Song: Chakkori
Movie: Saahasam Swaasaga Saagipo
Music: AR Rahman
Singers: Sathya Prakash, Shashaa Tirupati
Lyricist: Ananth Sriram
Cast: Naga Chaitanya, Manjima Mohan
Label: Aditya Music
Year: 2016
పదవే నీ రెక్కలు నా రెక్కలు చాచి పోదాం ఈ దిక్కులు ఆ చుక్కలు దాటి పరువంలో రాదారి ఆకాశం అయిందే పైపైకెల్లాలన్నదే చక్కోరి
పదరా ఆ చోటుకీ ఈ చోటికంటానా నీతో ఏ చోటికైనా వెంట నే రానా
చక్కోరీ ఈఈ ఈ పందెములో ఓ ఓ ఓ పందెములో నే ముందరో నువు ముందరో చూద్దాం చూద్దాం
మొదట ఆ మాటని మాటాడగలదెవరో మొదట ఈ ప్రేమని బయటుంచగలదెవరో తొలిగా మౌనాలని మోగించగలదెవరో
ముందు చెప్పేదెవరో ముందుండేదెవరో ఎదురుగ నిలిచి ఎదలను తెరిచే కాలం ఎప్పుడో ఆ క్షణం ఇంకెప్పుడో
ఇట్టే పసిగట్టి కను కదలిక బట్టి కనిపెట్టి వలపుల రుచి బట్టే పని ముట్టే అవసరమట ఇకపైన ఇన్నాళ్లుగ దాగున్నది విరహం ఎన్నాళ్లని మొయ్యాలట హృదయం అందాకీ పయనం సులువుగ మరి ముగిసేన
ఇట్టే పసిగట్టి కను కదలిక బట్టి కనిపెట్టి వలపుల రుచి బట్టే పని ముట్టే అవసరమట ఇకపైన ఇన్నాళ్లుగ దాగున్నది విరహం ఎన్నాళ్లని మొయ్యాలట హృదయం అందాకీ పయనం సులువుగ మరి ముగిసేనా
చక్కోరీ ఈఈ ఈ పందెములో ఓ ఓ ఓ పందెములో
మొదట ఆ మాటని మాట్టాడగలదెవరో మొదట ఈ ప్రేమని బయటుంచగలదెవరో
నిన్నూ కోరి నిన్ను కోరి నిన్ను కోరి ఉన్నానురా నిన్ను కోరి ఉన్నానురా ఆ ఆ నిన్ను కోరి కో ఓ ఓ ఓ రి
తోడై నువు తీయించిన పరుగులు నీడై నువు అందించిన వెలుగులు త్రోవై నువు చూపించే మలుపులు మరిచేనా
బాగున్నది నీతో ఈ అనుభవం ఇంకా ఇది వందేళ్ళూ అవసరం నేనెందుకు వేంచేయాలన్నది మరి తెలిసేనా
తోడై నువు తీయించిన పరుగులు నీడై నువు అందించిన వెలుగులు త్రోవై నువు చూపించే మలుపులు మరిచేనా
బాగున్నది నీతో ఈ అనుభవం ఇంకా ఇది వందేళ్ళూ అవసరం నేనెందుకు వేంచేయాలన్నది మరి తెలిసేనా
చక్కోరీ ఈఈ ఈ పందెములో ఓ ఓ ఓ పందెములో
మొదట ఆ మాటని మాట్టాడగలదెవరో మొదట ఈ ప్రేమని బయటుంచగలదెవరో తొలిగా మౌనాలని మోగించగలదెవరో ముందు చెప్పేదెవరో ముందుండేదెవరో
ఎదురుగ నిలిచి ఎదలను తెరిచే కాలం ఎప్పుడో ఆ క్షణం ఇంకెప్పుడో కాలం ఎప్పుడో ఆ క్షణం ఇంకెప్పుడో క్షణం ఇంకెప్పుడో క్షణం ఇంకెప్పుడో
Padave Nee Rekkalu Naa Rekkalu Chaachi Podaam Ee Dhikkulu Aa Chukkalu Daati Paruvamlo Raadaari Aakaasham Ayindhe Paipaikellaalannadhe Chakori
Padaraa Aa Chotuki Ee Chotikantaanaa Neetho Ye Chotikainaa Venta Ne Raanaa
Chakkori Ee EeEe Pandemulo Oo OoOo Pandhemulo Ne Mundaro Nuvu Mundaro Chooddam Chooddaam
Modata Aa Maatani Maataadagaladevaro Modata Ee Premani Bayatunchagaladevaro
Tholigaa Mounaalani Moginchagaladevaro Mundu Cheppedevaro Mundhundedhevaro
Eduruga Nilichi Edhalanu Teriche Kaalam Eppudo Aa Kshanam Inkeppudo
Itte Pasigatti Kanu Kadalika Batti Kanipetti Valapula Ruchi Batte Pani Mutte Avasaramata Inkapaina
Innaalluga Daagunnadi Viraham Ennaallani Moyyaalata Hrudayam Andaaki Payanam Suluvuga Mari Mugisenaa
Itte Pasigatti Kanu Kadalika Batti Kanipetti Valapula Ruchi Batte Pani Mutte Avasaramata Inkapaina
Innaalluga Daagunnadi Viraham Ennaallani Moyyaalata Hrudayam Andaaki Payanam Suluvuga Mari Mugisenaa
Chakkori Ee EeEe Pandemulo Oo OoOo Pandhemulo Modata Aa Maatani Maataadagaladevaro Modata Ee Premani Bayatunchagaladevaro
Ninnoo Kori Ninnu Kori Ninnu Kori Unnaanuraa Ninnu Kori Unnaanunraa Aa Aa Ninnu Kori Ko Oo Oo Oo Ri
Thodai Nuvu Teeyinchina Parugulu Needai Nuvu Andhinchina Velugulu Throvai Nuvu Choopinche Malupulu Marichenaa
Baagunnadhi Neetho Ee Anubhavam Inkaa Idhi Vandhellu Avasaram Nenenduku Vencheyalannadi Mari Telisenaa

Chakkori Ee EeEe Pandemulo Oo OoOo Pandhemulo
Modata Aa Maatani Maataadagaladevaro Modata Ee Premani Bayatunchagaladevaro
Tholigaa Mounaalani Moginchagaladevaro Mundu Cheppedevaro Mundhundedhevaro
Eduruga Nilichi Edhalanu Teriche Kaalam Eppudo Aa Kshanam Inkeppudo
Kaalam Eppudo Aa Kshanam Inkeppudo Kshanam Inkeppudo Kshanam Inkeppudo