Song: Vellipomaakey
Movie: Saahasam Swaasaga Saagipo
Music: AR Rahman
Singers: Sid Sriram, ADK
Lyricist: Sreejo
Cast: Naga Chaitanya, Manjima Mohan
Label: Aditya Music
Year: 2016
వోఒవ్ ఒ ఒ ఒవ్ ఒ ఒ ఒవ్ ఒవ్ ఒవ్ ఒవ్ వోఒవ్ ఒ ఒ ఒవ్ ఒ ఒ ఒవ్ ఒవ్ ఒవ్ ఒవ్
కాలం నేడిలా మారెనే పరుగులు తిసేనే హృదయం వేగం వీడదే వెతికే చెలిమే నీడై నన్ను చేరితే కన్నుల్లో నీవేగా నిలువెల్లా
స్నేహంగా తోడున్నా నీవే ఇక గుండెలో ఇల్లా నడిచే క్షణమే ఎదసడి ఆగే ఉపిరి పాడే పెదవిని వీడే పదమొక కవితై
మది నీ వశమై నువు నా సగమై ఎదలో తొలిప్రేమే కడలై ఎగిసే వేళా పసివాడై కెరటాలే ఈ క్షణం చూడనా చుడనా
ఎగిరే నింగి దాక ఊహల్నే రెక్కల్లా చేసిందే ఈ భావం ఓ.. కాలాన్నే కాజేసే కళ్ళ కౌగిల్లో కరిగే కలలేవో ఓ ఓ ఓ
వెన్నెల్లో వేదించే వెండి వానల్లో వెలిగే మనమే
మౌనంగా లోలోనే కావ్యంగా మారే కలే పన్నీటి జల్లై ప్రాణమే తాకే ఉపిరే పోసే ఇది తొలి ప్రణయం ( తొలి ప్రణయం ) మనం ఆపినా ఆగదే… ఎన్నడు వీడదే ( ఎన్నడు వీడదే )
వోఒవ్ ఒ ఒ ఒవ్ ఒ ఒ ఒవ్ ఒవ్ ఒవ్ ఒవ్ వోఒవ్ ఒ ఒ ఒవ్ ఒ ఒ ఒవ్ ఒవ్ ఒవ్ ఒవ్
వెళ్లిపోమాకే ఎదనే వదిలేళ్లి పోమాకే మనసే మరువై నడవాలి ఎందాకే
వెళ్లిపోమాకే ఎదనే వదిలేళ్లి పోమాకే మనసే మరువై నడవాలి ఎందాకే
భాషే తెలియందే లిపి లేదే కనుచూపే చాలందే లోకాలంతమైన నిలిచేలా మన ప్రేమే ఉంటుందే ఇది వరమే
ఓ ఓఓ ఓఓ… ఓఓ ఓఓ ఓఓ
మనసుని తరిమే చెలిమొక వరమే మురిసిన పెదవుల సడి తెలిపే స్వరమే ప్రణయపు కిరణం ఎదకిది అరుణం కనులకి కనులని ఎర వేసిన తొలి తరుణం
మది నదిలో ప్రేమే మెరిసే ఏ అనుమతి అడగక కురిసే నీలో నాలో హృదయం ఒకటై పాడే
కలలిక కనులని వీడవే మనసిక పరుగే ఆపదే మనసిక పరుగే ఆపదే
ఓ ఓఓ ఓఓ...
నీలో నాలో నీలో నాలో నీలో నాలో పాడే
Vohov O O Ohv O O Ohv Ohv Ohv Ohv Vohov O O Ohv O O Ohv Ohv Ohv Ohv
Kaalam Nedila Maarene Parugulu Theesene Hrudhayam Vegam Veedadhe Vethike Chelime Needai Nannu Cherithe Kannullo Neevegaa Niluvellaa
Snehamgaa Thodunna Neeve Ika Gundelo Ilaa Nadiche Kshaname Edhasadi Aage Oopiri Paade Pedhavini Veede Padhamoka Kavithai
Madhi Neevashamai Nuvu Naa Sagamai Edhalo Tholipreme Kadalai Egise Velaa Pasivaadai Kerataale Ee Kshanam Choodana Chudanaa
Egire Ningi Dhaaka Oohalne Rekkalla Chesindhe Ee Bhaavam Oo.. Kaalaanne Kaajese Kalla Kougillo Karige Kalalevo… Oo Oo
Vennello Vedhinche Vendi Vaanallo Velige Maname
Mounamgaa Lolone Kaavyamgaa Maare Kale Panneeti Jallai Praaname Thaake Oopire Pose
Idhi Tholi Pranayam ( Tholi Pranayam ) Manam Aapinaa Aagadhe Ennadu Veedadhe
Vohov O O Ohv O O Ohv Ohv Ohv Ohv Vohov O O Ohv O O Ohv Ohv Ohv Ohv
Vellipomaakey Edane Vadilelli Pomaake Manase Maruvai Nadavaali Endhaake
Vellipomaake Edhane Vadhilelli Pomaake Manase Maruvai Nadavaali Endhaake
Bhaashe Theliyandhe Lipi Ledhe Kanuchoope Chaalandhe Lokaalanthamaina Nilichelaa Mana Preme Untundhe Idhi Varame
Oo Oo OoOo… Oo Oo OoOo
Manasuni Tharime Chelimoka Varame Murisina Pedavula Sadi Thelipe Swarame
Pranayapu Kiranam Edhakidhi Arunam Kanulaki Kanulani Era Vesina Tholi Tharunam
Madhi Nadhilo Preme Merise Ye Anumathi Adagaka Kurise Neelo Naalo Hrudhayam Okatai Paade
Kalalika Kanulani Veedave Manasika Paruge Aapadhe Masika Paruge Aapadhe
Oh Ooo Oh Ooo...
Neelo Naalo Neelo Naalo Neelo Naalo Paade
