Neeli Kannula Song Lyrics Telugu & English - Suryam

Neeli Kannula Song Lyrics Telugu & English - Suryam - 2004 - Vishnu Manchu
Please wait 0 seconds...
Scroll Down and click on Go to Link for destination
Congrats! Link is Generated
Neeli Kannula Suryam Chakri Udit Narayan, Shreya Ghoshal Kandikonda Vishnu Manchu, Celina Jaitly, Archana Aditya Music 2004 7cOS4NWPOZc

నీలి కన్నులా పండు వెన్నెలా
నిన్ను నాలో దాచేసుకోవాలా హే హే

నీలి కన్నులా పండు వెన్నెలా
నిన్ను నాలో దాచేసుకోవాలా
నన్ను నీలో నే చూసు కోవాలా

చిన్ని గుండెపై పుట్టుమచ్చలా
నీకు నేను తోడుండి పోవాల
ఎప్పుడూ నిన్నంటి ఉండాల

ప్రేమ నేడు మొగ్గేసింది
వెల్లువలె ముంచేసింది
అందుకే సిగ్గేస్తుంది
నిన్ను చుస్తే ముద్దేస్తుంది
ఇద్దరం తూనీగల్లా కూడలు కోవాలా

నీలి కన్నులా పండు వెన్నెలా
నిన్ను నాలో దాచేసుకోవాలా
నన్ను నీలో నే చూసు కోవాలా

కురిసే వెన్నెలలో రూపం నీలా
నామది వాకిటిలో నువు నిలవాలా

నువ్వే చేరి నాలోనా
ఓ ప్రేమ ముగ్గెసి పోవాలా
నేనే నువ్వై పోయేలా
ఈ జన్మ నీకిచ్చు కోవాలా
ప్రతీ దినం నువు రాణిలా ఉండవే యెదుటా...

ప్రేమ నేడు మొగ్గేసింది వెల్లువలె ముంచేసింది
ఇద్దరం తూనీగల్లా కూడలు కోవాలా
చిన్ని గుండెపై పుట్టుమచ్చలా
నీకు నేను తోడుండి పోవాలా
ఎప్పుడూ నిన్నంటి ఉండాలా

ఎదలో ఆశలకు ఎదురై రావే
కదిలే ఊహలకు ఊపిరి నువ్వే
నీ నవ్వు మువ్వల్లే మొగాలి
నూరేళ్ళు నన్నళ్లు కోవాలి

ఓ నీ చేతి గీతల్లే మారాలి
ఆ చేయి నన్నందు కోవాలి
ఎడారిలో గోదారిలా చేరవే చెలియా...

ప్రేమ నేడు మొగ్గేసింది
వెల్లువలె ముంచేసింది
ఇద్దరం తూనీగల్లా కూడలు కోవాలా

నీలి కన్నులా పండు వెన్నెలా
నిన్ను నాలో దాచేసుకోవాలా
నన్ను నీలో నేచూసు కోవాలా

ప్రేమ నేడు మొగ్గేసింది
వెల్లువలె ముంచేసింది
అందుకే సిగ్గేస్తుంది
నిన్ను చుస్తే ముద్దేస్తుంది
ఇద్దరం తూనీగల్లా కూడలు కోవాలా

చిన్ని గుండెపై పుట్టుమచ్చలా
నీకు నేను తోడుండి పోవాలా
నన్ను నీలో నే చూసు కోవాలా


Neeli Kannula
Pandu Vennela
Ninnu Naalo Dachesukovala Hey.. Hey..

Neeli Kannula...
Pandu Vennela...
Ninnu Naalo Dachesu kovala
Nannu Neelo Ne Chusu Kovala

Chinni Gundepai Puttumachala..
Neeku Nenu Thodundi Povala
Yeppudu Ninnanti Undala

Prema Nedu Moggesindhi
Velluvalle Munchesindhi
Andhuke Siggestundhi
Ninnu Chuste Muddhestundhi
Iddharam Toonigalla Kudalu Kovala

Neeli Kannula...
Pandu Vennela...
Ninnu Naalo Dachesu kovala
Nannu Neelo Ne Chusu Kovala

Kurise Vennello Roopam Neela..
Naamadhi Vaalkitilo
Nuvvu Nilavaalaa..

Nuvve Cheri Nalonaa..
O Prema Muddichchi Povala...
Nene Nuvvai Poyelaa..
Ee Janma Nikichu Kovalaa...
Prathi Dhinam Nuvvu Raanila Undave Yedhuta...

Prema Nedu Moggesindhi
Velluvale Munchesindhi
Iddaram Toonigalla Kudalu Kovala

Chinni Gundepai Puttumachala..
Neeku Nenu Thodundi Povala
Yeppudu Ninnanti Undalaa

Yedhalo Ashalku Yedhurai Raave
Kadhile Oohalaku Oopiri Nuvve

Nee Navvu Muvvalle Mogaali
Noorellu Nannallu Kovali
Oh Nee Chethi Geethalle Maarali
Aa Chei Nannandhu Kovaali
Yedarilo Godharila Cherave Cheliya...

Prema Nedu Moggesindhi
Velluvale Munchesindhi
Iddaram Toonigalla Kudalu Kovala

Neeli Kannula...
Pandu Vennela...
Ninnu Naalo Dachesu kovala
Nannu Neelo Ne Chusu Kovala

Prema Nedu Moggesindhi
Velluvalle Munchesindhi
Andhuke Siggestundhi
Ninnu Chuste Muddhestundhi
Iddharam Toonigalla Kudalu Kovala

Chinni Gundepai Puttumacchala..
Neeku Nenu Thodundi Povala
Nannu Neelo Ne Chusu Kovala


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.