Song: Arere Adi Pilupo
Movie: Kotha Janta
Music: JB
Singers: Haricharan, Hymath
Lyricist: Ramajogayya Sastry
Cast: Allu Sirish, Regina Cassandra
Label: Aditya Music
Year: 2014
n8iFmhmqg9gఅరెరే అది పిలుపో తొలి వలపో మైమరపో అదిరే కుడి కన్నై నిను చేరే మలుపో
నువ్వు నచ్చావన్నదిగా నిను రా రమ్మనదిగా వడి వడిగా పరుపైపో తనవడిలో పడిపో పడిపో పడిపో పడిపో పడిపో
ఆకాశానైనా ఇలదించే ఏమహిమో భూగోలానైనా నడిపించే బలమో ప్రియస్వరమై పిలిచెనుగా అనువనువును కుదిపెనుగా వడి వడిగా పరుపైపో తనవడిలో పడిపో పడిపో పడిపో పడిపో పడిపో
లాగే దారమే ఎటుదాగుందో ఏమో వెలిపోతుందలా మనసూ గాల్లో బాణమే పువ్వై తాకిందేమో విరబూసిందిగా వయసూ
హే.. ఒకటికి ఇంకొకటని కలిపీ రెండంటున్నా లోకం ఒకటేనని నమ్మేస్తుందీ వెలకువలో మైకం
సత్యంతో పనిలేదంటూ స్వప్నంలోనే పయనం చీకటినే సిరివెన్నలగా చూస్తుంది నయనం
నాకేం వద్దులే అంతా నీదే ప్రేమా అనిపిస్తుందీ సమయం నచ్చిన దారికే గొడుగై పువ్వుల మడుగై అడుగేస్తుంది నీహృదయం
హే.. ఎనిన్నా మొన్నల కాలం గురుతుకు రాన్నంటుందే రాబోయే రేపటికైనా ఆలోచనలేదే ఈనిమిషం లోనే ఉన్నా ఏచోటో తెలిదే జతమనసున చెరిసగమై నీమనసే ఒదిగిందే
ఎపుడైతే ప్రేమా మొదలైందే నీ ఎదలో అపుడే నీస్వార్దం కలిసిందే గాల్లో ఇక ప్రేమంటే నువ్వూ తానే నీ చిరునవ్వూ వడి వడిగా పరుపైపో తనవడిలో పడిపో పడిపో పడిపో పడిపో పడిపో
Arere Adi Pilupo Toli Valapo Mai Marapo Adire Kudi Kannai Ninu Chere Malupo
Nuvvu Nacchaavannadigaa Ninu Raarammannadigaa Vadivadigaa Parugaipo Tana Odilo Padipo Padipo Padipo Padipo Padipo
Aakaasannainaa Ila Dinche Ye Mahimo Bhoogolaannainaa Nadipinche Balamo
Priya Swaramai Pilichenugaa Anuvanuvuna Kudhipenugaa Vadivadigaa Parugaipo Tana Odilo Padipo Padipo Padipo Padipo Padipo
Laage Daarame Etu Daagundo Emo Vellipotundhalaa Manasoo Gaallo Baaname Poovvai Taakindhemo Viraboosindhigaa Vayasoo
Hey Okatiki Inkokatani Kalipee Rendantunna Lokam Okatenani Nammestundhi Melakuvalo Maikam
Satyamto Pani Ledantu Swapnamlone Payanam Cheekatine Sirivennelagaa Choostundee Nayanam
Naakem Vaddule Antaa Needhe Premaa Anipistundhee Samayam Nacchina Daarike Godugai Poovula Madugai Adigestundhi Nee Hrudayam
Hey Ye Ninnaa Monnala Kaalam Gurtuku Raadantunde Raaboye Repati Painaa Aalochana Lede
Ee Nimishamlone Unnaa Ye Choto Teleede Jata Manasula Cheri Sagamai Nee Manase Odhigindhe
Eppudaite Premaa Modhalaindo Nee Yedhalo Appude Nee Swaartham Kalisinde Gaallo
Ika Premante Nuvvoo Taane Nee Chirunavvoo Vadivadigaa Parugaipo Tana Odilo Padipo Padipo Padipo Padipo Padipo
