Arere Adi Pilupo Song Lyrics Telugu & English - Kotha Janta

Arere Adi Pilupo Song Lyrics Telugu & English - Kotha Janta - 2014 - Allu Sirish
Arere Adi Pilupo Song Lyrics
Arere Adi Pilupo Kotha Janta JB Haricharan, Hymath Ramajogayya Sastry Allu Sirish, Regina Cassandra Aditya Music 2014 n8iFmhmqg9g

అరెరే అది పిలుపో
తొలి వలపో మైమరపో
అదిరే కుడి కన్నై
నిను చేరే మలుపో

నువ్వు నచ్చావన్నదిగా
నిను రా రమ్మనదిగా
వడి వడిగా పరుపైపో
తనవడిలో పడిపో
పడిపో పడిపో పడిపో పడిపో

ఆకాశానైనా ఇలదించే ఏమహిమో
భూగోలానైనా నడిపించే బలమో
ప్రియస్వరమై పిలిచెనుగా
అనువనువును కుదిపెనుగా
వడి వడిగా పరుపైపో తనవడిలో పడిపో
పడిపో పడిపో పడిపో పడిపో

లాగే దారమే ఎటుదాగుందో ఏమో
వెలిపోతుందలా మనసూ
గాల్లో బాణమే పువ్వై తాకిందేమో
విరబూసిందిగా వయసూ

హే.. ఒకటికి ఇంకొకటని కలిపీ
రెండంటున్నా లోకం
ఒకటేనని నమ్మేస్తుందీ
వెలకువలో మైకం

సత్యంతో పనిలేదంటూ
స్వప్నంలోనే పయనం
చీకటినే సిరివెన్నలగా
చూస్తుంది నయనం

నాకేం వద్దులే అంతా నీదే ప్రేమా
అనిపిస్తుందీ సమయం
నచ్చిన దారికే గొడుగై పువ్వుల మడుగై
అడుగేస్తుంది నీహృదయం

హే.. ఎనిన్నా మొన్నల కాలం
గురుతుకు రాన్నంటుందే
రాబోయే రేపటికైనా ఆలోచనలేదే
ఈనిమిషం లోనే ఉన్నా ఏచోటో తెలిదే
జతమనసున చెరిసగమై నీమనసే ఒదిగిందే

ఎపుడైతే ప్రేమా మొదలైందే నీ ఎదలో
అపుడే నీస్వార్దం కలిసిందే గాల్లో
ఇక ప్రేమంటే నువ్వూ తానే నీ చిరునవ్వూ
వడి వడిగా పరుపైపో తనవడిలో పడిపో
పడిపో పడిపో పడిపో పడిపో


Arere Adi Pilupo
Toli Valapo Mai Marapo
Adire Kudi Kannai
Ninu Chere Malupo

Nuvvu Nacchaavannadigaa
Ninu Raarammannadigaa
Vadivadigaa Parugaipo
Tana Odilo Padipo
Padipo Padipo Padipo Padipo

Aakaasannainaa Ila Dinche
Ye Mahimo
Bhoogolaannainaa
Nadipinche Balamo

Priya Swaramai Pilichenugaa
Anuvanuvuna Kudhipenugaa
Vadivadigaa Parugaipo
Tana Odilo Padipo
Padipo Padipo Padipo Padipo

Laage Daarame Etu Daagundo Emo
Vellipotundhalaa Manasoo
Gaallo Baaname
Poovvai Taakindhemo
Viraboosindhigaa Vayasoo

Hey Okatiki Inkokatani Kalipee
Rendantunna Lokam
Okatenani Nammestundhi
Melakuvalo Maikam

Satyamto Pani Ledantu
Swapnamlone Payanam
Cheekatine Sirivennelagaa
Choostundee Nayanam

Naakem Vaddule Antaa Needhe Premaa
Anipistundhee Samayam
Nacchina Daarike
Godugai Poovula Madugai
Adigestundhi Nee Hrudayam

Hey Ye Ninnaa Monnala Kaalam
Gurtuku Raadantunde
Raaboye Repati Painaa
Aalochana Lede

Ee Nimishamlone Unnaa
Ye Choto Teleede
Jata Manasula Cheri Sagamai
Nee Manase Odhigindhe

Eppudaite Premaa
Modhalaindo Nee Yedhalo
Appude Nee Swaartham
Kalisinde Gaallo

Ika Premante Nuvvoo
Taane Nee Chirunavvoo
Vadivadigaa Parugaipo
Tana Odilo Padipo
Padipo Padipo Padipo Padipo