం లైలా లైలా లైలా

ఒక లైలా లైలా లైలా ఒక లైలా లైలా లైలా


Oka Laila Laila Laila Laila Oka Laila Kosam Thirigaanu Desham

Oka Laila Kosam Thirigaanu Desham Prathi Roju, Prathi Rathri Prathi Paata Aame Kosam Laila Laila Laila Laila

Oka Laila Kosam Thirigaanu desham

Laila Laila Laila Laila Lai Lai Lai Lai Lailaa

Aakasaniki Nichenna Vesi Chukkala Pattukunadigaanu Laila Yedhani Naa Laila Yedhani

Swargaaniki Ne Dhaarulu Vedhiki Indruni Pattukunadigaanu Laila Yedani Naa Laila Yedhani

Akkada Ikkada Ekkadanee Dhikkulu Vethukuthu Unnaavu Laila Kosam Majnu Laa Endhuku Thikamaka Padathaavu

Prathi Choopu Prathi Pilupu Prathi Chotaa Nee Kosam Oka Laila Kosam Thirigaanu Desham

Pagalu Reyi Pandhem Vesi Srushtini Pattuku Brathimaalaayi Majnu Yedanee Naa Majnu Yedani

Swargam Vidichi Vachharu Lailaa Neenani Aa Ha, Aa Lailaa Neenani

Illu Vaakili Vadhilosthe Ramba Urvashi Antaavu Neekosam Ne Puttosthe Yevvari Vento Padthaavu

Prathi Roju, Prathi Rathri Prathi Paata Aame Kosam

Oka Laila Kosam Thirigaanu Desham Prathi Roju, Prathi Rathri Prathi Paata Aame Kosam Laila Laila Laila Laila

Oka Laila Laila Laila Oka Laila Laila Laila


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.