Song: Mahanubhavudaveraa
Movie: Mahanubhavudu
Music: SS Thamanr
Singers: MM Manasi, Geetha Madhuri
Lyricist: Krishna Kanth
Cast: Sharwanand, Mehreen Pirzada
Label: Saregama India Limited
Year: 2017
మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా
అడగందే గాలైన తగలొద్దు అంటూనే అతిప్రేమ చూపేటి అలవాటు నీదేరా
మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా
కనులను కడిగే కలగను వాడే చినుకులనైనా వలగడుతాడే అడుగుకు ముందే తుడుచును నేలే కదిపితె కాలే పరుచును పూలే ముసుగేసే ముత్యానివో ఓ హో హో ఓ
మరకుంటే మారేడు మునుపూస బారేడు మచ్చసలే లేనోడు చందురుడే మావాడు
ఎదురుగ ఉన్నా ఎగబడి పోడే ఎడముగ ఉండే ఎదసడి వీడే కుదరదు అన్నా కుదురుగ ఉండే కలబడుతున్నా కదలడు చూడే అరుదైన అబ్బాయిరో ఓ హో హో ఓ
పెదవైన తాకిందో తెగ సిగ్గు రుద్దేడు కురులైనా ఆరేడు చెదిరేను సర్దేడు
మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా
Mahanubhavudaveraa Nuvve Naa Mahanubhavudaveraa Mahanubhavudaveraa Nuvve Naa Mahanubhavudaveraa
Adagandhe Gaalaina Thagaloddhu Antoone Athiprema Choopeti Alavaatu Needheraa..
Mahanubhavudaveraa Nuvve Naa Mahanubhavudaveraa Mahanubhavudaveraa Nuvve Naa Mahanubhavudaveraa
Kanulanu Kadige Kalaganu Vaade Chinukulanainaa Valagaduthaade Aduguku Mundhe Thuduchunu Nele Kadhipithe Kaale Paruchunu Poole Musugese Muthyaanivo Oo Ho Ho Oo
Marakunte Maaredu Munupoosa Baaredu Machhasale Lenodu Chandhurude Maavaadu
Edhuruga Unnaa Egabadi Pode Edamuga Unde Edhasadi Veede Kudhuradhu Annaa Kudhuruga Unde Kalabaduthunnaa Kadhaladu Choode Arudhaina Abbaayiro Oo Ho Ho Oo
Pedhavaina Thaakindho Thega Siggu Ruddhedu Kurulainaa Aaredu Chedhirenu Sardhedu
Mahanubhavudaveraa Nuvve Naa Mahanubhavudaveraa Mahanubhavudaveraa Nuvve Naa Mahanubhavudaveraa