వెల్లకే వదిలెళ్ళకే
నా ప్రాణమ, నడి రేయిలో
ముంచకే నన్ను ముంచకే
ఓ మౌనమా కన్నీటి లో
నాలో ప్రాణమే
పోయే అంత శూన్యమే
మిగిలే అంత దూరం అయ్యానే
ని కోసం నేను ఇలా
గుండె నే కోసేంత ఊపిరే
తీసే అంత గాయం
అయ్యిందే నావల్లే నాకిలా...
వెల్లకే వదిలెళ్ళకే
నా ప్రాణమ నడి రేయి లో
ముంచకే నన్ను ముంచకే
ఓ మౌనమా కన్నీటిలో
ప్రేమే లేదని తిరిగి రాదనీ
న కంట జారే కన్నీరే
చెబుతోంది నాకిలా
ఒంటరై పోవాలి
ఓటమై మిగలాలి అంటూ
చెయ్యి జారే ని ప్రేమే అందిలా
ఆ..ఆఆ ఆఆ ఆ...ఆఆ
ఆ..ఆఆ ఆఆ ఆ...ఆఆ..
ఆ..ఆఆ ఆఆ ఆ...ఆఆ
ఆ..ఆఆ ఆఆ ఆ...ఆఆ..
Vellake Vadilellake
Naa Pranama Nadi Reyi Lo
Munchake Nannu Munchake
O Mounama Kanneeti Lo
Nalo Praname Poyentha
Shoonyame Migile Antha
Dooram Ayyane Ni Kosam Nenu Ila
Gunde Ne Kosentha
Oopire Teese Antha Gaayam
Ayyinde Na Valle Nakila
Vellake Vadilellake
Na Pranama Nadi Reyi Lo
Munchake Nannu Munchake
O Mounama Kanneeti Lo
Preme Ledani
Thirigi Raadani
Na Kanta Jaare Kanneere
Chebutondi Naakila
Ontarai Povali
Votamai Migalali Antu
Cheyyi Jaare Ni Preme Andhila
Aa.. Aaa Aaa Aa.. Aaa
Aa.. Aaa Aaa Aa.. Aaa..
Aa.. Aaa Aaa Aa.. Aaa
Aa.. Aaa Aaa Aa.. Aaa..