Song: Tick Tick Tick
Movie: Savyasachi
Music: MM Keeravani
Singers: Hymath,Shreya Goparaju
Lyricist: Ananta Sriram
Cast: Naga Chaitanya, Nidhhi Agerwal
Label: Junglee Music Telugu
Year: 2018
కోపం అపార్థం నువ్వింకా ఇంకా పెంచిందే నీ అందం
రోషం తనన్నన్నానా ఆవేశం తనన్నన్నానా
నాలో కొంచెం పెంచిందేదో పంతం
టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ కదిలిన ముల్లే గుండెల్లోన గుచ్చే
టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ నువ్విక నాకే ఆఖరి మజిలీ అనీ... ఓ ఓ లవ్లీ.... ఓ ఓ...
నీడగా ఉంటానే ప్రతిసారి ఐమ్ వెరి సారీ లేదు వేరే దారి
టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ ఓ ఓ ఓ ఓ
టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ ఓ ఓ ఓ ఓ ఓహ్...
చాలా చాలా చేశానిప్పటికే ప్లీజ్ డోంట్ మైండ్ చూసి చూసి చూడనట్టోదిలేసేయ్ లోవ్ ఇస్ బ్లైండ్
కోపం దట్స్ ద పార్ట్ ఆఫ్ గేమ్ ఆటే రాక చేస్త డ్రీమ్
నీలో ప్రేమ ఎంతుందో నాలో కూడా సేమ్ టు సే...ఏ ఏ...
టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ గడవదు కాలం నీతో పాటే ఉంటే
టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ గడియారానికి సంకెళ్ళేసి మరీ ఓ హనీ ఓ
ఆపేస్తాగా ఆ సమయాన్ని చుట్టూ లోకం ఏమైనా అయిపోని
టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్
Kopam Apartham Inka Inka Penchinde Nee Andham
Rosham Tanannannaanaa Avesham Tanannannaanaa
Naalo Konchem Penchindhedho Pantham
Tick Tick Tick Tick Tick Tick Tick Tick Kadhilina Mulle Gundellona Guche
Tick Tick Tick Tick Tick Tick Tick Tick Nuvika Naake Aakhari Majili Anee..Oh Oh... Lovely...Oh Oh...
Needaga Untaane Pratisaari I Am Very Sorry Ledhu Vere Dhaari
Tick Tick Tick Tick Tick Tick Tick Tick Oo Oo Ooo
Tick Tick Tick Tick Tick Tick Tick Tick Oo Oo Ooo Oh Oh Ohooo
Chaala Chaala Chesanipatike Please Don’t Mind Choosi Choosi Choodantuodiley Love Is Blind
Kopam That’s The Part Of Game Aate Raka Chesta Dream Nilo Prema Entundho Nalo Kuda Same To Se Ye...Ye
Tick Tick Tick Tick Tick Tick Tick Tick Gadavadu Kaalam Neeto Paate Unte
Tick Tick Tick Tick Tick Tick Tick Tick Gadiyaraaniki Sankellu Vesi Mari Oooo…. Honey Oooo
Aapesthagaa Aa Samayaani Chuttu Lokam Emanna Ayponi
Tick Tick Tick Tick Tick Tick Tick Tick
Tick Tick Tick Tick Tick Tick Tick Tick
