Share This Site For Music Lovers

Rendu Kallu Song Lyrics - Mahanubhavudu

Song: Rendu Kallu
Movie: Mahanubhavudu
Music: SS Thamanr
Singers: Armaan Malik
Lyricist: Krishna Kanth
Cast: Sharwanand, Mehreen Pirzada
Label: Saregama India Limited
Year: 2017
vhlspnklLE0
PostTitle:రెండు కళ్ళు సాంగ్ లిరిక్స్ Song:రెండు కళ్ళు Movie:మహానుభావుడు Music:యస్. తమన్ Singers:అర్మాన్ మాలిక్ Lyricist:కృష్ణ కాంత్ Cast:శర్వానంద్, మెహ్రీన్ పిరజాడ Label:సరిగమ ఇండియా లిమిటెడ్

నిన్నటి వరకు నేనా నిను చూసాకే లేనా నిన్నిలా కలిసే నాదను మనసే వీడినదే తెలిసే

రెండుకళ్ళు రెండుకళ్ళు.. నన్ను లాగెసాయే ఊపిరి ఆపేసాయి ఇంకచాలు.. ఇంకచాలు నమ్మలేనంతగా నాకు నచ్చేసాయే

ఇన్ని నాళ్ళు.. ఇన్ని నాళ్ళు వేచి చూస్తూ ఉన్న నన్ను మెప్పించావే వంద ఏళ్ళు.. వంద ఏళ్ళు నిన్ను చూస్తూ చూస్తూ నే బ్రతికేస్తానే

నిన్నిలా నిన్నిలా చూసేసానే నా కళ్ళల్లో కళ్ళల్లో దాచేసానే నా మనసెక్కడో పారేసుకున్నానే మేఘన మేఘన ఆ

నా గుండెల్లో రైట్ ఏవో లాగేసిందే నా ఆకలి నిద్రాంత పోయే పోయే కొత్త కొత్తగా ఏదేదో అవుతున్నదే మేఘన మేఘన .ఆ..

ఉరుములేవి లేనె లేని మేఘమా ఉరకలేసి దూకే వాయు వేగమా ఉసురు పోసి తీసే దివ్య రాగమా ఊరించే సోయగమా

మెరుపులాగా వాలే చిన్ని అందమా మరపు రానే రాని మేని రూపమా నిదురలోనే లేని స్వప్నమే నువ్వా పై నుండే దిగి రావా

రెండుకళ్ళు రెండుకళ్ళు.. నన్ను లాగెసాయే ఊపిరి ఆపేసాయి ఇంకచాలు.. ఇంకచాలు నమ్మలేనంతగా నాకు నచ్చేసాయే

ఇన్ని నాళ్ళు.. ఇన్ని నాళ్ళు వేచి చూస్తూ ఉన్న నన్ను మెప్పించావే వంద ఏళ్ళు.. వంద ఏళ్ళు నిన్ను చూస్తూ చూస్తూ నే బ్రతికేస్తానే

నిన్నటి వరకు నేనా నిను చూసాకే లేనా నిన్నిలా కలిసే నాదను మనసే వీడినదే తెలిసే

Ninnati Varaku Nena Ninu Choosake Lena Ninnila Kalise Nadhanu Manase Veedinadhe Thelise

Rendu Kallu Rendu Kallu Nannu Laagesaye Oopiri Aapesaye Inka Chalu Inka Chalu Nammalenanthaga Naku Nachesaye

Inni Nallu Inni Nallu Vechi Choosthu Unna Nannu Meppinchave Vandha Yellu Vandha Yellu Ninnu Choosthu Choosthu Ne Brathikesthane

Ninnila Ninnila Choosesane Na Kallallo Kallallo Daachesane Na Manasekkado Paaresukunnane Meghana Meghanaaa

Na Gundello Right Evo Laagesindhe Na Aakali Nidrantha Poye Poye Kottha Kotthaga Ededo Avuthunnadhe Meghana Meghanaa

Urumulevi Lene Leni Meghama Urakalesi Dooke Vaayu Vegama Usuru Posi Theese Divya Raagama Oorinche Soyagama

Merupulaga Vaale Chinni Andhama Marapu Rane Rani Meni Roopama Niduralone Leni Swapname Nuva Pai Nunde Digi Rava

Rendu Kallu Rendu Kallu Nannu Laagesaye Oopiri Aapesaye Inka Chalu Inka Chalu Nammalenanthaga Naku Nachesaye

Inni Nallu Inni Nallu Vechi Choosthu Unna Nannu Meppinchave Vandha Yellu Vandha Yellu Ninnu Choosthu Choosthu Ne Brathikesthane

Ninnati Varaku Nena Ninu Choosake Lena Ninnila Kalise Nadhanu Manase Veedinadhe Thelise

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.