Ye Kshanam Aamenu Chusano Song Lyrics - Cinema Chupista Maava

Ye Kshanam Aamenu Chusano Song Lyrics - Cinema Chupista Maava - 2015 - Raj Tarun
Please wait 0 seconds...
Scroll Down and click on Go to Link for destination
Congrats! Link is Generated
Ye Kshanam Song Lyrics
Ye Kshanam Aamenu Chusano Cinema Chupista Maava Sekhar Chandra Dhinker Bhaskara Bhatla Raj Tarun, Avika Gor Madhura Audio 2015 M4Ng6QvdhUs

ఏ క్షణం ఆమెను చూసానో
ఆ క్షణం మనసు ఇచ్చేసాను
అక్షరాలు అన్ని మరిచాను
లక్షసార్లు ఐనా తలిచాను

ఎంతలా ప్రేమిచేసానో
అంతలా ఎదురే చూసాను
ఇంతలో నాకు తెలియని కొత్త బాషలో
ఒక మాట అంది

ఆమి తుమాకే భాలో బాషి
అంటూ కన్ఫ్యూసన్ లో తోసి
ఫూట్బాల్ ఆడేసి తన్నేసి
ఆమె నవ్వుకుందే

ఆమి తుమాకే భాలో భాషి
మైండుని మ్యాన్ హోల్లో తోసి
అట్ట తిప్పుకుంటూ వెళ్ళిపోతే
మెంటల్ ఎక్కుతుందే

పిల్లగాడి గోల చూసి గోళ్లుమన్నదా
ఇంటికెళ్లి బాబుతోటి చెప్తానన్నదా
లేకపోతే నువ్వు నచ్చి
ఇంటికొచ్చి ముందుకొచ్చి
ముద్దు ఇచ్చి ఒక్క హగ్ ఇయ్యమన్నదా

ఫ్రెంచ్ లో బూతులు తిట్టిందో
థాయ్ లో వార్నింగ్ ఇచ్చిందో
చైనీస్ లో రమ్మన్నదో
జపనీస్ లో పొమ్మన్నదో

అచ్చ తెలుగులో చెప్పుంటే
అరేయ్ సచ్చినోడన్న ఓకే లే
అసలు ఇంతకి ఇది ఏ భాషో
ఏ కోయ దొరని మరి అడగలో

ఆమి తుమాకే భాలో బాషి
అంటూ కన్ఫ్యూసన్ లో తోసి
ఫూట్బాల్ ఆడేసి తన్నేసి
ఆమె నవ్వుకుందే

ఆమి తుమాకే భాలో భాషి
మైండుని మ్యాన్ హోల్లో తోసి
అట్ట తిప్పుకుంటూ వెళ్ళిపోతే
మెంటల్ ఎక్కుతుందే..

ఏ క్షణం ఆమెను చూసానో
ఆ క్షణం మనసు ఇచ్చేసాను
అక్షరాలు అన్ని మరిచాను
లక్షసార్లు ఐనా తలిచాను ..

కొత్తలో కోర కోర చూసిందే
ఇప్పుడే కొంచెం నవ్విందే
డెఫినెట్టుగా తిట్టుండదే
గ్రీన్ సిగ్నల్ ఏ ఇచ్చుంటదే
ఆడవాళ్ళ మాటలకి
అర్ధాలు వేరని అంటారు
ఆమె నవ్వునే లవ్వని
ముందడుగు వేస్తే ఏమవుతుందో

ఆమి తుమాకే భాలో బాషి
అంటూ కన్ఫ్యూసన్ లో తోసి
ఫూట్బాల్ ఆడేసి తన్నేసి
ఆమె నవ్వుకుందే

ఆమి తుమాకే భాలో భాషి
మైండుని మ్యాన్ హో ల్లో తోసి
అట్ట తిప్పుకుంటూ వెళ్ళిపోతే
అరె మెంటల్ ఎక్కుతుందే..

ఏ క్షణం ఆమెను చూసానో
ఆ క్షణం మనసు ఇచ్చేసాను
అక్షరాలు అన్ని మరిచాను
లక్షసార్లు ఐనా తలిచాను ..


Ye Kshanam Aamenu Chusano
Aa Kshanam Manasu Icchesanu
Aksharu Anni Marichanu
Laksha Sarlu Aina Talichanu

Yenthala Preminchesano
Anthala Edure Chusanu
Inthalo Naku Teliyani
Kottha Bhasha Lo Okka Maata Andi

Ami Tomake Bhalo Bashi
Antu Confusion Lo Thosi
Football Aadesi
Thannesi Aame Navvukunde

Ami Tomake Bhalo Bashi
Mind Ni Manhole Lo Thosi
Atta Thippukuntu Vellipothe
Mental Ekkutonde

Pillagadi Gola Chusi
Ghollumannada
Intikelli Bhabhi Thoti
Cheptanannada

Lekapothe Nuvvu Nacchi
Intikocchi
Mundukocchi Muddu Icchi
Okka Hug Iyyamannada

French Lo Bootulu Thittindo
Thai Lo Warning Icchindo
Chinese Lo Rammannado
Japanese Lo Pommannado

Accha Telugu Lo Cheppunte
Arey Sacchinoda Anna Ok Le
Asalu Inthaki Idi Ye Bhasho
Ye Koya Dorani Mari Adagalo

Ami Tomake Bhalo Bashi
Antu Confusion Lo Thosi
Football Aadesi, Thannesi
Aame Navvukunde

Ami Tomake Bhalo Bashi
Mind Ni Manhole Lo Thosi
Atta Thippukuntu Vellipothe
Mental Ekkutonde

Ye Kshanam Aamenu Chusano
Aa Kshanam Manasu Icchesanu
Aksharu Anni Marichanu
Laksha Sarlu Aina Talichanu

Kottha Lo Kora Kora Chusinde
Ippude Koncham Navvinde
Definite Ga Thittundade
Green Signal Ae Icchuntade

Aadavaalla Maatalaki
Ardhaalu Verani Antaru
Aame Navvune Love Ani
Mundadugu Veste Em Avtundo

Ami Tomake Bhalo Bashi
Confusion Lo Thosi
Football Aadesi, Thannesi
Aame Navvukunde

Ami Tomake Bhalo Bashi
Mind Ni Manhole Lo Thosi
Thippukuntu Nuvvu Vellipothe
Arey Mental Ekkutonde

Ye Kshanam Aamenu Chusano
Aa Kshanam Manasu Icchesanu
Aksharu Anni Marichanu
Laksha Sarlu Aina Talichanu


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.