Share This Site For Music Lovers

Okkarante Okkaru Song Lyrics - Savyasachi

Song: Okkarante Okkaru
Movie: Savyasachi
Music: MM Keeravani
Singers: Sreenidhi
Lyricist: Ramajogayya Sastry
Cast: Naga Chaitanya, Nidhhi Agerwal
Label: Junglee Music Telugu
Year: 2018
lQAvnarYWPw
PostTitle:ఒక్కరంటే ఒక్కరు సాంగ్ లిరిక్స్ Song:ఒక్కరంటే ఒక్కరు Movie:సవ్యసాచి Music:ఎం.ఎం. కీరవాణి Singers:శ్రీనిధి Lyricist:రామజోగయ్య శాస్త్రి Cast:నాగ చైతన్య, నిదహి ఆగేర్వాల్ Label:జంగ్లీ మ్యూజిక్

ఒక్కరంటే ఒక్కరు ఇద్దరంటే ఇద్దరు ఒక్కరంటే ఒక్కరు ఇద్దరంటే ఇద్దరు

ఒక తనువును ఎదిగిన కవలలు ఒక తీరున కదలని తలపులు ఒకరికొకరుగా మీరు కలిసుంటే చాలు అమ్మకథే పదివేలు

ఒక్కరంటే ఒక్కరు ఇద్దరంటే ఇద్దరు

పయయప్పా పయయప్పా పయయప్పయయప్పయాయప్ యాపా పప్పరప్పా

విడి విడి కుడి ఎడమలుగా కలవంటూ ఎందుకలా చేరి సగమున కలివిడిగా ఒదగమంది అమ్మ కల

చెరో చెయ్యి మీదిగా చంప నిమిరితే చాలు మరో వారమే లేదనుకుంటూ మెరిసిపోవా నా చిరు నవ్వులు

ఒక్కరంటే ఒక్కరు ఇద్దరంటే ఇద్దరు

అన్న వెంట అడవులకేగిన లక్ష్మణుడి ఆదర్శం ఆరమరికాలు దాటి సాగితే అడుగడుగు మధుమాసం

నా కాలాలకు రెక్కలు మీరు నా ఎనిమిది దిక్కులు మీరు సంబరాల మీ సహవాసము మెం కోరిన సంతోషం మీ ఇద్దరి వృద్ధికా చూస్తూ గడవాలి నా ప్రతి నిమిషం

ఒకరికొకరుగా మీరు కలిసుంటే చాలు అమ్మకథే పదివేలు

ఒక్కరంటే ఒక్కరు ఇద్దరంటే ఇద్దరు ఒక్కరంటే ఒక్కరు ఇద్దరంటే ఇద్దరు


Okkarante Okkaru Iddarante Iddaru Okkarante Okkaru Iddarante Iddaru

Oka Thanuvuna Yedigina Kavalalu Oka Theeruna Kadalani Thalapulu Okarikokarugaa Meeru Kalisunte Chaalu Ammakade Padivelu

Okkarante Okkaru Iddarante Iddaru

Payayappaa Payayappaa Payayappayayappayayap Yaappa Papparappaa

Vidi Vidi Kudi Edamalugaa Kalavantu Endukala Cheri Sagamuna Kalividiga Odagamandhi Amma Kala

Chero Cheyyi Meediga Champa Nimirthe Chaalu Maro Varame Ledanukuntu Merisipovaa Naa Chiru Navvulu

Okkarante Okkaru Iddarante Iddaru

Anna Venta Adavulakegina Lakshmanude Aadarsham Aaramarikaalu Daati Saagithe Adugadugu Madhumasam

Naa Kalalaku Rekkalu Meeru Naa Enimidi Dikkulu Meeru Sambaraala Mee Sahavaasame Mem Korina Santhosham Mee Iddari Vruddhika Chusthu Gadavaali Naa Prathi Nimisham

Okarikokarugaa Meeru Kalisunte Chaalu Ammakade Padivelu

Okkarante Okkaru Iddarante Iddaru Okkarante Okkaru Iddarante Iddaru


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.