Share This Site For Music Lovers

Ye Kshanam Aamenu Chusano Song Lyrics - Cinema Chupista Maava

Ye Kshanam Song Lyrics
Song: Ye Kshanam Aamenu Chusano
Movie: Cinema Chupista Maava
Music: Sekhar Chandra
Singers: Dhinker
Lyricist: Bhaskara Bhatla
Cast: Raj Tarun, Avika Gor
Label: Madhura Audio
Year: 2015
M4Ng6QvdhUs
PostTitle:ఏ క్షణం ఆమెను చూశానో సాంగ్ లిరిక్స్ Song:ఏ క్షణం ఆమెను చూశానో Movie:సినిమా చూపిస్త మావ Music:శేఖర్ చంద్ర Singers:దినకర్ Lyricist:భాస్కర భట్ల Cast:రాజ్ తరుణ్, అవికా గోర్ Label:మధుర ఆడియో

ఏ క్షణం ఆమెను చూసానో ఆ క్షణం మనసు ఇచ్చేసాను అక్షరాలు అన్ని మరిచాను లక్షసార్లు ఐనా తలిచాను

ఎంతలా ప్రేమిచేసానో అంతలా ఎదురే చూసాను ఇంతలో నాకు తెలియని కొత్త బాషలో ఒక మాట అంది

ఆమి తుమాకే భాలో బాషి అంటూ కన్ఫ్యూసన్ లో తోసి ఫూట్బాల్ ఆడేసి తన్నేసి ఆమె నవ్వుకుందే

ఆమి తుమాకే భాలో భాషి మైండుని మ్యాన్ హోల్లో తోసి అట్ట తిప్పుకుంటూ వెళ్ళిపోతే మెంటల్ ఎక్కుతుందే

పిల్లగాడి గోల చూసి గోళ్లుమన్నదా ఇంటికెళ్లి బాబుతోటి చెప్తానన్నదా లేకపోతే నువ్వు నచ్చి ఇంటికొచ్చి ముందుకొచ్చి ముద్దు ఇచ్చి ఒక్క హగ్ ఇయ్యమన్నదా

ఫ్రెంచ్ లో బూతులు తిట్టిందో థాయ్ లో వార్నింగ్ ఇచ్చిందో చైనీస్ లో రమ్మన్నదో జపనీస్ లో పొమ్మన్నదో

అచ్చ తెలుగులో చెప్పుంటే అరేయ్ సచ్చినోడన్న ఓకే లే అసలు ఇంతకి ఇది ఏ భాషో ఏ కోయ దొరని మరి అడగలో

ఆమి తుమాకే భాలో బాషి అంటూ కన్ఫ్యూసన్ లో తోసి ఫూట్బాల్ ఆడేసి తన్నేసి ఆమె నవ్వుకుందే

ఆమి తుమాకే భాలో భాషి మైండుని మ్యాన్ హోల్లో తోసి అట్ట తిప్పుకుంటూ వెళ్ళిపోతే మెంటల్ ఎక్కుతుందే..

ఏ క్షణం ఆమెను చూసానో ఆ క్షణం మనసు ఇచ్చేసాను అక్షరాలు అన్ని మరిచాను లక్షసార్లు ఐనా తలిచాను ..

కొత్తలో కోర కోర చూసిందే ఇప్పుడే కొంచెం నవ్విందే డెఫినెట్టుగా తిట్టుండదే గ్రీన్ సిగ్నల్ ఏ ఇచ్చుంటదే ఆడవాళ్ళ మాటలకి అర్ధాలు వేరని అంటారు ఆమె నవ్వునే లవ్వని ముందడుగు వేస్తే ఏమవుతుందో

ఆమి తుమాకే భాలో బాషి అంటూ కన్ఫ్యూసన్ లో తోసి ఫూట్బాల్ ఆడేసి తన్నేసి ఆమె నవ్వుకుందే

ఆమి తుమాకే భాలో భాషి మైండుని మ్యాన్ హో ల్లో తోసి అట్ట తిప్పుకుంటూ వెళ్ళిపోతే అరె మెంటల్ ఎక్కుతుందే..

ఏ క్షణం ఆమెను చూసానో ఆ క్షణం మనసు ఇచ్చేసాను అక్షరాలు అన్ని మరిచాను లక్షసార్లు ఐనా తలిచాను ..


Ye Kshanam Aamenu Chusano Aa Kshanam Manasu Icchesanu Aksharu Anni Marichanu Laksha Sarlu Aina Talichanu

Yenthala Preminchesano Anthala Edure Chusanu Inthalo Naku Teliyani Kottha Bhasha Lo Okka Maata Andi

Ami Tomake Bhalo Bashi Antu Confusion Lo Thosi Football Aadesi Thannesi Aame Navvukunde

Ami Tomake Bhalo Bashi Mind Ni Manhole Lo Thosi Atta Thippukuntu Vellipothe Mental Ekkutonde

Pillagadi Gola Chusi Ghollumannada Intikelli Bhabhi Thoti Cheptanannada

Lekapothe Nuvvu Nacchi Intikocchi Mundukocchi Muddu Icchi Okka Hug Iyyamannada

French Lo Bootulu Thittindo Thai Lo Warning Icchindo Chinese Lo Rammannado Japanese Lo Pommannado

Accha Telugu Lo Cheppunte Arey Sacchinoda Anna Ok Le Asalu Inthaki Idi Ye Bhasho Ye Koya Dorani Mari Adagalo

Ami Tomake Bhalo Bashi Antu Confusion Lo Thosi Football Aadesi, Thannesi Aame Navvukunde

Ami Tomake Bhalo Bashi Mind Ni Manhole Lo Thosi Atta Thippukuntu Vellipothe Mental Ekkutonde

Ye Kshanam Aamenu Chusano Aa Kshanam Manasu Icchesanu Aksharu Anni Marichanu Laksha Sarlu Aina Talichanu

Kottha Lo Kora Kora Chusinde Ippude Koncham Navvinde Definite Ga Thittundade Green Signal Ae Icchuntade

Aadavaalla Maatalaki Ardhaalu Verani Antaru Aame Navvune Love Ani Mundadugu Veste Em Avtundo

Ami Tomake Bhalo Bashi Confusion Lo Thosi Football Aadesi, Thannesi Aame Navvukunde

Ami Tomake Bhalo Bashi Mind Ni Manhole Lo Thosi Thippukuntu Nuvvu Vellipothe Arey Mental Ekkutonde

Ye Kshanam Aamenu Chusano Aa Kshanam Manasu Icchesanu Aksharu Anni Marichanu Laksha Sarlu Aina Talichanu


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.