Song: Thaanu Nenu
Movie: Saahasam Swaasaga Saagipo
Music: AR Rahman
Singers: Vijay Prakash
Lyricist: Ananth Sriram
Cast: Naga Chaitanya, Manjima Mohan
Label: Aditya Music
Year: 2016
తాను నేను మొయిలు మిన్ను తాను నేను కలువ కొలను తాను నేను పైరు చేను తాను నేను వేరు మాను
శశి తానైతే నిశినే నేను కుసుమం తావి తాను నేను వెలుగు దివ్వె తెలుగు తీపి తాను నేను మనసు మాను
మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్
దారి నేను తీరం తాను దారం నేను హారం తాను
దాహం నేను నీరం తాను కావ్యం నేను సారం తాను
నేను తాను రెప్ప కన్ను వేరైపోని పుడమి మన్ను నేను తాను రెప్ప కన్ను వేరైపోని పుడమి మన్ను
తాను నేను మొయిలు మిన్ను తాను నేను కలువ కొలను తాను నేను గానం గమకం తాను నేను ప్రాయం తమకం
తాను నేను మొయిలు మిన్ను తాను నేను కలువ కొలను తాను నేను పైరు చేను తాను నేను వేరు మాను
శశి తానైతే నిశినే నేను కుసుమం తావి తాను నేను వెలుగు దివ్వె తెలుగు తీపి తాను నేను మనసు మేను మనసు మేను మనుసు మేను
Thaanu Nenu Moyilu Minnu Thaanu Nenu Kaluva Kolanu Thaanu Nenu Pairu Chenu Thaanu Nenu Veru Maanu
Shashi Thaanaithe Nishine Nenu Kusumam Thaavi Thaanu Nenu Velugu Dhivve Telugu Theepi Thaanu Nenu Manasu Menu
Hmm..Hm..Hm..Hm..Hm.Hmmmmm
Dhaari Nenu Theeram Thaanu Dhaaram Nenu Haaram Thaanu
Dhaaham Nenu Neeram Thaanu Kaavyam Nenu Saaram Thaanu
Nenu Thaanu Reppa Kannu Veraiponi Pudami Mannu Nenu Thaanu Reppa Kannu Veraiponi Pudami Mannu
Thaanu Nenu Moyilu Minnu Thaanu Nenu Kaluva Kolanu Thaanu Nenu Gaanam Gamakam Thaanu Nenu Praayam Thamakam
Thaanu Nenu Moyilu Minnu Thaanu Nenu Kaluva Kolanu Thaanu Nenu Pairu Chenu Thaanu Nenu Veru Maanu
Shashi Thaanaithe Nishine Nenu Kusumam Thaavi Thaanu Nenu Velugu Dhivve Telugu Theepi Thaanu Nenu Manasu Menu
Manasu Menu Manasu Menu Manasu Menu